Payal Rajput : బోల్డ్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ కు మామూలు ఫాలోయంగ్ లేదు. బోల్డ్ పాత్రలతో ఆమె భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఆమె చేస్తున్న అందాల రచ్చకు భారీగానే ఫాలోయింగ్ ఉంది. ఆర్ ఎక్స్ 100 సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత అలాంటి పాత్రలతోనే భారీగా ఫేమస్ అయింది. కానీ అదే ఆమెకు ఎఫెక్ట్ చూపించింది. అలాంటి కాన్సెప్టులతో మాత్రమే ఆమె వద్దకు సినిమాలు వెళ్లాయి. దీంతో స్టార్ హీరోయిన్ల లిస్టులోకి ఆమె చేరకుండా పోయింది. ఇక మంగళవారం సినిమాతో ఆమెకు విపరీతమైన గుర్తింపు వచ్చింది. ఇప్పుడు దానికి పార్ట్-2 కూడా రాబోతోంది. ఇలా ఎంత బిజీగా ఉంటున్నా ఆమె సోషల్ మీడియాలో అందాలను చూపించడంలో ఆలస్యం చేయదు.
Read Also : CM Revanth Reddy: జపాన్ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి.. పూర్తి షెడ్యూల్ ఇదే
తాజాగా ఆమె ఓ ర్యాంప్ వాక్ ప్రోగ్రామ్ లో పాల్గొంది. ఇందులో పింక్ కలర్ టాప్ లెస్ డ్రెస్ లో రెచ్చిపోయింది. తన ముందరి అందాలను మొత్తం ఘాటుగా చూపిస్తూ హాట్ ఫోజులు ఇచ్చింది. ఇంత ఘాటుగా చూపించేయడంతో కుర్రాళ్లు షాక్ అవుతున్నారు. పాయల్ కు ఇలాంటి అందాలను చూపించడం ఇదేం కొత్త కాదు. ఆమె బోల్డ్ అందాలను నిత్యం రచ్చ చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు తాజాగా ఆమె చేసిన అందాల ఫోజులు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. మరి ఇంకెందుకు లేటు మీరు కూడా ఆ పరువాలను చూసి మీ కామెంట్ ఏంటో తెలియజేయండి.