Sunny Leone : బోల్డ్ బ్యూటీ సన్నీలియోన్ కు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. గతంతో పోలిస్తే ఇప్పుడు బోల్డ్ పాత్రలకు ఆమె కొంత దూరంగానే ఉంటుంది. కానీ ఇప్పటికీ ఆమెకు ఉన్న బోల్డ్ క్రేజ్ అస్సలు తగ్గలేదు. ఆమె కోసం ఇప్పటికీ గూగుల్ లో వెతికే అభిమానులకు కొదువే లేదు. ఈ నడుమ కొంత సినిమాలను తగ్గించింది. read also : Puri – Sethupathi : పూరీ-సేతుపతి మూవీ పూజా కార్యక్రమం షురూ.. […]
Puri – Sethupathi : డైరెక్టర్ పూరీ జగన్నాథ్-విజయ్ సేతుపతి కాంబోలో భారీ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. తాజాగా మూవీ పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను చార్మీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ కార్యక్రమానికి విజయ్ సేతుపతి రాలేదు. పూరీ జగన్నాథ్, చార్మీలు హాజరయ్యారు. మూవీ రెగ్యులర్ షూటింగ్ జులై నుంచే స్టార్ట్ కాబోతున్నట్టు తెలుస్తోంది. ఇందులో కన్నడ స్టార్ దునియా విజయ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. […]
Nithin : హీరో నితిన్ తన అభిమానులకు క్షమాపణలు చెప్పారు. ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ తమ్ముడు. వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. జులై 4న వస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను తాజాగా నిర్వహించారు. ఇందులో నితిన్ మాట్లాడుతూ కొంత ఎమోషనల్ అయ్యారు. తాను ఈ సినిమాను ముగ్గురి కోసమే హిట్ కావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. డైరెక్టర్ పడ్డ కష్టం చూస్తే కచ్చితంగా హిట్ […]
Kubera : కుబేర సినిమా థియేటర్లలో బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతోంది. శేఖర్ కమ్ముల డైరెక్షన్ కు, ధనుష్, నాగార్జున యాక్టింగ్ కు ప్రశంసలు దక్కుతున్నాయి. ఇందులోని పాటలు మంచి ఆదరణ దక్కించుకుంటున్నాయి. మూవీలోని ‘నాది నాది నాదే ఈ లోకమంతా’ బీజీఎంకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ‘మాది మాది మాదే ఈ సోకమంతా’ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. దీన్ని ధనుష్ పాత్రను బేస్ చేసుకుని తీశారు. ఈ సాంగ్ లో […]
Coolie : సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా వస్తున్న మోస్ట్ వెయిటెడ్ మూవీ కూలీ. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో నాగార్జున కీలక పాత్రలో మెరుస్తున్నాడు. ఈ సినిమా ఆగస్టు 14న రిలీజ్ కాబోతోంది. ఈ మూవీ తెలుగు రైట్స్ కోసం డా నిర్మాతలకు రంగంలోకి దిగారు. నాగవంశీ, సురేష్ బాబు లాంటి వారు పోటీ పడ్డారు. చివరకు ఏషియన్ అధినేత సునీల్, దిల్ రాజు, సురేష్ బాబు సంయుక్తంగా స్థాపించిన ఏషియన్ […]
Anupama Parameshwaran : క్రేజీ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్, కేంద్రమంత్రి, నటుడు సురేష్ గోపీ కొత్త సినిమా ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’. ఈ సినిమా విషయంలో మొదటి నుంచి సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సినిమాకే సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వడం నిరాకరించడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. బోర్డు తీరుపై మలయాళ సినీ పరిశ్రమ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ రోజు బోర్డ్ ఆఫీస్ ముందు నిరసన వ్యక్తం చేసింది. […]
Kannappa : మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన కన్నప్ప థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా ఆడుతోంది. చాలా కాలం తర్వాత విష్ణుకు మంచి హిట్ పడింది. ఈ మూవీపై ట్రోల్స్ కూడా మునుపట్లాగా రావట్లేదు. మూవీ టీజర్ వచ్చినప్పుడు చాలా మంది ట్రోల్ చేశారు. కానీ సినిమా కథ బలంగా ఉండటంతో పాటు విష్ణు నటనకు ప్రశంసలు రావడంతో ట్రోల్స్ ఆపేశారు. తాజాగా విష్ణు మూవీకి ఎదురవుతున్న సమస్యను బయట పెట్టేశాడు. అది కాస్త ఇప్పుడు […]
Rashmika : నేషనల్ క్రష్ గా దూసుకుపోతున్న రష్మిక వరుసగా పాన్ ఇండియా హిట్లు అందుకుంటోంది. రీసెంట్ గానే కుబేర మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ క్రమంలోనే సినిమా సక్సెస్, తన పాత్రలపై ‘వి ద విమెన్’ కార్యక్రమంలో పాల్గొంది. ఇందులో షాకింగ్ కామెంట్స్ చేసింది. నేను ఏ పాత్ర చేసినా సరే సిగరెట్ తాగే పాత్రలు మాత్రం అస్సలు చేయను. నేను వ్యక్తిగతంగా పొగతాగడానికి వ్యతిరేకం. అందుకే ఇప్పటి వరకు అలాంటి పాత్రల్లో […]
Tollywood : 2025వ సంవత్సరంలో ఆరు నెలలు గడిచిపోయాయి. ఈ అర్ధ సంవత్సరంలో స్టార్ ఇమేజ్ ఉన్న హీరోలు, యావరేజ్, చిన్నా చితక సినిమాలు బాగానే వచ్చాయి. కానీ అందులో హిట్ కొట్టిన సినిమాలు మాత్రం 9 మాత్రమే. ఈ ఏడాది సంక్రాంతికి సినిమాల జోరు మొదలైంది. విక్టరీ వెంకటేష్-అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం యునానిమస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఏకంగా రూ.300 కోట్ల వసూళ్లు సాధించి భారీ లాభాలు తెచ్చిపెట్టింది. ఎన్నో […]
HHVM : పవన్ హీరోగా వస్తున్న హరిహర వీరమల్లు సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. జులై 24న రాబోతున్న సినిమా ట్రైలర్ ను జులై 3న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. తాజాగా ట్రైలర్ పై నిర్మాత నాగవంశీ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. దీనిపై పెద్ద ట్వీట్ వేశాడు. జులై 3న ఫ్యాన్స్ ఓ సర్ ప్రైజ్ చూడబోతున్నారని తెలిపాడు. పవన్ కల్యాణ్ గారు ఫైర్ గా కనిపించబోతున్నారని.. ట్రైలర్ అద్భుతంగా ఉంది అంటూ తెలిపాడు. […]