IPL : కోల్ కత్తాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరగాల్సిన కోల్ కత్తా-పంజాబ్ మ్యాచ్ రద్దు అయింది. ఈడెన్ గార్డెన్స్ లో భారీ వర్షం కారణంగా మ్యాచ్ రద్దు చేస్తున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు. ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన కోల్ కత్తా కొద్దిసేపు బ్యాటింగ్ చేయగానే వర్షం స్టార్ట్ అయింది. ఎంతకూ తగ్గకపోగా.. అంతకంతకూ వర్షం పెరుగుతూ ఉండటంతో […]
Vijay Devarakonda : రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ టెర్రరిస్టుల మీద ఫైర్ అయ్యాడు. సూర్య నటించిన లేటెస్ట్ మూవీ రెట్రో. కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో పూజాహెగ్డే నటిస్తోంది. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా వచ్చిన విజయ్ దేవరకొండ ముందుగా పహల్గాం బాధితులకు నివాళి అర్పించారు. అనంతరం మాట్లాడుతూ టెర్రరిస్టులపై నిప్పులు కురిపించారు. ‘ఇప్పుడు కశ్మీర్ […]
Vijay Devarakonda : తమిళ స్టార్ హీరో సూర్య, కార్తీక్ సుబ్బరాజు కాంబోలో వస్తున్న మూవీ రెట్రో. ఇందులో పూజాహెగ్డే హీరోయిన్ గా చేస్తోంది. మే 1న వస్తున్న ఈ సినిమాన తెలుగులో నిర్మాత నాగవంశీ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను తాజాగా హైదరాబాద్ లో నిర్వహించారు. దీనికి స్పెషల్ గెస్ట్ గా వచ్చిన విజయ్ దేవరొకొండ మాట్లాడారు. ‘సూర్య అన్న సినిమాకు […]
Shekhar Master : ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కు ఉన్న ఫాలోయింగ్ తెలిసిందే కదా. ఆయన సినిమాల కంటే బుల్లితెర షోలతో బాగా ఫేమస్ అయ్యాడు. అయితే ఆయన ఓ డ్యాన్స్ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు. అందులో ఫోక్ డ్యాన్సర్ జానులిరిని బాగా పొగడటంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందంటూ సోషల్ మీడియాలో రూమర్లు ఎక్కువగా వచ్చాయి. శేఖర్ మాస్టర్ అండతోనే ఆమె విన్నర్ అయిందంటూ రూమర్లు వచ్చాయి. వాటిపై తాజాగా శేఖర్ మాస్టర్ క్లారిటీ […]
Shruthi Hasan : హీరోయిన్ శృతిహాసన్ ఇప్పుడు బాలీవుడ్ కు షిఫ్ట్ అయిపోయింది. ప్రస్తుతం సినిమాల్లో పాన్ ఇండియా స్టార్ స్టేటస్ తెచ్చుకుంది. వరుస సినిమాలతో బిజీగా ఉంది ఈ భామ. అయితే తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఇందులో ఆమె మాట్లాడుతూ.. ‘నేను మా అమ్మ, నాన్న విడాకులతో చాలా బాధపడ్డాను. వాళ్ల విడాకులు నేను అస్సలు ఊహించలేదు. విడాకుల తర్వాత అమ్మతో పాటు నేను […]
Akkineni Heros : టాలీవుడ్ లో అక్కినేని ఫ్యామిలీకి ఓ బ్రాండ్ ఉంది. అదేంటంటే.. రొమాంటిక్ లవ్ స్టోరీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అన్నట్టు ఉండేవారు. నాగార్జున తర్వాత వచ్చిన నాగచైతన్య, అఖిల్ అయితే ఎక్కువగా ఇలాంటి సినిమాలే తీశారు. దాంతో లవర్ బాయ్ అనే ట్యాగ్ ను ప్రేక్షకులు తగిలించారు. అదే వారికి కొంత ఇబ్బంది తెచ్చిపెట్టింది. ఎందుకంటే ఇండస్ట్రీలో నిలబడాలంటే మాస్ ఫాలోయింగ్ ఉండాల్సిందే. పైగా డిఫరెంట్ సినిమాలు తీస్తేనే ఫ్యాన్ బేస్ బలంగా […]
Chiranjeevi : మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ అయినా మెగా ఫ్యాన్స్ పండగలా చేసుకుంటారు. ఈ నడుమ మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ సినిమాల నుంచి వరుస అప్డేట్స్ వస్తున్నాయి. అయితే మే 9 మెగా ఫ్యామిలీకి చాలా స్పెషల్. ఎందుకంటే ఇదే రోజున చిరంజీవికి సంబంధించిన ఎన్నో సినిమాలు రిలీజ్ అయి హిట్ అయ్యాయి. అందుకే ఆ రోజున మెగాస్టార్ చిరంజీవి తన బ్లాక్ బస్టర్ మూవీ జగదేక వీరుడు, అతిలోక సుందరి […]
Nani : నేచురల్ స్టార్ నాని అంటే ఇప్పుడు బడా హీరో. సినిమాకు కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. కానీ నాని కూడా కింది స్థాయి నుంచి వచ్చిన వాడే. ఎంత పెద్ద స్థాయికి ఎదిగినా.. తొలి పారితోషికం ఎవరికైనా చాలా స్పెషల్ గా ఉంటుంది కదా. అందుకే నాని కూడా తన తొలి రెమ్యునరేషన్ గురించి చెప్పుకొచ్చాడు. ‘నేను ఓ సినిమాకు క్లాప్ అసిస్టెంట్ గా పనిచేశాను. దానికి నాకు రూ.2500 ఇచ్చారు. కానీ చెక్ రూపంలో […]
Nagachithanya : నాగచైతన్య వరుస ప్లాపుల తర్వాత కరెక్ట్ దారిలో వెళ్తున్నాడు. రీసెంట్ గానే తండేల్ తో భారీ హిట్ అందుకున్నాడు. ఇప్పుడు విరూపాక్ష డైరెక్టర్ కార్తీక్ దండుతో కలిసి మైథికల్ థ్రిల్లర్ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు. ఈ మూవీని ప్రకటించి చాలా నెలలు గడిచిపోయింది. కానీ షూటింగ్ ఇంకా స్టార్ట్ కాలేదు. అయితే ఇంత ఆలస్యం ఎందుకు అయిందో చెబుతూ ఓ వీడియోను రిలీజ్ చేసింది మూవీ టీమ్. ఈ వీడియోలో సినిమా కోసం భారీ […]
Ram : యంగ్ హీరో రామ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాను మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి డైరెక్టర్ మహేశ్ బాబు డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో భాగ్య శ్రీ బోర్సె నటిస్తోంది. ఈ మూవీలో రామ్ లుక్ వింటేజ్ లో కనిపిస్తోంది. ఈ సినిమాపైనే ఆశలన్నీ పెట్టుకున్నాడు. ఎందుకంటే రామ్ కు హిట్ పడి చాలా రోజులు అవుతోంది. ఈ సినిమాకు ఆంధ్రా కింగ్ తాలూకా అనే పేరు ప్రచారం ఉంది. ఈ మూవీ షూటింగ్ శర […]