AjithKumar : తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. ఢిల్లీలో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో అజిత్ కుమార్ ఈ అవార్డును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు. ఈ వేడుకకు ఆయన బ్లాక్ కలర్ సూట్ వేసుకున్నారు. ఇందులో ఆయన క్లీన్ షేవ్ చేసి క్లాస్ లుక్ లో మెరిశారు. సినీ రంగంలో ఆయన అందించిన సేవలకు గాను పద్మభూషణ్ అవార్డు అందజేసింది భారత ప్రభుత్వం. బ్యాక్ గ్రౌండ్ లేకుండా […]
Balakrishna : నందమూరి నటసింహం బాలకృష్ణ పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. సోమవారం ఢిల్లీలో జరిగిన పద్మ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా బాలకృష్ణ ఈ అవార్డు అందుకున్నారు. ఈ వేడుకకు ఆయన పంచెకట్టులో వెళ్లి అబ్బుపరిచారు. సినీరంగంలో విశేషంగా సేవలు అందించినందుకు గాను బాలకృష్ణకు పద్మభూషన్ ప్రకటించింది కేంద్రం. తాజాగా ఈ అవార్డును ఆయన అందుకున్నారు. ఈ వేడుకకు బాలకృష్ణతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా తరలి వెళ్లారు. Read […]
Allu Aravind : అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరిస్తున్న తాజా మూవీ సింగిల్. శ్రీ విష్ణు హీరోగా, కేతిక శర్మ, ఇవానా హీరోయిన్లుగా చేస్తున్నారు. కార్తీక్ రాజు డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను మే 9న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. ఈ సందర్భంగా మూవీ ట్రైలర్ లాంచ్ నిర్వహించారు. ఇందులో అల్లు అరవింద్ కు మీడియా రిపోర్టర్లు కొన్ని ప్రశ్నలు వేశారు. ట్రైలర్ లో ‘ఆడవాళ్లు కాక్రోచ్ లాంటి వాళ్లు’ అనే డైలాగ్ ఉంది. […]
Baahubali : తెలుగు సినిమా చరిత్రనే తిరగరాసిన మూవీ. ఇండియన్ మూవీ స్థాయిని పెంచేసిన సినిమా. అదే బాహుబలి. ఇండియన్ సినిమా చరిత్రలో బాహుబలికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ సినిమా వచ్చి పదేళ్లు అవుతున్న సందర్భంగా మూవీ టీమ్ భారీ గుడ్ న్యూస్ చెప్పింది. బాహుబలిని రీరిలీజ్ చేస్తున్నట్టు నిర్మాత శోభు యార్లగడ్డ తాజాగా ప్రకటించారు. ఈ ఏడాది అక్టోబర్ లోనే థియేటర్లలో రీ రిలీజ్ చేస్తున్నామని తెలిపారు. అయితే ఈ సారి కొత్త […]
Samantha : మన తెలుగు ప్రేక్షకులు సినీ నటులను ఎంతగా ప్రేమిస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వారి కోసం ఏం చేయడానికైనా రెడీ అవుతారు. భారీ కటౌట్లు పెట్టేస్తారు. ఇంకొందరు రక్తదానాలు, అన్నదానాలు చేసేస్తారు. ఇక పాలాభిషేకాలు, పూలాభిషేకాలకు కొదువే లేదు. అయితే కొందరు హీరోయిన్లకు గుడి కట్టడాన్ని కూడా మనం చూస్తుంటాం. ఇప్పటికే తమిళనాడులో ఖుష్బూ, నయనతార, హన్సిక లాంటి వారికి గుడులు కట్టేశారు అభిమానులు. తాజాగా హీరోయిన్ సమంతకు కూడా గడి కట్టేశాడో ఓ వీరాభిమాని. […]
Nani : ఈ నడుమ ప్రతి సినిమా ఫంక్షన్ లో కొన్ని రకాల ఛాలెంజ్ లు వినిపిస్తున్నాయి. విలన్ ను కనిపెడితే రూ.10 వేలు ఇస్తామని ఒకరు చెబుతున్నారు. కథ ఊహించి చెప్పిన వారికి బైక్ ఇస్తామని ఒక హీరో అంటున్నాడు. మంచి ప్రశ్న అడిగిన వారికి గోల్డ్ కాయిన్ ఇస్తామంటున్నారు. ఈ సినిమా హిట్ కాకపోతే మళ్లీ సినిమాలు తీయనని ఇంకో నటుడు.. ఇలా రకరకాల ఛాలెంజ్ లు వినిపిస్తున్నాయి. సరే వారంతా చిన్న స్థాయి […]
Single Trailer : ట్యాలెంటెడ్ యాక్టర్ శ్రీ విష్ణు నటించిన లేటెస్ట్ మూవీ సింగిల్. కార్తీక్ రాజ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ నిర్మిస్తోంది. కేతిక శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటిస్తున్నారు. మే9న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేశారు. ట్రైలర్ మొత్తం ఫన్ తో నింపేశారు. దీన్ని చూస్తుంటే శ్రీ విష్ణు మళ్లీ తనకు బాగా కలిసి వచ్చిన ఫన్ జానర్ లోకి వచ్చేశాడు. […]
Sreeleela : హీరోయిన్ శ్రీలీల మరోసారి గొప్ప మనసు చాటుకుంది. మరో పాపను దత్తత తీసుకుంది. టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి శ్రీలీల వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది. రీసెంట్ గా కొన్ని నెలలు గ్యాప్ ఇచ్చిన ఈ బ్యూటీ.. పుష్ప-2లో ఐటెం సాంగ్ తర్వాత మళ్లీ జోష్ పెంచేసింది. వరుసగా ఆఫర్లు రావడంతో ఫుల్ బిజీగా మారిపోయింది. ప్రస్తుతం తెలుగుతో పాటు బాలీవుడ్ లో కూడా సినిమా చేస్తోంది. ఇలా ఎంతో బిజీగా […]
Allu Arjun : అల్లు అర్జున్-అట్లీ సినిమా గురించి ఏ చిన్న అప్డేట్ అయినా వెంటనే వైరల్ అయిపోతోంది. భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ సినిమాను రూ.800 కోట్లతో కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఈ భారీ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తారనే ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతోంది. మొదట్లో శ్రీలీల, జాన్వీకపూర్ పేర్లు బాగా వినిపించాయి. ఆ తర్వాత మరో ఇద్దరు బాలీవుడ్ హీరోయిన్ల పేరే వచ్చింది. కానీ తాజాగా వారెవరూ […]
Poonam Bajwa : సీనియర్ హీరోయిన్ పూనమ్ బజ్వా సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. సినిమాల కంటే ఆమె అందాలకు భారీ ఫాలోయింగ్ పెరుగుతోంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది ఈ బ్యూటీ. ఒకప్పుడు తెలుగులో మొదటి సినిమాతో ఎంట్రీ ఇచ్చి తెలుగులో మంచి హిట్ అందుకుంది. దాని తర్వాత ఆమె తమిళంలోకి వెళ్లిపోయింది. అక్కడే వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడిపేసింది. కానీ స్టార్ డమ్ మాత్రం […]