NTR-NEEL : జూనియర్ ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న డ్రాగన్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం స్పీడ్ గా జరుపుకుంటోంది. అయితే ఇందులో ఎవరు హీరోయిన్ అనే ప్రశ్న అందరిలోనూ ఉంది. ఈ మధ్య ఓ పేరు బాగా వినిపిస్తోంది. కానీ ఆమెనే తీసుకుంటున్నారా లేదా అనేది ఒక సస్పెన్స్. దానికి నిర్మాత క్లారిటీ ఇచ్చేశాడు. ప్రస్తుతం తమిళ హీరో శివకార్తికేయన్ హీరోగా రుక్మిణి వసంత్ హీరోయిన్ గా వస్తున్న మూవీ […]
Shraddha Das : శ్రద్దాదాస్ సోషల్ మీడియాలో అందాలను ఆరబోయడమే పనిగా పెట్టుకుంది. ఇప్పటి వరకు ఈ బ్యూటీ ఆరబోస్తున్నట్టు ఇంకెవరూ ఆరబోయలేరనే చెప్పుకోవాలేమో. ఓ రేంజ్ లో అందాలను ఎలా ఆరబోయాలో శ్రద్దాదాస్ కు బాగా తెలుసు. అప్పట్లో తెలుగులో వరుస సినిమాలు చేసిన ఈ బ్యూటీ.. ఈ మధ్య పెద్దగా అవకాశాలు లేక ఖాళీగానే ఉంటుంది. అడపా దడపా టీవీ షోలు చేసుకుంటోంది. Read Also : Vishal : హీరోయిన్లతో అలాంటి సీన్లు […]
Vishal : హీరో విశాల్ ఇప్పుడు జోష్ మూడ్ లో ఉన్నాడు. ధన్సికతో ఇప్పటికే ఎంగేజ్ మెంట్ చేసుకుని పెళ్లి కోసం వెయిట్ చేస్తున్నాడు. నడిగర్ సంఘం బిల్డింగ్ అయిపోయిన తర్వాతే పెళ్లి చేసుకుంటానని ఇప్పటికే చెప్పాడు. మరో రెండు నెలల్లో అది కంప్లీట్ కాబోతోంది. ఆ వెంటనే విశాల్ పెళ్లి జరగబోతోంది. అయితే ఎంగేజ్ మెంట్ తర్వాత విశాల్ మీడియాతో మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. నేను ఇప్పటి వరకు ఒకలా ఉన్నాను. కానీ ఇక […]
Mahavatar Narsimha : మహావతార్ నరసింహా మూవీ దిగ్విజయంగా దూసుకుపోతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే తీసుకొచ్చిన ఈ యానిమేషన్ మూవీని అశ్విన్ కుమార్ డైరెక్ట్ చేశారు. ఎలాంటి ప్రమోషన్లు లేకుండా వచ్చి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటికీ థియేటర్లకు ప్రేక్షకులు ఈ సినిమా కోసం వెళ్తున్నారు. రూ.40 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా.. ఇప్పటి వరకు రూ.300 కోట్లకు పైగానే వసూలు చేసి రికార్డు సృష్టించింది. తాజాగా మూవీ విషయంలో తన కష్టాలను […]
Ustaad Bhagat Singh : పవన్ కల్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ డైరెక్షన్ లో వస్తున్న మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న ఈ సినిమా ఇప్పుడు స్పీడ్ గా షూటింగ్ జరుపుకుంటోంది. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ భారీ హిట్ అయింది. అందుకే ఈ కాంబోలో మరో మూవీ అనడంతో హైప్ బాగా పెరిగిపోయింది. ఇప్పటికే కొన్ని స్టిల్స్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు […]
Keerthi Bhat : ఇండస్ట్రీలో ఛాన్సులు రావాలంటే గ్లామర్ చూపించాలి.. లేదంటే కమిట్ మెంట్ ఇవ్వాలి అంటూ చాలా మంది నటీమణులు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. తాజాగా మరో నటి ఇలాంటి కామెంట్లే చేసి సంచలనం రేపింది. మనకు తెలిసిందే కదా.. బిగ్ బాస్ కు వెళ్లిన చాలా మంది టీవీ షోలల్లో కనిపిస్తూ హల్ చల్ చేస్తుంటారు. ప్రతి పండగకు చేసే ఈవెంట్లలో వాళ్లే స్పెషల్ అట్రాక్షన్ గా ఉంటారు. కానీ బిగ్ బాస్ తో […]
Bhojpuri Actor : ఈ మధ్య సినిమా సెలబ్రిటీలు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు. పబ్లిక్ గా ఉన్నామనే ధ్యాస మర్చిపోయి వివాదాలకు కేంద్ర బిందువు అవుతున్నారు. నిన్న భోజ్ పురి స్టార్ హీరో పవన్ సింగ్ పబ్లిక్ గానే హీరోయిన్ అంజలి నడుమును పదే పదే టచ్ చేశాడు. అది కాస్త తీవ్ర వివాదంగా మారింది. దెబ్బకు అతను సారీ కూడా చెప్పాడు. అంజలి సోషల్ మీడియాలో సంచలన వీడియో పోస్ట్ చేసింది. అతని ప్రవర్తన వల్ల […]
Nara Rohith : నారా రోహిత్ ఫుల్ జోష్ లో ఉన్నాడు. చాలా కాలం తర్వాత ఆయన సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది. ఆయన నటించిన సుందరకాండ మూవీ మంచి టాక్ తో దూసుకుపోతోంది. ఇలాంటి టైమ్ లో ఆయన ఏపీలో వరుసగా ప్రమోషన్లు చేస్తున్నారు. ఏపీలోని చాలా ప్రాంతాలకు ఆయన తిరుగుతున్నారు. అక్కడ ప్రేక్షకులను కలిసి మూవీ విశేషాలను పంచుకుంటున్నారు. ఈ సందర్భంగా వినాయకుడి దర్శనాలు కూడా చేసుకుంటున్నారు. ఆయన తాజాగా వినాయకుడి దర్శనం చేసుకున్నారు. […]
Nani : నేచురల్ స్టార్ నాని మరోసారి ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. జగపతిబాబు పోస్ట్ గా చేస్తున్న జయంబు నిశ్చయంబురా షోకు నాని గెస్ట్ గా వచ్చాడు. ఇందులో అనేక విషయాలను పంచుకున్నారు. గతంలో నాని తనకు నచ్చిన సినిమాకు జాతీయ అవార్డు రాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ విషయాన్ని తాజాగా జగపతిబాబు గుర్తు చేయగా నాని రియాక్ట్ అయ్యాడు. ఒకప్పుడు మంచి విషయాన్ని మంచి అని చెడు విషయాన్ని చెడు అని చెప్పడానికి ఎలాంటి […]
Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో భారీ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం దక్షిణ ఆఫ్రికా అడవుల్లో జరుగుతోంది. కానీ ఆ విషయాలు బయటకు రాకుండా రాజమౌళి జాగ్రత్త పడుతున్నాడు. ఈ క్రమంలో తాజాగా మహేష్ బాబు చేసిన పోస్ట్ అందరినీ ఆకట్టుకుంటుంది. మహేష్ బాబు కొడుకు గౌతమ్ 19వ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా మహేష్ బాబు బర్త్ డే విషెస్ […]