Anupama : అనుపమ పరమేశ్వరన్ కు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. కుర్రాళ్ల కలల రాణిగా వెలుగొందుతోంది. అలాంటి అనుపమ తన ఫ్యాన్స్ కు షాక్ ఇస్తోందా అంటే అవుననే అంటున్నాయి తమిళ మీడియా సంస్థలు. ఆమె ఓ స్టార్ హీరో కొడుకుతో డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. తాజాగా అతనితో ఆమె లిప్ లాక్ చేసిన ఫొటో కూడా లీక్ కావడం సెన్సేషనల్ గా మారిపోయింది. ఇంతకీ అతను ఎవరో కాదు తమిళ స్టార్ […]
Manchu Lakshmi : మంచు ఫ్యామిలీలో వివాదాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో చూస్తున్నాం. మంచు మనోజ్ వర్సెస్, విష్ణు, మోహన్ బాబు అన్నట్టు రగడ సాగుతోంది. తండ్రి, అన్నపై ఇప్పటికే మనోజ్ పోలీసులకు ఫిర్యాదులు చేశాడు. మనోజ్ మీద కూడా మోహన్ బాబు కంప్లయింట్ ఇచ్చాడు. జల్ పల్లిలోని ఇంటి ముందు మొన్ననే మనోజ్ నిరసన తెలిపాడు. తన వస్తువలు అన్నీ విష్ను ఎత్తుకెళ్లాడంటూ ఆరోపించాడు. విష్ణు ఆస్తులు కాజేస్తున్నాడంటూ తీవ్రమైన ఆరోపణలు చేస్తూనే ఉన్నాడు. ఇంత […]
Pawankalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పెద్ద ప్రమాదం నుంచి బయట పడ్డ సంగతి తెలిసిందే. అగ్ని ప్రమాదం నుంచి అతను కోలుకుంటున్నాడు. నేడు ఉదయమే పవన్ కల్యాణ్, అన్నా లెజినోవా దంపతులు మార్క్ శంకర్ తో హైదరాబాద్ కు తిరిగి వచ్చేశారు. సింగపూర్ లో అగ్ని ప్రమాదం బారిన పడ్డ మార్క్ శంకర్ కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. మూడు రోజుల పాటు డాక్టర్లు ట్రీట్ మెంట్ అందించిన […]
Marriage : అవును.. ఇప్పుడు అబ్బాయిలకు పిల్ల దొరుకుతలేదు. పెళ్లి చేసుకుందామని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నా సరే.. అమ్మాయి దొరక్క పెళ్లికాని ప్రసాదుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఎంత చదువుకున్నా.. ఎంత పెద్ద జాబ్ చేస్తున్నా సరే పిల్ల దొరక్క సింగిల్ ఉండిపోతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా రేషియో సమానంగా లేదు. అమ్మాయిల సంఖ్య కంటే అబ్బాయిల సంఖ్యనే ఎక్కువగా ఉండటంతో పిల్ల దొరకడం కష్టంగా మారిపోయింది. పైగా […]
Hanuman Shobhayatra : హైదరాబాద్ నగరంలో హనుమాన్ శోభాయాత్ర ప్రశాంతంగా ముగిసింది. గౌలిగూడ నుండి తాడ్ బండ్ వరకు హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించిన ఈ శోభాయాత్ర.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముగిసింది. ఈ శోభాయాత్ర జరిగిన ప్రాంతం అంతా కాషాయమయంగా మారిపోయింది. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. బైక్ ర్యాలీలు జరిగాయి. జై శ్రీరామ్, జై హనుమాన్ నినాదాలతో మార్మోగిపోయింది. దాదాపు 12 కిలోమీటర్లు సాగిన శోభాయాత్రలో హైదరాబాద్ సిటీ పోలీసు తరపున 17 […]
Arjun Son Of Vyjayanthi : నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్న మూవీ అర్జున్ s/o వైజయంతి. ప్రదీప్ చిలుకూరి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ట్రైలర్ ను రిలీజ్ చేశారు. తల్లి, కొడుకుల అనుబంధంను హైలెట్ చేస్తూ దీన్ని కట్ చేశారు. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కొడుకు అయిన వైజయంతి కొడుకు అర్జున్ క్రిమినల్ ఎందుకు అయ్యాడు.. […]
Vijayashanthi : నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా, విజయశాంతి కీలక పాత్రలో నటించిన మూవీ అర్జున్ సన్నాఫ్ వైజయంతి. ఏప్రిల్ 18న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ రోజు నిర్వహించగా.. చీఫ్ గెస్ట్ గా జూనియర్ ఎన్టీఆర్ వచ్చారు. ఇందులో విజయశాంతి మాట్లాడుతూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లను చూస్తుంటే రామలక్ష్మణుల్లా ఉన్నారంటూ కితాబు ఇచ్చింది. నందమూరి బిడ్డలకు వారి తాత మనస్తత్వం వచ్చిందంటూ చెప్పుకొచ్చింది. […]
JR NTR : జూనియర్ ఎన్టీఆర్ మీద బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఎన్టీఆర్ లాంటి నటుడిని ఇప్పటి వరకు చూడలేదంటూ కితాబిచ్చాడు. వీరిద్దరూ కలిసి వార్-2లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ నేరుగా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా గురించి తాజాగా హృతిక్ రోషన్ ఓ షోలో చెప్పాడు. ఈ […]
Prabhas : ప్రభాస్ రాబోయే సినిమాల్లో మోస్ట్ హైప్ ఉన్నది స్పిరిట్. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో రాబోతున్న ఈ మూవీ గురించి ఏ చిన్న అప్డేట్ వినిపించినా సరే సోషల్ మీడియా ఊగిపోతోంది. ప్రస్తుతం ప్రభాస్ ది రాజాసాబ్, ఫౌజీ సినిమాల్లో బిజీగా ఉన్నాడు. అయితే స్పిరిట్ మూవీకి రంగం సిద్ధం చేసేందుకు ఈ రెండు సినిమాలను త్వరగా పూర్తి చేయాలని ఇప్పటికే డైరెక్టర్లకు ప్రభాస్ సూచించాడంట. త్వరలోనే ఆ రెండు […]
Okkadu : సూపర్ స్టార్ మహేశ్ బాబు కెరీర్ టర్నింగ్ మూవీ ఒక్కడు. అప్పటి వరకు ప్రిన్స్ ట్యాగ్ లైన్ తో ఉన్న మహేశ్ బాబును.. ఓవర్ నైట్ లో సూపర్ స్టార్ ను చేసిన మూవీ ఇది. గుణశేఖర్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో భూమిక హీరోయిన్ గా చేసింది. అప్పట్లో ట్రెండ్ సెట్టింగ్ సినిమాగా నిలిచిపోయింది ఇది. ఇప్పుడు టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మహేశ్ […]