Manchu Family : అవును.. మంచు ఫ్యామిలీకి ఈ ఏడు బాగా కలిసొచ్చింది. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత వీరు స్ట్రాంగ్ కమ్ బ్యాక్ తో వచ్చారు. మనోజ్, విష్ణు మంచి హిట్లు అందుకున్నారు. మనోజ్ సినిమాలు చేయక ఏడేళ్లు అవుతోంది. ఇక హిట్ కొట్టి ఎన్నేళ్లు అవుతుందో తెలియదు. అప్పుడెప్పుడో వచ్చిన శౌర్య సినిమాతో ఓ మోస్తరు హిట్ అందుకున్నారు. దాని తర్వాత అన్నీ ప్లాపులే. చివరిగా 2018లో ఆపరేషన్ 2019 సినిమాలో మెరిశాడు. దాని తర్వాత […]
Manchu Manoj : మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా వచ్చిన కన్పప్ప నేడు థియేటర్లలో రిలీజ్ అయింది. మంచు మనోజ్ ప్రసాద్ ఐ మాక్స్ లో సినిమా చూసి మీడియాతో మాట్లాడారు. సినిమా చూశాను. అద్భుతంగా ఉంది. నేను ఊహించిన దాని కంటే వెయ్యి రేట్లు బాగుంది. ప్రత్యేకించి ప్రభాస్ వచ్చిన తర్వాత వేరే లెవల్ లో ఉంది. ఇంత అద్భుతంగా చేస్తారని నేను అస్సలు అనుకోలేదు. చివరి 20 నిముషాలు అదిరిపోయింది. మా అన్న […]
Manchu Vishnu : విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా వస్తున్న కన్నప్ప మూవీ రేపు జూన్ 27న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా వరుస ప్రమోషన్లు చేస్తున్నాడు. ఒక రోజు ముందు వరకూ ఆయన ప్రమోషన్లు చేస్తూనే ఉన్నాడు. తాజా ప్రమోషన్లలో ఈ మూవీని పవన్ కల్యాణ్ గారికి ఎప్పుడు చూపిస్తున్నారు అని ఓ రిపోర్టర్ ప్రశ్నించారు. మూవీ రిలీజ్ అయిన తర్వాత కచ్చితంగా ఆయనకు చూపిస్తా. ఇప్పుడు పవన్ కల్యాణ్ గారు మనం అనుకున్నట్టు లేరు. […]
Dhanush : కుబేర సినిమాలో బిచ్చగాడిగా ధనుష్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఆయన్ను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ఇలాంటి పాత్రలు చేయడం ఎవరికీ సాధ్యం కాదంటున్నారు. ఇది ఒకింత నిజమే. ఎందుకంటే మన టాలీవుడ్ హీరోల సినిమాలు అంటే కత్తి పట్టి నరకాల్సిందే.. రక్తం ఏరులై స్క్రీన్ నిండా పారాల్సిందే అన్నట్టే ఉంటాయి. హీరోయిజాన్ని చూపించే సినిమాలే తప్ప ఒక బిచ్చగాడిగా నటించే పాత్రల్లో మన వాళ్లు అస్సలు నటించరు. వాళ్లు ఒక మెట్టు కిందకు దిగి నటించాల్సి […]
War2- coolie : ఈ నడుమ మూవీ రిలీజ్ డేట్లు ప్రకటించిన తర్వాత ఓ ట్రెండ్ ఫాలో అవుతున్నారు. రిలీజ్ కు 50 రోజుల ముందు ఓ పోస్టర్ వేసేస్తున్నారు. 50 డేస్ టు గో.. 50 డేస్ కౌంట్ డౌన్ స్టార్ట్.. అంటూ పోస్టర్లు వేసేస్తున్నారు. అంటే మూవీ రిలీజ్ కు ఇంకో 50 రోజులే ఉంది అని ప్రేక్షకుల్లో మరోసారి దీని గురించి చర్చ జరిగేలా ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకు ముందు రిలీజ్ డేట్ […]
Kubera : శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన కుబేర మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. నాగార్జున, ధనుష్ పర్ఫార్మెన్స్ కు అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇందులో ఎలాంటి మాస్ యాక్షన్ సినిమాలు లేవు. కేవలం కంటెంట్, పాత్రలు మాత్రమే కనిపిస్తున్నాయి. మాస్ హీరో రోల్ చేసినా ఇంతటి పేరు రాదేమో అంటున్నారు స్టార్ హీరోలు. అయితే ఇంత మంచి సినిమాను ఇద్దరు స్టార్ హీరోలు మిస్ చేసుకున్నారంట. దాని గురించే ఇప్పుడు చర్చ జరుగుతోంది. వారెవరో […]
Pawankalyan : పవన్ కల్యాణ్ కు టాలీవుడ్ లో ఎంతటి ఫాలోయింగ్ ఉందో చెప్పక్కర్లేదు. ఇప్పుడంటే పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. కానీ పాన్ ఇండియా కంటే ముందు టాలీవుడ్ ను ఏలింది పవన్ కల్యాణ్. అందులో నో డౌట్. అలాంటి పవన్ రెండు భారీ సినిమాలను మిస్ చేసుకున్నాడు. ఆ రెండు సినిమాలు చేసి ఉంటే ఆయన స్టార్ ఇమేజ్ మరో లెవల్ లో ఉండేదేమో. అందులో మొదటిది రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన విక్రమార్కుడు […]
Nani – Karthi : నేచురల్ స్టార్ నాని తమిళ మెట్లు ఎక్కబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే వరుస హిట్స్ తో ఫుల్ జోష్ మీదున్నాడు. హిట్-3తో రూ.100 కోట్ల క్లబ్ లో చేరాడు. అలాగే నిర్మాతగానూ వరుస హిట్లు అందుకుంటున్నాడు. ప్రస్తుతం ది ప్యారడైజ్ మూవీతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. ఈ గ్యాప్ లో ఆయన తమిళ స్టార్ హీరో కార్తీ సినిమాలో నటించేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. కార్తీ ఇప్పటికే సర్దార్-2 సినిమాను కంప్లీట్ చేశాడు. […]
Vijay Antony : విజయ్ ఆంటోనీ హీరోగా తన డైరెక్షన్ లోనే వచ్చిన బిచ్చగాడు ఓ సెన్సేషన్. దానికి సీక్వెల్ గా ఇప్పటికే సెకండ్ పార్ట్ వచ్చింది. మూడో పార్టు ఉంటుందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. తాజాగా దానిపై హీరో విజయ్ ఆంటోనీ క్లారిటీ ఇచ్చారు. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ మార్గన్. ఈ సినిమా జూన్ 27న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా వరుస ప్రమోషన్లు చేస్తున్నారు. తాను రాజకీయాల్లోకి వెళ్తున్నాను అనే ప్రచారాన్ని […]
Priyanka Chopra : అప్పట్లో ప్రియాంక చొప్రా కొన్ని కామెంట్స్ చేసిందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ‘వర్జినిటీ ఉన్న అమ్మాయిని కాదు.. మంచి గుణాలు ఉన్న అమ్మాయిని చేసుకోండి. వర్జినిటీ ఒక్క రాత్రితో పోతుంది. కానీ క్యారెక్టర్, సంస్కారం ఎప్పటికీ ఉండిపోతాయి’ అనే కామెంట్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఈ కామెంట్స్ ప్రియాంక చోప్రా చేసిందంటూ పోస్టులు, ట్రోల్స్, మీమ్స్ కనిపించాయి. ఈ కామెంట్స్ పై తాజాగా ప్రియాంక స్పందించింది. Read Also […]