OG : ఓజీ నుంచి స్పెషల్ పోస్టర్.. పవన్ స్టైలిష్ లుక్
- గ్యాంగ్ స్టర్ పాత్రలో పవన్
- చాలా స్టైలిష్ లుక్ లో ఓజీ
- అదిరిన పోస్టర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OG : పవన్ కల్యాన్ హీరోగా వస్తున్న ఓజీ మూవీపై ఏ స్థాయి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సుజీత్ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీని డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ పై దానయ్య నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 25న రిలీజ్ కాబోతోంది. నేడు పవన్ కల్యాణ్ 54వ బర్త్ డే సందర్భంగా మూవీ నుంచి స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. పవన్ కు బర్త్ డే విషెస్ చెబుతూ దీన్ని వదిలారు. ఇందులో పవన్ కల్యాణ్ చాలా స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నాడు. కారు మీద కూర్చుని గ్లాసెస్ పెట్టుకుని మాస్ అండ్ స్టైల్ కలబోసిన లుక్ లో కనిపిస్తున్నాడు. ఈ లుక్ చాలా పవర్ ఫుల్ గా ఉంది.
Read Also : Pawan Kalyan Birthday Special : ఇండస్ట్రీలో అగ్ర హీరో.. ప్రజల్లో జనసేనాని.. పవన్ బర్త్ డే స్పెషల్..
Also Read
- Srikanth Odela: ‘నువ్వు సింగిల్ టేక్ ఆర్టిస్ట్‌వి బిడ్డా’.. ‘పారడైజ్’ వివాదాస్పద సీన్‌పై శ్రీకాంత్ ఓదెల ఓపెన్ క్లారిటీ!
- OTT Release: ఓటీటీలోకి రూ.325 కోట్ల మలయాళ బ్లాక్‌బస్టర్.. ఎప్పుడు? ఏ ప్లాట్ఫామ్లో చూడొచ్చంటే?
- Srikanth Odela: ‘మగధీర’లో గుర్రానికి లేని లాజిక్.. 'ది ప్యారడైజ్'లో కుక్కకు వచ్చిందా? ట్రోలర్లకు ఇచ్చిపడేసిన శ్రీకాంత్!
- ‘ఆడోళ్లు ఎక్స్ట్రీమ్కు వెళ్తే ఏ మగాడూ తట్టుకోలేడు’ విమెన్ పవర్‌పై Srikanth Odela మైండ్ బ్లోయింగ్ కామెంట్స్!
ఇది చూసిన పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ ఫుల్ మాసివ్ రోల్ లో కనిపించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. గ్యాంగ్ స్టర్ పాత్రలో పవన్ హల్ చల్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా చేస్తోంది. చాలా కాలం తర్వాత పవన్ ఇలాంటి పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తున్నాడు. ఈ సినిమా భారీ అంచనాలతో వస్తోంది. ఏ మాత్రం హిట్ టాక్ వచ్చినా కలెక్షన్ల ఊచకోత ఖాయం అంటున్నారు ఫ్యాన్స్.
Read Also : Chiranjeevi : పవన్ కల్యాణ్ కు చిరంజీవి స్పెషల్ బర్త్ డే విషెస్
తాజావార్తలు
-
IND Vs WI: భారీ స్కోర్ సాధించిన వెస్టిండీస్.. ఇండియా టార్గెట్ ఎంతంటే..
-
Parvesh Verma Slap Row: ఆప్ ఎమ్మెల్యేతో వాగ్వాదం.. యువకుడిని కొట్టిన ఢిల్లీ మంత్రి..
-
Srikanth Odela: ‘నువ్వు సింగిల్ టేక్ ఆర్టిస్ట్‌వి బిడ్డా’.. ‘పారడైజ్’ వివాదాస్పద సీన్‌పై శ్రీకాంత్ ఓదెల ఓపెన్ క్లారిటీ!
-
Certificates Verifications: ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు.. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో మార్పులు..
-
Cyber Fraud: లేడీ మాయలో డాక్టర్.. ఫేస్బుక్ పరిచయంతో రూ.14.61 కోట్లు స్వాహా..!
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?