Kethika Sharma : అందాల బ్యూటీ కేతికకు ఉన్న ఫాలోయంగ్ అంతా ఇంతా కాదు. ఆమె సోషల్ మీడియాలో చేసే అందాల రచ్చ అంతా ఇంతా కాదు. ఢిల్లీ నుంచి వచ్చిన ఈ బ్యూటీ.. పూరీ జగన్నాథ్ కొడుకు హీరోగా వచ్చిన రొమాంటిక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. మొదటి మూవీతో మంచి హిట్ అందుకుంది. దాని తర్వాత రెండు, మూడు సినిమాలు చేసింది కానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. ఆ సినిమాలు ఆమెకు పెద్దగా పేరు తీసుకురాలేకపోయాయి. దాని తర్వాత కొన్నాళ్ల పాటు ఇతర భాషల్లో కూడా సినిమాలు చేసేందుకు బాగానే ట్రై చేసింది. కానీ అక్కడ కూడా పెద్దగా ఆఫర్లు రాలేదు. దాంతో ఆమె తెలుగులో ఏ చిన్న అవకాశం వచ్చినా సరే చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తోంది.
Read Also : AP Weather: అలర్ట్.. మూడు రోజుల పాట రాష్ట్రంలో వర్షాలు!
తాజాగా ఆమె రాబిన్ హుడ్ లో ఐటెం సాంగ్ చేసి బాగా ఫేమ్ తెచ్చుకుంది. ఇందులో ఆమె ఓ రేంజ్ లో రెచ్చిపోయింది. ఘాటుగా అందాలను ఆరబోసింది. దాంతో మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు సోషల్ మీడియాలో ఘాటుగా పరువాలను ఆరబోసింది. ఇందులో ఆమె నడుము అందాలను చూపిస్తూ రెచ్చిపోయింది. తన బొడ్డు అందాలతో ఆమె చేస్తున్న అందాల రచ్చ మామూలుగా లేదు. ఇంత ఘాటుగా పరువాలను చూపించడంతో కుర్రాళ్లు ఫిదా అయిపోతున్నారు.