Nani : జున్ను కాలు ఫ్రాక్చర్ అయింది.. నాని ఎమోషనల్
- వరుసగా సినిమాలతో బిజీ
- కొడుకు గురించి సీక్రెట్ చెప్పిన నాని
- అలా జరిగిందంటూ ఎమోషనల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nani : నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస హిట్లతో జోష్ లో ఉన్నాడు. ఇప్పుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో ది ప్యారడైజ్ అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో ఆయన గెటప్ అదిరిపోయింది. దాని గురించే పెద్ద చర్చ జరుగుతోంది. ఇలాంటి టైమ్ లో జగపతి బాబు హోస్ట్ గా చేస్తున్న జయమ్ము నిశ్చయంబురా షోకు నాని గెస్ట్ గా వచ్చాడు. ఇందులో తన కొడుకు గురించి జగపతిబాబు ప్రశ్నించగా.. ఎమోషనల్ అయ్యాడు నాని. జున్ను నాకు ఫేవరెట్ కిడ్. వాడు ఎప్పుడూ అందరితో ఎంటర్ టైనింగ్ గా ఉండేవాడు. అలాంటిది కొన్ని రోజుల క్రితం సైకిల్ మీద నుంచి స్కిడ్ అయి కింద పడ్డాడు. వాడి కాలికి ఫ్యాక్చర్ అయింది. అది చూసి చాలా బాధేసింది. వాడు కనీసం బెడ్ మీద నుంచి లేవడానికి కూడా లేకుండా పోయింది. బాత్రూమ్ కు కూడా మేమే తీసుకెళ్లేవాళ్లం అన్నాడు నాని.
Read Also : OG : ఓజీ స్టోరీ ఇదేనట.. కథలో ఇంత డెప్త్ ఉందా..
Also Read
- TFTDDA Dispute: డ్యాన్సర్స్ అసోసియేషన్ వివాదంలో కీలక మలుపు.. సెప్టెంబర్ 13 సమావేశంపై కోర్టు స్టే!
- Toxic Loss: యష్ ‘టాక్సిక్’కు రూ.300 కోట్ల నష్టం.. ఇంగ్లీష్ వెర్షన్ వసూళ్లు చూస్తే దిమ్మతిరగాల్సిందే!
- Vinayaka Chavithi: వెండితెరపై విఘ్నేశ్వరుడి వైభవం.. ఈ సినిమాలు చూస్తే వినాయకుడి కథ కళ్లముందే కదలాడుతుంది!
- Tollywood : సినిమాలలో అవకాశాల పేరుతో మోసం చేశారంటూ డిస్ట్రిబ్యూటర్ ఇంటి ముందు బాధితుల ధర్నా.
ఒక్కోసారి అర్ధరాత్రి లేచి ఏడ్చేవాడు. వాడిని చూసుకోవడానికి నాకు, మా వైఫ్ కు సరిగ్గా నిద్ర ఉండేది కాదు. పిల్లలకు దెబ్బ తగిలినా లేదా జబ్బు చేసినా చాలా బాధేస్తుంది. వాళ్లు నవ్వుతూ కనిపిస్తేనే మనకు సంతోషంగా ఉంటుంది. ఓ రోజు అర్ధరాత్రి లేచి నా చేయి పట్టుకుని సారీ చెప్పాడు. ఎందుకు రా అంటే.. నా వల్లే మీకు నిద్ర సరిగ్గా ఉండట్లేదు అన్నాడు. అంత చిన్నవాడైనా కరెక్ట్ గా అర్థం చేసుకున్నాడు. వాడి మెచ్యూరిటీ చూస్తే అప్పుడప్పుడు నాకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది అంటూ తెలిపాడు నాని. మొన్న వినాయక చవితి రోజు నాని కొడుకు జున్ను శ్లోకం చదవడం కూడా చూశాం. ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.
Read Also : RGV – Sandeep Reddy : ఆర్జీవీ ఒక సైతాన్.. జగపతి బాబు షాకింగ్ కామెంట్స్
తాజావార్తలు
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
TFTDDA Dispute: డ్యాన్సర్స్ అసోసియేషన్ వివాదంలో కీలక మలుపు.. సెప్టెంబర్ 13 సమావేశంపై కోర్టు స్టే!
-
Explainer: సిక్కులపై అమెరికా పగ పట్టిందా?
-
Xi Jinping: భారత్‌లో అడుగు పెట్టిన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్.. మోడీతో భేటీపై అందరి చూపు..
-
MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
ట్రెండింగ్
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..