OG : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఓజీపై భారీ అంచనాలున్నాయి. సెప్టెంబర్ 25న మూవీ రిలీజ్ కాబోతోంది. హరిహర వీరమల్లు నష్టాన్ని ఓజీతో తీర్చేయాలని ఫ్యాన్స్ ఆరాటపడుతున్నారు. ఈ మూవీతో పవన్ మాస్ ఇమేజ్ మరోసారి పెరుగుతుందని ఆశిస్తున్నారు అభిమానులు. సుజీత్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో గ్యాంగ్ స్టార్ పాత్రలో పవన్ కనిపించబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్. ఈ సారి ఓజీ ప్రమోషన్లకు పవన్ పూర్తిగా […]
Lokesh Kanagaraj : స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కూలీ సినిమాతో రీసెంట్ గానే పలకరించారు. రజినీకాంత్ హీరోగా వచ్చిన ఈ సినిమాలో నాగార్జున విలన్ గా చేయగా.. అమీర్ ఖాన్, ఉపేంద్ర కీలక పాత్రల్లో మెరిశారు. ఇప్పటికే సినిమా రూ.400 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ మూవీ లోకేష్ సినిమాల స్థాయిలో లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి టైమ్ లో సినమాల ఇజయాలపై లోకేష్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. సినిమాలకు వందల కోట్లు వస్తేనే […]
Kannappa : మంచు విష్ణు హీరోగా ప్రభాస్ కీలక పాత్ర పోషించిన మూవీ కన్నప్ప. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. కానీ అనుకన్న స్థాయిలో కలెక్షన్లు రాలేదు. కానీ అవార్డులు చాలానే వస్తున్నాయి ఈ సినిమాకు. ఇందులో మోహన్ లాల్ కీలక పాత్రలో కనిపించారు. అలాగే అక్షయ్ కుమార్ శివుడి పాత్రలో, కాజల్ పార్వతి పాత్రలో కనిపించాడు. మోహన్ బాబు ఇందులో కీలక పాత్రలో మెరిశారు. ఇంత మంది స్టార్లు ఉన్నా […]
Ghaati : సీనియర్ హీరోయిన్ అనుష్క నటించిన ఘాటీ మూవీ సెప్టెంబర్ 5న రిలీజ్ కాబోతోంది. కానీ ప్రమోషన్లకు అనుష్క దూరంగా ఉండటంతో ఆమెపై రకరకాల ప్రచారాలు మొదలెట్టేశారు. అంత పెద్ద సినిమాకు కనీసం ప్రమోషన్లు చేయట్లేదని.. పొగరు చూపిస్తోందని ఇలా రకరకాల కామెంట్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. కానీ అనుష్క కెమెరా రాకపోవడానికి ఆమె కారణాలు ఆమెకు ఉండొచ్చు. కెమెరా ముందుకు రాకపోతే ఏంటి అని తాజాగా ప్రమోషన్ లో పాల్గొంది. ఇందులో భాగంగా హీరో […]
KGF Actor : యష్ హీరోగా వచ్చిన కేజీఎఫ్-2 ఏ స్థాయి హిట్ అయిందో మనకు తెలిసిందే. ఆ సినిమా ఇప్పటికీ ఓ సెన్సేషన్. కాగా ఈ మూవీలో నటించిన చాలా మంది అనారోగ్య కారణాలతో చనిపోతున్నారు. రీసెంట్ గానే ఇందులో ముంబై డాన్ పాత్రలో కనిపించిన వ్యక్తి చనిపోయాడు. ఇప్పుడు మరో నటుడు క్యాన్సర్ కు గురయ్యాడు. అతను ఎవరో కాదు.. ఈ సినిమాలో హీరో వెన్నంటే ఉండే చాచా పాత్రలో కనిపించిన హరీష్ రాయ్. […]
Mirai : బలమైన కథలు ఎంచుకుంటూ దూసుకుపోతున్నాడు యంగ్ హీరో తేజ సజ్జా. ప్రస్తుతం అతను నటిస్తున్న మూవీ మిరాయ్. మంచు మనోజ్ విలన్ పాత్రలో కనిపిస్తున్నాడు. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటిఏ వచ్చిన ట్రైలర్ అమాంతం అంచనాలను పెంచేసింది. పురాణాలను బేస్ చేసుకుని సోషియో ఫాంటసీగా ఈ మూవీని తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది. దైవ రహస్యాన్ని చేధించేందుకు ప్రయత్నించే విలన్లను తేజసజ్జా ఎలా అడ్డుకున్నాడో ఈ సినిమాలో […]
Nani : నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస హిట్లతో జోష్ లో ఉన్నాడు. ఇప్పుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో ది ప్యారడైజ్ అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో ఆయన గెటప్ అదిరిపోయింది. దాని గురించే పెద్ద చర్చ జరుగుతోంది. ఇలాంటి టైమ్ లో జగపతి బాబు హోస్ట్ గా చేస్తున్న జయమ్ము నిశ్చయంబురా షోకు నాని గెస్ట్ గా వచ్చాడు. ఇందులో తన కొడుకు గురించి జగపతిబాబు ప్రశ్నించగా.. ఎమోషనల్ అయ్యాడు నాని. జున్ను […]
OG : పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న ఓజీ సినిమాపై భారీ అంచనాలున్నాయి. సెప్టెంబర్ 25న మూవీ రిలీజ్ కాబోతోంది. షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్లకు రెడీ అవుతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు, సాంగ్స్ భారీ క్రేజ్ సొంతం చేసుకున్నాయి. ఇలాంటి టైమ్ లో ఓజీ స్టోరీ ఇదే అంటూ కొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఓజీ అంటే ఒజాస్ గంభీరా. పవర్ ఫుల్ పాత్రను పవన్ ఇందులో పోషిస్తున్నాడంట. ఈ […]
Spirit : మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఒక రూమర్ వైరల్ అవుతోంది. అదేంటంటే.. స్పిరిట్ సినిమాలో ప్రభాస్ తండ్రిగా చిరంజీవి నటిస్తున్నాడంట. ఈ విషయంపై అధికారిక ప్రకటన అయితే రాలేదు గానీ.. సోషల్ మీడియాలో ఒకటే చర్చ నడుస్తోంది. సందీప్ రెడ్డి డైరెక్షన్ లో వస్తున్న స్పిరిట్ మూవీ సెప్టెంబర్ మొదటి వారంలోనే షూటింగ్ స్టార్ట్ కాబోతోంది. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. భద్రకాళి పిక్చర్స్ దీన్ని నిర్మిస్తోంది. ఈ […]
RGV – Sandeep Reddy : సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన ఎక్కడుంటే అక్కడ ఫైర్ కనిపిస్తుంది. అలాంటి మైండ్ సెట్ తోనే ఉండే సందీప్ రెడ్డి వంగా తోడైతా ఇంకెలా ఉంటుందో కదా. వీరిద్దరూ ఒకే టాక్ షోకు వస్తే కథ వేరేలా ఉంటుంది. దాన్ని ఇప్పుడు నిజం చేసి చూపించాడు జగపతిబాబు. ఆయన హోస్ట్ గా చేస్తున్న జయమ్ము నిశ్చయంబురా టాక్ షోకు వీరిద్దరూ తాజాగా గెస్ట్ లుగా వచ్చారు. […]