Nagam Mallesh
Author- NTV Telugu-
Anushka : అనుష్క వాళ్లకు భయపడి బయటకు రావట్లేదా..?
Anushka : సీనియర్ హీరోయిన్ అనుష్క ఈ మధ్య బయటకు రావట్లేదు. ఆమె మెయిన్ లీడ్ లో నటించిన ఘాటీ మరో ఐదు రోజుల్లో రిలీజ్ కాబోతోంది. కానీ ప్రమోషన్లకు అనుష్క దూరంగానే ఉంటుంది. ఎందుకో అర్థం కావట్లేదు. సాధారణంగా అనుష్క ఏ సినిమాలో నటించినా ప్రమోషన్లకు మాత్రం కచ్చితంగా వస్తుంది. కానీ ఘాటు విషయంలో ఎందుకు సైలెంట్ గా ఉంటుందనే ప్రచారం సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. ఆమె కావాలనే ప్రమోషన్లకు దూరంగా ఉన్నట్టు […] -
Kajal Agarwal : బికినీలో పిచ్చెక్కించేసిన కాజల్ అగర్వాల్
Kajal Agarwal : వామ్మో.. కాజల్ అగర్వాల్ పెళ్లి అయిన తర్వాత కూడా అస్సలు ఆగట్లేదు. భారీగా అందాలను ఆరబోస్తూనే ఉంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఆమె పోస్టు చేస్తున్న వీడియోలు, ఫొటోలు బాగా హైలెట్ అవుతున్నాయి. తాజాగా ఆమె బికినీలో అందాల బాంబు పేల్చింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. Read Also : Balakrishna : బాలకృష్ణకు రజినీకాంత్, అమితాబ్ స్పెషల్ విషెస్ ఇందులో టాప్ టు బాటమ్ అందాలను […] -
Balakrishna : బాలకృష్ణకు రజినీకాంత్, అమితాబ్ స్పెషల్ విషెస్
Balakrishna : నందమూరి బాలకృష్ణకు అరుదైన గౌరవం దక్కింది. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఆయనకు స్థానం దక్కింది. ఈ రోజు ఆయన అవార్డును కూడా అందుకున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, ఏపీ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక అతిథులుగా వచ్చారు. ఈ కార్యక్రమంలో సూపర్ స్టార్ రజినీకాంత్, అమితాబ్ బచ్చన్ విషెస్ చెప్పిన స్పెషల్ వీడియోలను ప్లే చేశారు. Read Also : Chiranjeevi : అల్లు అరవింద్ […] -
Chiranjeevi : అల్లు అరవింద్ తల్లి కళ్లు దానం.. ప్రకటించిన చిరంజీవి
Chiranjeevi : అల్లు అరవింద్ తల్లి, దివంగత అల్లు రామలింగయ్య భార్య కనకరత్నమ్మ (94) కన్నుమూసిన విషయం తెలిసిందే కదా. ఇప్పటికే కోకాపేటలో ఆమె అంత్యక్రియలు కూడా నిర్వహించారు. కనకరత్నమ్మ గురించి ఎవరికీ తెలియని విషయాన్ని తాజాగా మెగాస్టార్ చిరంజీవి ప్రకటించారు. తన అత్తయ్య కనకరత్నమ్మ కళ్లను దానం చేసినట్టు ప్రకటించారు చిరంజీవి. తాజాగా జరిగిన ఓ ఈవెంట్ లో చిరంజీవి మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పారు. గతంలో నాకు మా అమ్మగారికి, మా అత్తయ్య గారికి […] -
Balakrishna : బాలయ్య మంచి మనసు.. వరద బాధితులకు రూ.50 లక్షలు
Balakrishna : నందమూరి బాలకృష్ణ మరోసారి గొప్ప మనసు చాటుకున్నాడు. తెలంగాణలో వరదలు నిండా ముంచేశాయి. అందులోనూ కామారెడ్డి, మెదక్, నిర్మల్ జిల్లాలను అతలాకుతలం చేసేశాయి. కామారెడ్డిలో భారీ విధ్వంసమే జరిగింది. దాంతో టాలీవుడ్ నుంచి ఒక్కొక్కరుగా సాయం ప్రకటిస్తున్నారు. తాజాగా నందమూరి నటసింహం బాలకృష్ణ మంచి మనసు చాటుకున్నాడు. వరదల వల్ల నష్టపోయిన వారి కోసం తెలంగాణ సీఎం సహాయ నిధికి రూ.50 లక్షలు సాయం అందిస్తున్నట్టు ప్రకటించారు. తాజాగా ఆయన వరల్డ్ బుక్ ఆఫ్ […] -
Balakrishna : వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు అందుకున్న నందమూరి నటసింహం
Balakrishna : నందమూరి నటసింహం బాలకృష్ణకు అరుదైన గౌరవం దక్కింది. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (గోల్డ్ ఎడిషన్)లో ఆయన పేరు రిజిస్టర్ అయింది. ఇప్పటికే ఈ అవార్డును సదరు సంస్థ ప్రకటించగా.. శనివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన ఈవెంట్ లో బాలకృష్ణకు పురస్కారం అందజేశారు. ప్రత్యేకంగా నిర్వహించిన ఈ ప్రోగ్రామ్ కు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, ఏపీ మంత్రి లోకేష్ హాజరయ్యారు. సంస్థ ప్రతినిధులు బాలకృష్ణను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా కేంద్ర […] -
Mirai : మిరాయ్ అంటే అర్థం తెలుసా.. అసలు కథ ఇదే
Mirai : యంగ్ హీరో తేజా సజ్జ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ మిరాయ్. ట్రైలర్ తో విపరీతమైన అంచనాలు పెంచేసింది ఈ సినిమా. ఇందులోని వీఎఫ్ ఎక్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కథ, స్క్రీన్ ప్లే అంతా డిఫరెంట్ గా కనిపిస్తోంది. దీంతో ఈ మూవీ గురించి ఆన్ లైన్ లో ఎక్కువగా వెతుకుతున్నారు. అసలు మిరాయ్ అంటే అర్థం ఏంటా అని ఆరా తీస్తున్నారు. మిరాయ్ అనేది జపనీస్ పదం. మిరాయ్ అంటే […] -
SSMB 29 : భయంకర అడవుల్లో రాజమౌళి, మహేశ్ షూట్.. నమ్రత రియాక్ట్
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఎస్ ఎస్ ఎంబీ 29పై ఈ మధ్య అప్డేట్ రావట్లేదని ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్స్ లో ఉన్నారు. మహేశ్ బాబు సోషల్ మీడియాలో ఎలాంటి అప్డేట్ ఇవ్వట్లేదు. దీంతో వాళ్లంతా ప్రియాంక చోప్రా ఇన్ స్టాను ఫాలో అవుతున్నారు. ఆమె అయితే ఎప్పటికప్పుడు ఏదో ఒక ఫొటో షేర్ చేస్తుంది కాబట్టి ఈజీగా తెలిసిపోతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మొన్నటి వరకు ఒడిశాలో షూట్ చేసిన రాజమౌళి టీమ్.. ఇప్పుడు దక్షిణాఫ్రికాలో షూట్ చేస్తున్నట్టు […] -
Ghaati : ఘాటీ సెన్సార్ రిపోర్టు.. అనుష్క నట విశ్వరూపమే..
Ghaati : సీనియర్ హీరోయిన్ అనుష్క ఘాటీ సినిమాతో రాబోతోంది. క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ తో మంచి అంచనాలు పెంచేసింది. సెప్టెంబర్ 5న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ సెన్సార్ రిపోర్టు బయటకు వచ్చింది. ఈ సినిమాకు U/A సర్టిఫికేట్ జారీ చేసింది సెన్సార్ బోర్డు. సినిమా చూసిన సెన్సార్ బోర్డు సభ్యులు మూవీ టీమ్ ను మెచ్చుకున్నట్టు తెలుస్తోంది. మూవీలో అనుష్క నటనకు వాళ్లు ఫిదా అయినట్టు […] -
Allu Arjun : చిరంజీవి మాటలకు ఏడ్చేసిన బన్నీ
Allu Arjun : అల్లు అరవింద్ తల్లి, దివంగత అల్లు రామలింగయ్య భార్య కనకరత్నమ్మ (94) కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ఇంటికి మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, సురేఖ వచ్చారు. వీరితో పాటు మెగా హీరోలు, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాతలు నాగవంశీ, నవీన్ యెర్నేని లాంటి వారు వచ్చారు. ఈ సందర్భంగా చిరంజీవి అన్ని ఏర్పాట్లు పరిశీలించారు. ఏర్పాట్ల గురించి చిరు, చరణ్ దగ్గరుండి తెలుసుకున్నారు. ఇక చిరంజీవి పక్కన […]
తాజావార్తలు
-
US-Iran War: ప్రభుత్వం vs మిలిటరీ.. హార్ముజ్ అంశంపై ఇరాన్లో అంతర్గత విభేదాలు..
-
Nithiin: టాలీవుడ్లో సరికొత్త కాంబినేషన్.. నితిన్, రుక్మిణి వసంత్‌ను కలుపుతున్న నాని!
-
Earthquake: బంగాళాఖాతంలో 4.5 తీవ్రతతో భూకంపం.. ఆంధ్రలో ప్రకంపనలు..
-
Harish Rao : సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్
-
Bengaluru Crime: బెంగళూరులో దారుణం.. పార్సిల్ ఇవ్వడానికి వచ్చి పశువులా ప్రవర్తించిన కామాంధుడు! ఏం చేశాడో తెలుసా?
ట్రెండింగ్
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..