Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 54వ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా సినీ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు పవన్ కల్యాణ్ కు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఈ క్రమంలోనే చిరంజీవి స్పెషల్ ట్వీట్ చేశారు. ఇండస్ట్రీలో అగ్ర హీరో, ప్రజల్లో జనసేనాని అంటూ తమ్ముడికి స్పెషల్ గా బర్త్ డే విషెస్ చెప్పారు. మరింత ఎత్తుకు ఎదగాలని, ప్రజలకు అండగా ఉండాలని కోరుకున్నారు. చిరంజీవి చేసిన ట్వీట్ […]
OG : పవన్ కల్యాన్ హీరోగా వస్తున్న ఓజీ మూవీపై ఏ స్థాయి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సుజీత్ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీని డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ పై దానయ్య నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 25న రిలీజ్ కాబోతోంది. నేడు పవన్ కల్యాణ్ 54వ బర్త్ డే సందర్భంగా మూవీ నుంచి స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. పవన్ కు బర్త్ డే విషెస్ చెబుతూ దీన్ని వదిలారు. ఇందులో పవన్ […]
Pawan Kalyan Birthday Special : పవన్ కల్యాణ్.. ఇది పేరు కాదు బ్రాండ్ అనేంతగా ఎదిగాడు. డబ్బు కంటే పేరు, అభిమానులనే ఎక్కువగా సంపాదించుకున్నాడు. కల్యాణ్ బాబుగా వచ్చి.. పవన్ కల్యాణ్ గా మారి పవర్ స్టార్ గా అభిమానుల గుండెల్లో నిలిచిపోయాడు. చేతు మెడమీద పెట్టాడంటే ఫ్యాన్స్ కు పూనకాలు రావాల్సిందే. హీరోగా ఎంత ఎదిగాడో.. వ్యక్తిత్వంలో అంతకు మించి ఎత్తులో నిలబడ్డాడు. సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో తుఫాన్ లా దూసుకుపోతున్నాడు. అలాంటి పవన్ […]
Chiranjeevi : ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 54వ బర్త్ డే నేడు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ కు ఇండస్ట్రీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ ట్వీట్ చేసి విషెస్ తెలిపారు. ‘చలనచిత్ర రంగంలో అగ్రనటుడిగా, ప్రజా జీవితంలో జనసేనాని గా, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రజలకు నిరంతర సేవలందిస్తున్న కళ్యాణ్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు అని తెలిపారు. Read Also […]
Bigg Boss 9 : బిగ్ బాస్ సీజన్-9 త్వరలోనే స్టార్ట్ కాబోతోంది. సెప్టెంబర్ 7 నుంచి ఈ షో స్టార్ట్ కాబోతోంది. బిగ్ బాస్ కు తెలుగులో ఏ స్థాయి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే. ఈ సారి కామన్ పర్సన్లను కూడా ఎక్కువగానే తీసుకుంటున్నారు. దీని కోసం అగ్నిపరీక్ష ప్రోగ్రామ్ కూడా నిర్వహించేస్తున్నారు. ఈ సారి షోలోకి సెలబ్రిటీలు బాగానే వస్తున్నారంట. లిస్టు కూడా రెడీ అయిపోయింది. ఇందులోకి రీతూ చౌదరి కూడా రాబోతోందంట. […]
Coolie : రజినీకాంత్ హీరోగా వచ్చిన కూలీ మూవీ ఆశించిన స్థాయిలో హిట్ కాలేకపోయింది. సాధారణంగా లోకేష్ సినిమాలు అంటే వేరే లెవల్ ఎక్స్ పెక్టేషన్లు ఉంటాయి. లోకేష్ యూనివర్స్ స్థాయికి మించి కూలీపై ఫ్యాన్స్ అంచనాలు పెట్టేసుకున్నారు. కానీ అంచనాలు మొత్తం తప్పాయి. మూవీకి మిక్స్ డ్ టాక్ వచ్చింది. స్టోరీ వీక్ గా ఉండటంతో పాటు పాత్రల్లో డెప్త్ లేదు. సాదా సీదాగా అనిపించే సీన్లతో కూలీ అంచనాలను అందుకోలేకపోయాడు. ఈ రిజల్ట్ పై […]
Anushka : స్వీటీ అనుష్క మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సెప్టెంబర్ 5న ఆమె నటించిన ఘాటీ మూవీ రిలీజ్ కాబోతోంది. క్రిష్ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. అయితే ప్రమోషన్లు మాత్రం కెమెరాల ముందుకు రాకుండానే చేస్తోంది అనుష్క. నిన్న హీరో రానాతో ఫోన్ లో మాట్లాడి ప్రమోషన్ చేసింది. అలాగే ప్రింట్ మీడియాకు ఫోన్ లో నుంచే ఇంటర్వ్యూలు ఇస్తోంది. రానాతో మాట్లాడుతూ మరోసారి హీరో ప్రభాస్ తో మూవీ […]
OG : పవన్ కల్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఓజీ. ఈ మూవీపై ఏ స్థాయి అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అసలు పవన్ కల్యాణ్ ఏమీ మాట్లాడకపోయినా ఈ మూవీ గురించే పెద్ద రచ్చ జరుగుతోంది. సుజీత్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్ కాబోతోంది. అయితే ఈ మూవీ ప్రమోషన్స్ కు పవన్ కల్యాణ్ దూరంగా ఉండే ఛాన్స్ కనిపిస్తోంది. ఎందుకంటే ఏపీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఆయనకు చాలా టైట్ […]
Praneetha : హీరోయిన్ ప్రణీత ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా రెచ్చిపోతోంది. ఎప్పటికప్పుడు ఘాటుగా అందాలను ఆరబోస్తూనే ఉంది ఈ బ్యూటీ. అప్పట్లో వరుసగా సినిమాలు చేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఆమె పూర్తిగా ఫ్యామిలీకే టైమ్ కేటాయిస్తోంది. ప్రస్తుతం సినిమాలకు దూరంగానే ఉంటూ సోషల్ మీడియాలో రెచ్చిపోతోంది. Read Also : Akhanda-2 : అఖండ-2 రిలీజ్ అప్పుడేనా..? ఇద్దరు పిల్లలు పుట్టినా […]
Akhanda-2 : బోయపాటి శ్రీను డైరెక్షన్ లో బాలకృష్ణ హీరోగా వస్తున్న మోస్ట్ హైప్ ఉన్న మూవీ అఖండ-2. అప్పట్లో వచ్చిన అఖండ మూవీ భారీ హిట్ అయింది. దానికి సీక్వెల్ గా వస్తున్న అఖండ-2 టీజర్ భారీ రెస్పాన్స్ దక్కించుకుంది. ఇందులో బాలకృష్ణ అఘోరా పాత్రలో కనిపించబోతున్నాడు. ఇందులో ఆయన లుక్స్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే సెప్టెంబర్ 25న రిలీజ్ చేస్తామని ముందు ప్రకటించిన టీమ్.. ఆ తర్వాత వాయిదా వేసింది. మూవీ […]