Spirit : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాలపై ఉండే హైప్ అంతా ఇంతా కాదు. ఇప్పుడు ప్రభాస్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో రాబోతున్న స్పిరిట్ మూవీ గురించి ఫ్యాన్స్ ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. ఆ మూవీ గురించి ఏ చిన్న విషయం అయినా సరే సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతోంది. తాజాగా డైరెక్టర్ ఆర్జీవీతో కలిసి సందీప్ రెడ్డి వంగా జగపతి బాబు ప్రోగ్రామ్ కు వెళ్లాడు. మనకు తెలిసిందే కదా జగపతి […]
Avantika Mohan : హీరోయిన్లు అంటే కుర్రాళ్లకు ఫేవరెట్ గానే ఉంటారు. హీరోయిన్లకు ప్రపోజల్స్ కూడా బోలెడన్ని వస్తూనే ఉంటాయి. కాకపోతే వాటిని ఎలా తీసుకోవాలనేది వారి ఇష్టం. తాజాగా ఓ హీరోయిన్ తన వెంట పడుతున్న 17 ఏళ్ల కుర్రాడికి షాకింగ్ రిప్లై ఇచ్చింది. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టింది. ఆమె ఎవరో కాదు.. హీరోయిన్ అవంతిక మోహన్. ఓ పదిహేడేళ్ల కుర్రాడు ఏడాది కాలంగా ఆమెను పెళ్లి చేసుకోవాలని […]
Priya Prakash : ప్రియా ప్రకాశ్ వారియర్ కు తెలుగులో పెద్దగా అవకాశాలు రావట్లేదు. ఒక్క సినిమాతోనే బాగా పాపులర్ అయిన ఈ బ్యూటీ.. తెలుగులో కొన్ని సినిమాల్లో చేసింది. కానీ ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం రాలేదు. దాంతో మళ్లీ కోలీవుడ్ కే వెళ్లిపోయింది. ఇప్పుడు అక్కడే అడపా దడపా సినిమాలు చేస్తోంది ఈ భామ. Read Also : Nag Ashwin : ప్రధాని మోడీకి డైరెక్టర్ నాగ్ అశ్విన్ సూచన.. అలా చేయాలంట […]
Temple : అమ్మోరు తల్లి.. క్షమించు… తెలియక తప్పు చేశాం.. నీ ఆలయంలో దొంగతనం చేయడం నేరమే.. అందుకు శిక్ష అనుభవిస్తున్నాం. ఇవిగో నీ దగ్గర దొంగిలించిన సొమ్ము.. నీవే తీసుకో తల్లి. దయచేసి మమ్మల్ని ఒగ్గెయ్ తల్లి…. ఇదీ దొంగలు రాసిన లేఖ. అదే ఆలయంలో చోరీ చేసి.. తిరిగి ఆ సొమ్మును అమ్మవారి ఆలయం వద్దే తీసుకు వచ్చి పెట్టేశారు. పైగా అందులో.. అమ్మవారిని క్షమించాలని వేడుకుంటూ లేఖ రాశారు. ఈ ఘటన అనంతపురం […]
Murder Case : డబ్బు కోసం మనుషులు ఎంతకైనా తెగిస్తున్నారు. నమ్మకం, స్నేహం.. డబ్బు ముందు తేలిపోతున్నాయి. కోన్నేళ్లుగా కార్ డ్రైవింగ్‌కు వస్తున్న వ్యక్తి బంగారం వ్యాపారిని హత్య చేశాడు. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటలో పార్వతీశం గుప్తా మర్డర్ వెనుక కోట్ల రూపాయలు బంగారం కోట్టేయాలన్న ఆలోచనతో కేటుగాళ్లు ఇంతటి ఘాతకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటకు చెందిన గోల్డ్ వ్యాపారి పోట్నూరు వెంకట పార్వతీశం గుప్తాను దారుణంగా హత్య చేశారు. వినాయక చవితి ముందు […]
Crime News : రాత్రికి రాత్రే సమాధులు మాయమయ్యాయి. గోతులు ఉన్నాయి కానీ… అందులో అస్తికలు మాయమయ్యాయి. గ్రామస్తులు, ఆ సమాధులకు చెందిన కుటుంబసభ్యులు షాక్ అయ్యారు..!! చనిపోయిన తమ బంధువుల అస్తికలను ఎవరు ఎత్తుకెళ్లి ఉంటారని ఆందోళన చెందారు..? క్షుద్రపూజలేమైనా జరిగాయా.. అని కంగారెత్తారు..!! ఇంతకూ సమాధులను ఎవరు తవ్వినట్టు…!! నిజంగానే క్షుద్రపూజలు జరిగాయా..? అస్తికల మాయం వెనక దాగున్న మిస్టరీ ఏంటి.. మహేశ్వరం మండలం డబిల్ గూడలో సర్వే నెంబర్ 24లో ఉన్న స్థలం. […]
Nag Ashwin : కేంద్ర ప్రభుత్వం సింగిల్ స్క్రీన్లలో రూ.100 వరకు ఉన్న సినిమా టికెట్ల ధరలపై జీఎస్టీని తగ్గించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు 12 శాతం ఉన్న జీఎస్టీని 5శాతం వరకు తగ్గించారు. ఈ క్రమంలోనే డైరెక్టర్ నాగ్ అశ్విన్ ప్రధానమంత్రి మోడీకి కీలక సూచనలు చేశాడు. రూ.100లోపు ఉన్న టికెట్లపై జీఎస్టీని తగ్గించడం చాలా మంచి విషయం అని.. కాకపోతే రూ.250 వరకు ఉన్న టికెట్ ధరలపై జీఎస్టీని తగ్గిస్తే బాగుండేదని అన్నాడు. […]
Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దుబాయ్ కు వెళ్లారు. తాజాగా తన తమ్ముడు శిరీష్ తో కలిసి దుబాయ్ కు పయనం అయ్యారు. దుబాయ్ లో ఐకాన్ స్టార్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం దుబాయ్ లో గామా అవార్డుల వేడుకలు జరుగుతున్న విషయం తెలిసిందే కదా. సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన పుష్ప-2 సినిమాకు గాను అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. ఆ అవార్డు అందుకోవడం కోసం […]
Little Hearts : 90స్ మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్ తో ఆకట్టుకున్న మౌళి తనూజ్.. హీరోగా చేసిన మొదటి మూవీ లిటిల్ హార్ట్స్. ఈ సినిమా చాలా చిన్న బడ్జెట్ తో వచ్చింది. పైగా మౌళికి హీరోగా మొదటి మూవీ. సెప్టెంబర్ 5న ఘాటీ, మదరాసి లాంటి బడా సినిమాలు ఉన్నాయి. అంత పెద్ద సినిమాలు ఉన్నాయని తెలిసినా సరే ఈ సినిమా యూనిట్ వెనకడుగు వేయలేదు. కంటెంట్ ను బలంగా నమ్మారేమో. అదే […]
Little Hearts : నైన్టీస్ మిడిల్ క్లాస్ అనే వెబ్ సిరీస్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు మౌళి. మౌళి టాక్స్ అంటే సోషల్ మీడియాలో ఎంత ఫేమస్ అనేది మనకు తెలిసిందే. మౌళి హీరోగా, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ హీరోయిన్ శివాని హీరోయిన్‌గా చేసిన లిటిల్ హార్ట్స్ నేడు థియేటర్లలోకి వచ్చింది. ఈ మూవీని సాయి మార్తాండ్ డైరెక్ట్ చేయగా.. ఈటీవీ విన్ ఒరిజినల్ మూవీగా రూపొందిన ఈ సినిమాని బన్నీ వాసు అండ్ ఫ్రెండ్స్ […]