Nagachithanya : ఇండస్ట్రీలో కొత్తగా పెళ్లి అయిన జంటలపై వచ్చే కామన్ రూమర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పేరెంట్స్ కాబోతున్నారని.. ప్రెగ్నెంట్ అయిందని.. ఒకటా రెండా.. ఇప్పటికే ఎంతో మంది కపుల్స్ మీద ఇలాంటి రూమర్లు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు స్టార్ కపుల్ నాగచైతన్య, శోభిత మీద కూడా ఇలాంటి రూమర్లే వినిపిస్తున్నాయి. వీరిద్దరూ పెళ్లి చేసుకుని హాయిగా గడిపేస్తున్నారు. ప్రస్తుతం నాగచైతన్య వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది. ఈ క్రమంలోనే శోభితతో గడుపుతున్న ఫొటోలను […]
Vijay Devarakonda : ఈ నడుమ స్టార్ హీరోలు అందరూ రూట్ మార్చేస్తున్నారు. రెండు, మూడేళ్లకు ఒక సినిమా చేయడం వద్దు.. ఒకేసారి రెండు సినిమాలను కంప్లీట్ చేసేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రభాస్, ఎన్టీఆర్ ఇలాంటి పనుల్లోనే ఉన్నారు. అలాగే నాని, విజయ్ దేవరకొండ లాంటి హీరోలు కూడా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడిపేస్తున్నారు. విజయ్ దేవరకొండ ఇప్పటికే కింగ్ డమ్ సినిమాతో బిజీ బిజీగా గడిపేస్తున్నాడు. దీని తర్వాత మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో […]
Allu Arjun : అల్లు అర్జున్-అట్లీ మూవీపై రోజుకో రకమైన వార్తలు వస్తున్నాయి. ఈ మూవీని భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ మీద కళానిధి మారన్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ మూవీ కోసం భారీగా వీఎఫ్ ఎక్స్ వాడుతున్నారు. అమెరికాకు వెళ్లి మరీ హాలీవుడ్ వీఎఫ్ ఎక్స్ కంపెనీలతో మాట్లాడి వచ్చిన విషయం తెలిసిందే. దీన్ని సైన్స్ పిక్షన్ మూవీగా తీస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే మూవీ గురించి ఎప్పుడూ ఏదో ఒక […]
Ram Charan : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెద్ది సినిమాతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ షూటింగ్ కంటిన్యూగా మొన్నటి వరకు జరిగింది. అయితే ఇప్పుడు రామ్ చరణ్ దీనికి బ్రేక్ ఇచ్చేశాడు. వరుసగా ప్రోగ్రామ్స్ ఉండటంతో షూటింగ్ కు బ్రేక్ వచ్చింది. మే 9న లండన్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించాల్సి ఉంది. ఆ ప్రోగ్రామ్ లో రామ్ చరణ్ […]
Appanna Temple Incident : సింహాద్రి అప్పన్న స్వామి ఆలయంలో అపశృతి చోటు చేసుకుంది. క్యూలైన్ లో ఉన్న భక్తులపై గోడ కూలి ఏడుగురు మృతి చెందారు. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారందరినీ పోలీసులు ఆస్పత్రికి తరలిస్తున్నారు. మంగళవారం అర్ధరాత్రి సమయంలో భక్తులు నిజరూప దర్శనం కోసం భారీగా క్యూలైన్లలో వేచి ఉన్నారు. ఆ సమయంలో భారీ వాన కురిసింది. ఆ ధాటికి గోడ కూలి భక్తులపై పడిపోయింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఏడుగురు ప్రాణాలు […]
Ariyana : అరియానా గ్లోరీ సోషల్ మీడియాలో మామూలుగా రెచ్చిపోవట్లేదు. ఏ ఫొటో వదిలినా భారీగా వైరల్ అయిపోతోంది. ఆ రేంజ్ లో అమ్మడు అందాలతో బీభత్సం సృష్టిస్తోంది. ఒకప్పుడు చిన్న యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత బిగ్ బాస్ తో భారీ క్రేజ్ సంపాదించుకుంది. అక్కడి నుంచి వెను దిరిగి చూసుకోవట్లేదు. వరుసగా టీవీ షోలు చేస్తూ ఫుల్ బిజీగా గడిపేస్తోంది. ఆ నడము అవినాశ్ తో కలిసి […]
Sabha Kamar : ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పాకిస్థాన్ మీద తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పహల్గాం దాడితో ప్రపంచమంతా భారత్ కు మద్దతు తెలుపుతోంది. తీవ్రవాదుల దాడిని ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి ప్రపంచ దేశాలు. ఈ సమయంలోనే పాక్ మీద భారత్ తీవ్ర ఆంక్షలు విధిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా పాక్ నటి చేసిన కామెంట్స్ తీవ్ర సంచలనం రేపుతున్నాయి. పాక్ నటి సభా కమర్ మాట్లాడుతూ.. ‘మా పాకిస్థాన్ వాళ్లు ప్రపంచంలో ఎక్కడకు వెళ్లినా సరే ఘోరంగా […]
Pranita : సీనియర్ హీరోయిన్ ప్రణీత సుభాష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగులో ఎన్నో సినిమాలు చేసిన ఈ బ్యూటీ.. సౌత్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముంబై హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని అందాలతో ఉండే ఈ భామ.. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. కానీ ఎందుకో స్టార్ హీరోయిన్ గా ముద్ర వేసుకోలేదు. దాంతో అమ్మడికి సెకండ్ హీరోయిన్ గా ఛాన్సులు వచ్చాయి. సరే అని వాటిని కూడా వదలకుండా […]
Nabha Natesh : పహల్గాంలో ఉగ్రవాదుల దాడిపై దేశ వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహ జ్వాలలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అనేక మంది దీనిపై సీరియస్ గా స్పందిస్తున్నారు. అటు సినీ సెలబ్రిటీలు కూడా వరుసగా మాట్లాడుతున్నారు. తాజాగా గ్లామర్ బ్యూటీ నభానటేష్ కూడా దీనిపై స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. పహల్గాంలో ఉగ్రవాదుల దాడి తనను తీవ్రంగా కలిచి వేసిందని చెప్పింది. తాను ఏడాది క్రితం పహల్గాంలో షూటింగ్ చేసినట్టు తెలిపింది. ఆ అందమైన ప్రదేశంలో ఎన్నో సార్లు షూటింగ్స్ […]
Chiranjeevi : టాలీవుడ్ లో సంక్రాంతి చాలా పెద్ద సీజన్. అప్పుడు వచ్చిన సినిమాలు యావరేజ్ టాక్ తెచ్చుకున్నా సరే కలెక్షన్లు మామూలుగా ఉండవు. అందుకే పెద్ద సినిమాలు అన్నీ సంక్రాంతికే రావాలని పోటీ పడుతుంటాయి. మొన్న సంక్రాంతికి వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ ఏ స్థాయిలో కలెక్షన్లు సాధించిందో చూశాం. అనిల్ రావిపూడి ఎక్కువగా సంక్రాంతికే తన సినిమాలను రిలీజ్ చేస్తుంటాడు. వచ్చే సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవితో అనిల్ రావిపూడి చేసే సినిమాను రిలీజ్ చేస్తామని […]