Dhurandhar : ‘ధురంధర్’ తెలుగు రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ నటించిన మాస్ యాక్షన్ డ్రామా ‘ధురంధర్’ బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తోంది. దర్శకుడు ఆదిత్య ధర్ రూపొందించిన ఈ చిత్రం డిసెంబర్ 5న విడుదలై కేవలం మూడు రోజుల్లోనే ఏకంగా రూ.100 కోట్లు కలెక్ట్ చేసింది. ఇప్పటివరకు ఈ సినిమా రూ.300 కోట్లకు పైగా వసూళ్లను సాధించి, 2025లో బాలీవుడ్ టాప్ గ్రాసర్స్‌లో ఒకటిగా నిలిచేందుకు పరుగులు పెడుతోంది.
Also Read : Akhanda 2 : ‘అఖండ 2’ చూడనున్న ప్రధాని మోడీ..ఢిల్లీలో స్పెషల్ షో ఖరారు
Also Read
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
ఈ హిందీ సెన్సేషన్ ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించడానికి సిద్ధమవుతోందని సినీ వర్గాల్లో గట్టి టాక్ వినిపిస్తోంది. టాలీవుడ్‌లో రణవీర్ సింగ్‌కు మంచి ఫాలోయింగ్ ఉండటంతో, ‘ధురంధర్ ‘ తెలుగు డబ్బింగ్ పనులు చకచకా జరుగుతున్నాయని సమాచారం. ఈ సినిమాను డిసెంబర్ 19న విడుదల చేస్తే బాగుంటుందని సోషల్ మీడియాలో సినీప్రియులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మరోవైపు,
తెలుగు వెర్షన్ డిస్ట్రిబ్యూషన్ హక్కుల కోసం టాలీవుడ్‌లో తీవ్రమైన పోటీ నెలకొంది. ఈ హక్కులను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తన గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జోరుగా సాగుతోంది. గతంలో రణవీర్ సింగ్ నటించిన ‘ఛావా’ చిత్రాన్ని కూడా అల్లు అరవింద్ తెలుగులో విజయవంతంగా విడుదల చేశారు. ఆ అనుభవం దృష్ట్యా, భారీ వసూళ్లు సాధిస్తున్న ‘ధురంధర్ 2’ ను కూడా ఆయనే తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఈ సినిమా తెలుగులో విడుదలయితే, అది కూడా భారీ కలెక్షన్లు సాధించి జాక్‌పాట్‌గా నిలవడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!