Poonam Bajwa : అందాలతో పూనమ్ విధ్వంసం..
- సోషల్ మీడియాలో పోస్టు
- ఆ ఫోజులు చూస్తే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Poonam Bajwa : సీనియర్ హీరోయిన్ పూనమ్ బజ్వా సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. సినిమాల కంటే ఆమె అందాలకు భారీ ఫాలోయింగ్ పెరుగుతోంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది ఈ బ్యూటీ. ఒకప్పుడు తెలుగులో మొదటి సినిమాతో ఎంట్రీ ఇచ్చి తెలుగులో మంచి హిట్ అందుకుంది. దాని తర్వాత ఆమె తమిళంలోకి వెళ్లిపోయింది. అక్కడే వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడిపేసింది. కానీ స్టార్ డమ్ మాత్రం రాలేదు. కానీ సినిమాలు చేయడం మాత్రం అస్సలు ఆపట్లేదు. ఏదో ఒక సినిమాలో నటిస్తూనే ఉంది. నాగార్జున నటించిన బాస్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించింది.
Read Also : Ashrita : రాజమౌళి నన్ను అలా చూపించారు.. బాహుబలి నటి కామెంట్స్..
అప్పుడప్పుడు సినిమాల్లో నటిస్తూనే ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా మరోసారి రెచ్చిపోయింది. ఇందులో టాప్ లెస్ ట్రీట్ ఇచ్చింది. ఇందులో తన ఎద అందాలతో పాటు టాప్ అందాలను కూడా విరివిగా చూపించేసింది. ఇందులో ఇంత ఘాటుగా చూపించేయడంతో ఆమె ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంత ఘాటుగా చూపించినందుకు అయినా ఆమెకు అవకాశాలు రావాలని కోరుకుంటున్నారు ఆమె ఫ్యాన్స్. పూనమ్ బజ్వా ఇంత వయసు వచ్చినా సరే ఇంకా పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే ఉండిపోయింది. ప్రస్తుతం రెండు సినిమాల్లో నటించింది.
Also Read
తాజావార్తలు
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
Minister Nara Lokesh: బీసీ రిజర్వేషన్లపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. అక్టోబర్ లోనే ఎన్నికలు..?
-
India Mobile Congress 2026: సైబర్ మోసాల నివారణకు గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్.. ప్రధాని మోడీ కీలక పిలుపు
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
ట్రెండింగ్
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?