Raghava Lawrence : ఓ కుర్రాడికి రాఘవ లారెన్స్ మంచి ఆఫర్ ఇచ్చాడు. రవితేజ హీరోగా వచ్చిన విక్రమార్కుడు సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ మూవీలో చైల్డ్ ఆర్టిస్టుగా పనిచేశాడు రవి రాథోడ్. ‘రేయ్ సత్తి బాల్ లోపలికి వచ్చిందా’ అనే డైలాగ్ ఆ కుర్రాడికి ఉంటుంది. ఆ కుర్రాడు చైల్డ్ ఆర్టిస్టుగా దాదాపు 50 సినిమాలకు పైగా నటించాడు. ఆ తర్వాత అవకాశాలు దొరక్క సెట్ వర్క్స్ చేస్తూ గడుపుతున్నాడు. రీసెంట్ గా ఓ […]
Revanth Reddy : టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ హాల్ ను హైడ్రా అధికారులు కూల్చేశారని.. ఆ తర్వాత నాగ్ రియలైజ్ అయి తమ్మిడికుంట చెరువుకోసం రెండెకరాలు ఇచ్చారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పీజేఆర్ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ మాట్లాడారు. హైదరాబాద్ ఒకప్పుడు ఎంతో అందంగా ఉండేదన్నారు. ఇష్టారీతిన చెరువులు, నాలాలు కబ్జా చేయడం వల్ల నీటిలో మునిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వాటిని క్లియర్ […]
Allu Aravind : అలనాటి ఎవర్ గ్రీన్ మూవీ ముత్యాల ముగ్గు. ఈ సినిమా రిలీజ్ అయి నేటికి 50 ఏళ్లు అవుతోంది. దీన్ని బాపు డైరెక్ట్ చేశారు. ఇందులో కాంతారావు, సంగీత, అల్లు రామలింగయ్య, రావుగోపాల్ రావు కీలక పాత్రల్లో మెరిశారు. ఈ సినిమాను ముద్దలి వెంకటలక్ష్మి నరసింహారావు నిర్మించారు. నేటికి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మూవీ ఆత్మీయ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో రాఘవేంద్రరావు, అల్లు అరవింద్ లాంటి వారు హాజరై మాట్లాడారు. […]
Kannappa : కన్నప్పకు థియేటర్లలో పాజిటివ్ టాక్ రావడంతో మూవీ టీమ్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా విష్ణు చాలా విషయాలపై క్లారిటీ ఇచ్చాడు. టీజర్ వచ్చినప్పుడు మాపై చాలా ట్రోల్ చేశారు. ఆ లొకేషన్స్ ఏంటి అంటూ నెగెటివ్ కామెంట్స్ చేశారు. అప్పటి నుంచే మేం చాలా జాగ్రత్త పడ్డాం. ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యాక ట్రోల్స్ కు అవకాశం ఇవ్వకుండా కథను చెప్పగలిగాం. మేం ఎంత జాగ్రత్తపడ్డా సరే సినిమాలో కొన్ని మిస్టేక్స్ […]
Bigg Boss 9 : బిగ్ బాస్ అనేది అతిపెద్ద రియాల్టీ షో. తెలుగు నాట దానికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. పెద్ద సెలబ్రిటీలు కూడా వెళ్లి అక్కడ అలరిస్తున్నారు. అయితే కొన్ని సీజన్ల నుంచి సామాన్యులకు కూడా ఇక్కడ పెద్ద పీట వేస్తోంది బిగ్ బాస్ మేనేజ్ మెంట్. తాజాగా బిగ్ బాస్-9 కోసం ఓ బంపర్ ఆఫర్ ఇచ్చేసింది బిగ్ బాస్ సంస్థ. ఈ సారి ఎవరైనా బిగ్ బాస్ లోకి […]
Venky Atluri : తమిళ స్టార్ హీరో సూర్యతో వెంకీ అట్లూరి భారీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. నాగవంశీ దీన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఈ సందర్భంగా మూవీపై భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి. లక్కీ భాస్కర్ తో భారీ హిట్ అందుకున్నాడు వెంకీ అట్లూరి. ఆయన టేకింగ్, స్క్రీన్ ప్లేకు అంతా ఫిదా అయిపోయారు. ఇప్పుడు సూర్యతో మూవీ ఎలా ఉంటుందా అనే ఊహాగానాలు పెరుగుతున్నాయి. ఇలాంటి టైమ్ లో సూర్య పాత్ర, కథ […]
Allu Arjun : అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్నారు. గత నాలుగైదు సినిమాలు అన్నీ బ్లాక్ బస్టర్ హిట్లే అయ్యాయి. అల వైకుంఠపురంలో, పుష్ప-1, పుష్ప-2 తో ఆయన రేంజ్ అమాంతం పెరిగిపోయింది. అయితే బన్నీ కెరీర్ లో చాలా మంది స్టార్ డైరెక్టర్లను కూడా వదులుకున్నాడు. వాళ్ల కెరీర్ స్టార్టింగ్ లో బన్నీ వద్దకు కథలను తీసుకుని వెళ్తే ఆయన సినిమాలను అనౌన్స్ చేసిన తర్వాత ఇద్దరు బ్లాక్ బస్టర్ డైరెక్టర్లను […]
Samantha : సమంత మరోసారి నెటిజన్లపై విరుచుకుపడింది. ఈ సారి సీరియస్ గా పోస్ట్ పెట్టింది. తనపై చెత్త కామెంట్స్ పెట్టే వాళ్లకు సవాల్ విసిరింది. మొన్న ముంబైలో సమంత జిమ్ నుంచి బయటకు వచ్చే వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. అందులో ఆమె లుక్స్ చూసి కొందరు ట్రోల్స్ చేస్తూ నెగెటివ్ కామెంట్స్ చేశారు. ఆమె మరీ అంత సన్నగా ఉండటంపై రకరకాల పోస్టులు వేసేశారు. వీటిపై తాజాగా సమంత సీరియస్ అయింది. […]
RGV : మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప నిన్న థియేటర్లలో రిలీజ్ అయింది. మూవీకి పాజిటివ్ టాక్ వస్తుండటంతో టాలీవుడ్ లో చాలా మంది విషెస్ చెబుతున్నారు. తాజాగా ఆర్జీవీ కూడా స్పందించాడు. విష్ణుకు పర్సనల్ గా వాట్సాప్ లో మెసేజ్ పెట్టాడు. దాన్ని స్క్రీన్ షాట్ తీసి విష్ణు సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఇందులో ఆర్జీవీ ఏమన్నాడంటే.. నాకు అసలు దేవుళ్లు అంటే నమ్మకం లేదు. అందుకే నేను దేవుడు, భక్తులను ఇష్టపడను. కానీ […]
Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మోస్ట్ వెయిటెడ్ మూవీ రాజాసాబ్ ఈ సినిమా టీజర్ రీసెంట్ గా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. మూవీని డిసెంబర్ 5న రిలీజ్ చేస్తున్నారు. తాజాగా మూవీ గురించి క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ సినిమా కొత్త షెడ్యూల్ ను స్టార్ట్ చేయబోతున్నారు. జులై మొదటి వారం నుంచి ఈ షూట్ స్టార్ట్ కాబోతోంది. ప్రత్యేకంగా వేసిన కోటలో […]