Ghaati : అనుష్క హీరోయిన్ గా నటించిన ఘాటీ సినిమా నేడు థియేటర్లలోకి వచ్చింది. డైరెక్టర్ క్రిష్ మీద నమ్మకం, అనుష్కకు ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టేసుకున్నారు ప్రేక్షకులు. కానీ చాలా వరకు మూవీకి యావరేజ్ టాక్ వచ్చేసింది. ఇందులో అనుష్క ఎంతో కష్టపడ్డా మూవీ బలమైన కథ, డైలాగులు, స్క్రీన్ ప్లే లేకపోవడంతో పెద్దగా ఆకట్టుకోవట్లేదు. ఇందులోని సీన్లు చూసిన వారంతా.. పుష్ప సినిమాలోని సీన్లతో పోల్చేస్తున్నారు. […]
Navdeep : హీరో నవదీప్ కు సినిమాల్లో మంచి పేరుంది. నటుడిగా బోలెడన్ని అవకాశాలు వస్తాయి. హీరోగా కాకపోయినా సినిమాల్లో పాత్రలు చేయాలనుకుంటే లెక్కలేనన్ని అవకాశాలు ఉంటాయి అతనికి. అలాంటి నవదీప్ బిగ్ బాస్ షో నిర్వహిస్తున్న అగ్నిపరీక్ష ప్రోగ్రామ్ కు జడ్జిగా వెళ్లాడు. అక్కడ సామాన్యులను బిగ్ బాస్ షోకు పంపేందుకు ఎవరిని సెలెక్ట్ చేయాలో తెలిపే స్థాయిలో నవదీప్ ఉన్నాడు. అక్కడే అసలు సమస్య వచ్చింది. సామాన్యులపై నవదీప్ కొన్ని సార్లు బిగ్ బాస్ […]
Samantha – Raj Nidumoru : స్టార్ హీరోయిన్ సమంత నిత్యం వార్తల్లో ఉంటుంది. ఆమె పెద్దగా సినిమాలు చేయకపోయినా.. ఆమె చేస్తున్న పనులతో తెగ ట్రెండింగ్ అవుతోంది. మనకు తెలిసిందే కదా.. సమంత కొన్ని రోజులుగా బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడుమోరుతో తిరుగుతోంది. ఈ జంట నిత్యం ట్రిప్పులు, టూర్లు వేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. కానీ తమ మధ్య ఏముందో బయట పెట్టట్లేదు. తాజాగా వీరిద్దరూ దుబాయ్ లోని ఓ ఫ్యాషన్ షోకు వెళ్లారు. అక్కడ […]
Shilpa Shetty : బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ శిల్పాశెట్టి ఆమె భర్త రాజ్ కుంద్రా మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. వారిపై ముంబై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేసేందుకు రెడీ అవుతున్నారు. వీరిద్దరూ కలిసి ముంబైకే చెందిన బిజినెస్ పర్సన్ దీపక్ కొఠారిని రూ.60 కోట్ల వరకు మోసం చేశారనే కేసు గతంలోనే నమోదైంది. ఈ కేసును పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. శిల్పాశెట్టి దంపతుల ట్రాలెవ్ హిస్టరీని పరిశీలిస్తున్నారు. ఈ కేసు విచారణ స్పీడ్ గా […]
Comedian Ramachandra : హీరో రవితేజ నటించిన వెంకీ సినిమాలో కమెడియన్ గా నటించిన కే.రామచంద్ర పక్షవాతంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ నడుటు గతంలో చాలా సినిమాల్లో నటించాడు. ఈ మధ్య పెద్దగా అవకాశాలు లేక ఇంటి వద్దే ఉంటున్నాడు. అడపా దడపా చిన్న సినిమాలు చేస్తున్నాడు. అయితే రీసెంట్ గానే ఈ నటుడిని మంచు మనోజ్ పరామర్శించాడు. తాజాగా నటుడు కాదంబరి కిరణ్ పరామర్శించాడు. ఈ సందర్భంగా రూ.25వేలు ఆర్థిక సాయం చేశారు. రామచంద్రంకు […]
Nagachaithanya : నాగచైతన్య ఇప్పుడు మంచి జోష్ లో ఉన్నాడు. తండేల్ తో భారీ హిట్ అందుకున్న ఈయన.. ప్రస్తుతం కార్తీక్ దండుతో పెద్ద సినిమానే చేస్తున్నాడు. ఈ మూవీ ప్రస్తుతం వరుసగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే శోభిత గురించి ఎప్పటికప్పుడు ఏదో ఒకటి చెబుతున్న నాగచైతన్య.. ప్రస్తుతం మరోసారి ఆమె గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. నేను ఇప్పుడు లవ్ స్టోరీ సినిమాలు చేయడం తగ్గించేశా. ఎందుకంటే ప్రేక్షకుల మైండ్ సెట్ […]
Ashu Reddy : బుల్లితెర బ్యూటీ అషురెడ్డి సోషల్ మీడియాను తన అందాలతో తగలబెట్టడమే పనిగా పెట్టుకుంది. ఎప్పటికప్పుడు ఘాటుగా పరువాలన్నీ చూపిస్తూ నానా రచ్చ చేస్తోంది. ఆమె చేస్తున్న అందాల రచ్చకు పెద్దగా ఫలితం దక్కట్లేదు. ఎందుకంటే ఎలాంటి అవకాశాలు రావట్లేదు. బిగ్ బాస్ తర్వాత కొన్ని రోజులు టీవీ షోలలో కనిపించింది. Read Also : Pawan Kalyan : చిరంజీవి వద్దన్న మూవీలో నటించిన పవన్.. చివరకు అంతకు మించి ఆమెకు పెద్దగా […]
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 54వ బర్త్ డే నేడు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ కు సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో జానీ సినిమా ఒకటి. ఈ మూవీలో పవన్ కల్యాణ్ హీరోగానే కాకుండా డైరెక్టర్ గా చేశాడు. సొంతంగా డైరెక్ట్ చేసిన ఈ సినిమా 2003లో రిలీజ్ అయి డిజాస్టర్ అయింది. ఇందులో కథ బాగానే ఉన్నా అప్పటి జనరేషణ్ కు ఇది కనెక్ట్ […]
Shraddha Das : సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండే వాళ్లలో శ్రద్ధాదాస్ కూడా ఒకరు. ఈ బెంగాలీ బ్యూటీ తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. అప్పట్లో వచ్చిన సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం మూవీతో ఎంట్రీ ఇచ్చి మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత కొన్ని చిన్న మూవీల్లో మెరిసింది. ఇప్పుడు హీరోయిన్ గా అవకాశాలు లేవు. టీవీల్లో అప్పుడప్పుడు కనిపిస్తోంది. కొన్ని వెబ్ సిరీస్ లు చేస్తోంది. తాజాగా ఆమె చేసిన పనికి […]
JR NTR : దివంగత నందమూరి హరికృష్ణ 69వ జయంతి నేడు. ఈ సందర్భంగా చాలా మంది సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన్ను తలచుకుంటూ పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్టు చేశాడు. ఈ అస్తిత్వం మీరు, ఈ వ్యక్తిత్వం మీరు, మొక్కవోని ధైర్యంతో సాగుతున్న మా ఈ ప్రస్థానానికి నేతృత్వం మీరు, ఆజన్మాంతం తలచుకునే అశ్రుకణం మీరే అంటూ రాసుకొచ్చాడు జూనియర్ ఎన్టీఆర్. ఈ పోస్టర్ లో జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ […]