Ashrita : బాహుబలి సినిమా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఓ చరిత్ర. ఆ సినిమాలో నటించిన వారికి ఎనలేని గుర్తింపు లభించింది. ఇప్పటికీ ఆ సినిమా పేరు చెప్పుకుంటే చాలు వారిని గుర్తు పట్టేస్తారు. అలాంటి వారిలో నటి ఆశ్రిత కూడా ఒకరు. ఆమె ఈ సినిమాలో అనుష్క వదిన పాత్రలో నటించింది. ఆమెనే ఆశ్రిత వేమగంటి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘బాహుబలి సినిమా తీసే టైమ్ లో నా […]
Nagachaithanya : టాలీవుడ్ లో సమంత, చైతూ పేర్లు వినిపిస్తే చాలు వారి ఫ్యాన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఆ మ్యాటర్ గురించి తెలుసుకుంటారు. సమంతకు సంబంధించినవి చాలానే చైతూ దగ్గర ఉండిపోయాయన్న విషయం తెలిసిందే. అందులో పెట్ డాగ్ ఒకటి. సమంత చైతూ కలిసి ఉన్నప్పుడు వీరిద్దరూ కలిసి హాష్ అనే ఓ ఫ్రెంచ్ పెట్ డాగ్ ను పెంచుకున్నారు. ఆ విషయం అందరికీ తెలిసిందే. అప్పట్లో దాంతో కలిసి వీరు దిగిన ఎన్నో ఫొటోలను […]
Rakul Preet : అందం గురించి మాట్లాడితే పర్లేదు. కానీ అందంగా ఉంటేనే బెటర్ అని చెప్పడం కరెక్ట్ కాదు. ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ ఇలాంటి కామెంట్లు చేయడంతో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ అందం గురించి మాట్లాడింది. తనకు దేవుడు చాలా అందం ఇచ్చాడని.. కాబట్టి తనకు కాస్మొటిక్ సర్జరీ అవసరం లేదని తెలిపింది. తాను అందంగా ఉన్నాను కాబట్టే అవకాశాలు మెరుగ్గా వస్తున్నట్టు చెప్పింది. ఈ రోజుల్లో అందరికీ […]
Ameer Khan : బాలీవుడ్ బడా హీరో అమీర్ ఖాన్ కు ఎంత పెద్ద ఫ్యాన్ బేస్ ఉందో తెలిసిందే. ఆయన తీసే సినిమాలతో ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్నాడు. అంతే కాకుండా సినిమాలతో వేల కోట్ల ఆస్తులు సంపాదించాడు. అలాంటి అమీర్ ఖాన్ కూతురు తాను ఎందుకూ పనికి రానని బాధపడుతున్నట్టు తెలిపింది. ఆమె చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అమీర్ ఖాన్, ఆమె కూతురు ఐరాఖాన్ తాజాగా ఓ పాడ్ కాస్ట్ ప్రోగ్రామ్ […]
Music Director Koti : ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణిపై సింగర్ ప్రవస్తి సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆమెకు మద్దతుగా కొందరు కీరవాణిపై ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా సీనియర్ డైరెక్టర్ గీతాకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. కీరవాణి చిన్న పిల్లలను తీసుకురమ్మంటారని దుమారం రేపారు. కీరవాణిపై ఫోక్సో పెట్టాలంటూ డిమాండ్ చేశాడు. గీతాకృష్ణ చేసిన ఆరోపణలపై తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ కోటి స్పందించారు. ఈ మేరకు వీడియో రిలీజ్ చేశారు. ‘గీతాకృష్ణ గారు మీరంటే […]
Gymkhana Director : ఇద్దరు డైరెక్టర్లు గంజాయితో పట్టుబడ్డారు. మలయాళ ఇండస్ట్రీలో ఈ నడుమ డ్రగ్స్, గంజాయి వాడుతూ నటులు పట్టుబడుతున్నారు. ఈ ఘటనలు తరచూ జరుగుతున్నాయి. తాజాగా జింఖానా సినిమాతో మంచి హిట్ అందుకున్న దర్శకుడు ఖాలిద్ రెహమాన్ గంజాయి కేసులో ఇరుక్కున్నాడు. శనివారం రాత్రి కొచ్చి గోశ్రీ బ్రిడ్జి దగ్గర ఉన్న ఫ్లాట్ లో ఖాలిద్ తో పాటు మరో డైరెక్టర్ అష్రాఫ్ హంజా, షలీఫ్ మొహమ్మద్ అనే మరో వ్యక్తి గంజాయి తీసుకోవడానికి […]
Nani : ఇప్పుడు బాలీవుడ్ పరిస్థితి ఎలా ఉందో మనకు తెలిసిందే. ఒకప్పుడు సౌత్ ను చిన్న చూపు చూసిన బాలీవుడ్ ను.. ఇప్పుడు సౌత్ సినిమాలు శాసించే పరిస్థితి వచ్చింది. బాలీవుడ్ హీరోలకు కూడా హిందీలో రాని కలెక్షన్లు.. మన తెలుగు హీరోలకు వస్తున్నాయి. దాంతో బాలీవుడ్ పని అయిపోయిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇలాంటి టైమ్ లో నానికి ఓ ఇంట్రెస్టింగ్ ప్రశ్న వచ్చింది. ప్రస్తుతం హిట్-3 మూవీ ప్రమోషన్లలో నాని చాలా బిజీగా ఉంటున్నాడు. […]
Geetha Krishna : కీరవాణి పేరు ఈ నడుమ వివాదాల్లో వినిపిస్తోంది. మొన్ననే సింగర్ ప్రవస్తి సంచలన ఆరోపణలు చేసింది. కీరవాణి తమను వెట్టి చాకిరీ చేయమన్నాడు అంటూ సంచలనం రేపింది. అయితే కొందరు ప్రవస్తిని తప్పుబడుతున్నారు. ఇంకొందరేమో ప్రవస్తికి సపోర్టు చేస్తున్నారు. ఇలాంటి టైమ్ లో ఓ టాలీవుడ్ డైరెక్టర్ మాత్రం ప్రవస్తికి సపోర్ట్ చేస్తూ కీరవాణిపై సంచలన ఆరోపణలు చేశాడు. ఆయనే డైరెక్టర్ గీతాకృష్ణ. ‘కీరవాణి నాకు 40 ఏళ్ల నుంచి తెలుసు. చాలా […]
Mahesh Babu : సూపర్ స్టార్ మహేశ్ బాబు ఈడీ అధికారులకు లేఖ రాశారు. తాను ఈ రోజు విచారణకు హాజరు కాలేనంటూ అందులో తెలిపారు. సాయిసూర్య డెవలపర్స్ కేసులో ఇప్పటికే మహేశ్ బాబుకు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 28న విచారఖు రావాలంటూ తెలిపారు. తాను రేపు విచారణకు హాజరు కాలేనని మహేశ్ బాబు తాజాగా లేఖ రాశారు. విచారణ కోసం మరో డేట్ ను ఫిక్స్ చేయాలని కోరారు. కొన్ని రోజుల […]
Priyadarshi : ప్రియదర్శి హీరోగా వరుస సక్సెస్ లు అందుకుంటున్నాడు. తన ప్రతి సినిమాలో కంటెంట్ ఉండేలా చూసుకుంటున్నాడు. ఒక్కో అడుగు జాగ్రత్తగా వేస్తూ హీరోగా తనకంటూ గ్యారెంటీ హిట్ అనే బ్రాండ్ క్రియేట్ చేసుకుంటున్నాడు. హీరోగా చిన్న సినిమాలతో కెరీర్ మొదలు పెట్టినా.. వరుస సక్సెస్ లు అందుకోవడంతో ఆయన మార్కెట్ పెరుగుతుంది. ఇప్పటికే బలగం సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు. దాని తర్వాత కోర్టు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు సారంగపాణి జాతకం […]