Praneetha : హీరోయిన్ ప్రణీత ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా రెచ్చిపోతోంది. ఎప్పటికప్పుడు ఘాటుగా అందాలను ఆరబోస్తూనే ఉంది ఈ బ్యూటీ. అప్పట్లో వరుసగా సినిమాలు చేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఆమె పూర్తిగా ఫ్యామిలీకే టైమ్ కేటాయిస్తోంది. ప్రస్తుతం సినిమాలకు దూరంగానే ఉంటూ సోషల్ మీడియాలో రెచ్చిపోతోంది.
Read Also : Akhanda-2 : అఖండ-2 రిలీజ్ అప్పుడేనా..?
ఇద్దరు పిల్లలు పుట్టినా సరే తన ఘాటు అందాలు ఇంచు కూడా తగ్గలేదని నిరూపిస్తోంది ఈ బ్యూటీ. మరోసారి ఇప్పుడు హాట్ ఫొటోలు షేర్ చేసింది. బ్లాక్ డ్రెస్ లో ఘాటుగా రెచ్చిపోయింది. ఇందులో ఆమె పరువాల జాతర చేసిందనే చెప్పుకోవాలి. టాప్ లెస్ ట్రీట్ ఇస్తూ అందాలన్నీ ఘాటుగా ఆరబోసింది. యంగ్ బ్యూటీలకు ఏ మాత్రం తీసిపోని అందాలను మెయింటేన్ చేస్తోంది ఈ భామ.
Read Also : OG : ఓజీ ప్రమోషన్లకు పవన్ కల్యాణ్ దూరం..?