Preity Zinta : స్టార్ హీరోయిన్ ప్రీతి జింతా ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉంటుంది. ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచ్ లు జరుగుతున్నాయి. పంజాబ్ కింగ్స్ ఓనర్ గా ఉన్న ప్రీతి.. ఆ జట్టు ఆడే ప్రతి మ్యాచ్ లో మెరుస్తోంది. ఆమె చేసే హల్ చల్ అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాలో ఆమె వీడియోలో ఓ రేంజ్ లో వైరల్ అవుతుంటాయి. అలాంటి ప్రీతి జింతా తాజాగా ఫ్యాన్స్ కు క్షమాపణలు చెప్పింది. ఆమె […]
MaheshBabu : సూపర్ స్టార్ మహేశ్ బాబు బయట కనిపించకుండా జాగ్రత్త పడుతున్నాడు. ఎలాంటి ప్రోగ్రామ్స్ కు కూడా రావట్లేదు. ప్రస్తుతం రాజమౌళి సినిమాలో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. ఈ క్రమంలోనే ఆయన విదేశాలకు వెళ్తున్నాడు. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ సినిమా కోసం మహేశ్ తన లుక్ ను పూర్తిగా మార్చేసుకున్నాడు. పూర్తి గడ్డం, పొడవాటి జుట్టుతో ఇప్పటికే చాలా సార్లు కనిపించాడు. కానీ ఇన్ని రోజులు దూరం నుంచే మహేశ్ లుక్ కనిపించింది. అయితే […]
Kishkindhapuri : బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వరుస సినిమాలు చేస్తున్నాడు. తాజాగా ఆయన నటిస్తున్న 11వ సినిమా కిష్‌కంధపురి. ఈ సారి హర్రర్ థ్రిల్లర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీని కౌశిక్ పెగల్లపాటి డైరెక్ట్ చేశారు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాను సాహు గారపాటి నిర్మిస్తున్నారు. తాజాగా మూవీ ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఈ మూవీని పూర్తి స్థాయి హర్రర్ థ్రిల్లర్ గా తెరకెక్కించారు. ఫస్ట్ గ్లింప్స్ లో […]
Varsham : ప్రభాస్ ఫ్యాన్స్ కు మరో భారీ గుడ్ న్యూస్ వచ్చేసింది. రెబల్ స్టార్ కెరీర్ ను మలుపు తిప్పిన వర్షం సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. వర్షం సినిమాను మే 23న 4కేలో రీ రిలీజ్ చేస్తున్నారు. ప్రభాస్ హీరోగా త్రిష హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను శోభన్ డైరెక్ట్ చేశారు. 2004లో వచ్చిన ఈ సినిమా ప్రభాస్ కు మొదటి హిట్ […]
Nani : బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పై నాని చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. గతంలో సల్మాన్ ఖాన్ సికిందర్ మూవీ షూటింగ్ టైమ్ లో సౌత్ ప్రేక్షకులపై కొన్ని కామెంట్స్ చేశారు. ‘నేను సౌత్ కు వచ్చినప్పుడు నన్ను చాలా మంది ఇష్టపడుతారు. వారంతా నన్ను భాయ్ భాయ్ అంటూ పలకరిస్తారు. నాతో ఫొటోలు దిగేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు. కానీ ఆ ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి నా సినిమాను చూడరు. నాపై […]
Trivikram : మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పైనే అందరి చూపు ఉంది. నిత్యం పెద్ద హీరోలు, భారీ బడ్జెట్ సినిమాలతో త్రివిక్రమ్ కాంపౌండ్ కలకలలాడేది. కానీ ఇప్పుడు వెలవెల బోతోంది. త్రివిక్రమ్ తో సినిమా చేసేందుకు హీరోలు దొరకని పరిస్థితి. హీరో అంటే ఇక్కడ స్టార్ హీరోలండి బాబు. ఈ పరిస్థితి రావడానికి కారణం కూడా మన గురూజీనే. కేవలం స్టార్ హీరోలతో మాత్రమే సినిమాలు చేస్తానని పట్టుబడతాడు. అదే దెబ్బ కొట్టేసింది. ఎందుకంటే స్టార్ […]
Dimple Hayathi : క్రేజీ హీరోయిన్ డింపుల్ హయతీ ఈ నడుమ సినిమాల్లో కనిపించట్లేదు. కానీ ఆమె అందాలకు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. డింపుల్ హయతీకి స్టార్ హీరోయిన్ల రేంజ్ లో అందాలు సొంతం. కానీ ఆమెకు లక్ పెద్దగా కలిసి రాలేదు. టాలీవుడ్ లో వరుసగా ఐటెం సాంగ్స్ చేసిన ఆమెకు మొదట్లో బాగానే ఛాన్సులు వచ్చాయి. సెకండ్ హీరోయిన్ గా ఆ తర్వాత మెయిన్ హీరోయిన్ గా కూడా అవకాశాలు వచ్చాయి. […]
Vijay Devarakonda : రౌడీ స్టార్ విజయ్ దేవరకొండపై గిరిజన సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తక్షణమే క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. తమిళ స్టార్ హీరో సూర్య నటించిన రెట్రో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు స్పెషల్ గెస్ట్ గా విజయ్ దేవరకొండ వచ్చిన సంగతి తెలిసిందే. ఈవెంట్ లో విజయ్ మాట్లాడుతూ.. పహల్గాం ఘటనపై తీవ్రంగా స్పందించారు. టెర్రరిస్టులకు ప్రాపర్ ఎడ్యుకేషన్ ఇప్పించి ఇలా బ్రెయిన్ వాష్ కాకుండా చేయడమే సొల్యూషన్ అన్నాడు. […]
Sri Vishnu : హీరో శ్రీవిష్ణు గత సినిమాల్లో కొన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున మీమ్స్, ట్రోల్స్ వచ్చాయి. కొన్ని డబుల్ మీనింగ్ డైలాగులు, బూతు డైలాగులను స్పీడ్ గా చెప్పేసి అర్థం రాకుండా జాగ్రత్త పడ్డారని.. అందుకే వాటిని సెన్సార్ లో కట్ కాకుండా చూసుకున్నారంటూ పెద్ద ఎత్తున పోస్టులు వెలిశాయి. శ్రీ విష్ణు డబుల్ మీనింగ్ డైలాగులతో అనేక మీమ్స్, ట్రోల్స్ కూడా వచ్చాయి. అయితే వాటిపై […]
Geetha Madhuri : టాలీవుడ్ లో సింగర్ ప్రవస్తి చేసిన ఆరోపణలు పెద్ద దుమారమే రేపుతున్నాయి. కీరవాణి, సునీతపై ఆమె చేసిన ఆరోపణలపై ఒక్కొక్కరు స్పందిస్తున్నారు. తాజాగా స్టార్ సింగర్ గీతా మాధురి వీడియో రిలీజ్ చేసింది. ‘సింగర్ ప్రవస్తి చేసిన ఆరోపణలు చూసి చాలా బాధేసింది. ఆమె చాలా మెంటల్ ప్రెషర్ లో ఉంది. ఇప్పటికే ఆమె చాలా కాంపిటీషన్స్ లో పాడింది. కాబట్టి ఆమెపై చాలా మెంటల్ ప్రెషర్ పెరిగి అలా మాట్లాడి ఉండొచ్చని […]