JR NTR : జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఓ వైపు బాలీవుడ్ లో వార్-2 సినిమాలో నటిస్తూనే.. మరోవైపు ప్రశాంత్ నీల్ సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో వస్తున్నాయి. అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో వస్తున్న వార్-2తో ఫస్ట్ టైమ్ బాలీవుడ్ లో నేరుగా సినిమా చేస్తున్నాడు తారక్. దాంతో ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ […]
Nidhi Agerwal : సోషల్ మీడియాలో సెలబ్రిటీల మీద అప్పుడప్పుడూ నెటిజన్లు ఇబ్బంది పెట్టే కామెంట్లు చేయడం మనం చూస్తూనే ఉంటాం. కొన్ని సార్లు సెలబ్రిటీలు వాటిని సీరియస్ గా తీసుకుని స్పందిస్తూ ఉంటారు. ఇప్పుడు నిధి అగర్వాల్ కూడా ఇలాగే సీరియస్ గా స్పందించింది. తాజాగా ఓ పేజీలో నిధి గురించి పోస్టు చేశారు. దానిపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. నిధి అగర్వాల్ ను శ్రీలీలతో పోలుస్తూ కామెంట్ చేశాడు. శ్రీలీల ఇప్పటికే చాలా సినిమాలు […]
JR NTR : జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి తీస్తున్న మూవీ వార్-2. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా గతంలో వచ్చిన వార్ సినిమాకు సీక్వెల్ గా రాబోతోంది. ఆగస్టు 14న వస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ ను చూసేందుకు ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ చాలా వరకు కంప్లీట్ అయిపోయింది. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ కు సంబంధించి […]
Anna Lezhneva : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజినోవా తిరుమలకు చేరుకున్నారు. వారి కుమారుడు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదం నుంచి కోలుకుంటున్నాడు. ఈ రోజు ఉదయమే ఫ్యామిలీ మొత్తం హైదరాబాద్ కు చేరుకుంది. కొడుకు క్షేమంగా బయటపడటంతో మొక్కులు చెల్లించేందుకు అన్నా లెజినోవా తిరుమలకు చేరుకున్నారు. అక్కడ ముందుగా డిక్లరేషన్ మీద సంతకం పెట్టారు. ఆ తర్వాత వరాహ స్వామి దర్శనం చేసుకున్నారు. అటు నుంచి అటే సాధారణ భక్తురాలిగా […]
Nithin : మెగాస్టార్ చిరంజీవితో డైరెక్టర్ వశిష్ట ఇప్పుడు విశ్వంభర సినిమా చేస్తున్నాడు. అయితే ఈ వశిష్ట తండ్రి నిర్మాత సత్యనారాయణరెడ్డి. ఈయన గతంలో ఢీ, బన్నీ, భగీరథ లాంటి సినిమాలు తీశారు. ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘నా కొడుకు వశిష్టకు డైరెక్షన్ అంటే ఇష్టమని నితిన్ తో సినిమా చేద్దాం అన్నాను. ఓ ప్రొడ్యూసర్ ను కూడా నేను సెట్ చేసుకున్నా. ఆ ప్రొడ్యూసర్ తో నితిన్ కు […]
Rajamouli : రాజమౌళి సినిమాల కోసం సినీ ప్రపంచం మొత్తం వెయిట్ చేస్తుంది. అది ఎవరిని అడిగినా చెప్తారు. అలాంటిది రాజమౌళి మాత్రం ఓ మూడు సినిమాల కోసం వెయిట్ చేస్తున్నారంట. ఆ విషయం ఆయనే స్వయంగా చెప్పారు. రాజమౌళి ప్రస్తుతం మహేశ్ బాబుతో భారీ బడ్జెట్ తో సినిమా తీస్తున్నారు. ఆ మూవీ కోసం ఇప్పటికే షూటింగ్ శరవేగంగా చేస్తున్నారు. ఇప్పటికే ఒడిశాలో షూటింగ్ షెడ్యూల్ అయిపోయింది. ప్రస్తుతం ఫారిన్ లో షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. […]
Sreeleela : శ్రీలీల మళ్లీ యాక్టివ్ అవుతోంది. టాలీవుడ్ లో వరుసబెట్టి సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడిపేస్తోంది ఈ ముద్దుగుమ్మ. పోయిన ఏడాది వరుసగా సినిమాలు చేసింది. కానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. ఎక్కువగా ప్లాపులే వచ్చాయి. దాంతో అవకాశాలు తగ్గిపోయాయి. పుష్ప-2లో ఐటెం సాంగ్ చేయడంతో నేషనల్ వైడ్ గా క్రేజ్ వచ్చింది. దెబ్బకు మళ్లీ అవకాశాలు వస్తున్నాయి. ఇప్పుడు తెలుగులోనే కాకుండా అటు బాలీవుడ్ లో కూడా సినిమా చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. […]
Odela-2 : మిల్కీ బ్యూటీ తమన్నా నటించిన లేటెస్ట్ మూవీ ఓదెల-2. అశోక్ తేజ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను ఏప్రిల్ 17న రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ అమాంతం అంచనాలను పెంచేసింది. ఓదెల ఊరిని పట్టి పీడించే దుష్టశక్తులను.. తమన్నా ఎలా ఎదుర్కుంది అనే కోణంలో దీన్ని తీశారు. హై సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ లో దీన్ని తీస్తున్నారు. ఇందులో తమన్నా నాగసాధవుగా నటిస్తోంది. అయితే ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ […]
Samantha : స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు మళ్లీ యాక్టివ్ అవుతోంది. వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంటుంది. అయితే తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ‘నేను గతంలో చాలా బ్రాండ్స్ కు అంబాసిడర్ గా ఉన్నాను. ఎన్నో బిజినెస్ బ్రాండ్స్ ను ప్రమోట్ చేశాను. నేను సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎన్ని బ్రాండ్స్ కు అంబాసిడర్ గా ఉంటే అంత పెద్ద స్టార్ అనే […]
SSMB29 : రాజమౌళి-మహేశ్ సినిమా కోసం ఇప్పుడు సినీ లోకమంతా ఎదురు చూస్తోంది. ఆ సినిమా గురించి ఏ చిన్న విషయం బయటకు వచ్చినా సరే మీడియాతో పాటు సోషల్ మీడియా కోడై కూస్తోంది. అసలే జక్కన్న ఎప్పుడు ఎలాంటి ప్లానింగ్ తో సినిమాలు తీస్తారో ఊహించడం కూడా కష్టమే. ఆయన మస్తిష్కంలో ఎలాంటి ఆలోచనలు వస్తాయో చెప్పలేం. అలాంటి జక్కన్న ఇప్పుడు ఓ స్టార్ డైరెక్టర్ ను మహేశ్ సినిమా కోసం దించుతున్నాడంట. అతను ఎవరో […]