Prabhas : ఆ కోటలో అడుగు పెడుతున్న ప్రభాస్.. ఎందుకంటే..!
- ఫస్ట్ టైమ్ అలాంటి పాత్ర
- ప్రభాస్ ను చూసి అంతా షాక్
- కీలక షెడ్యూల్ ఇదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మోస్ట్ వెయిటెడ్ మూవీ రాజాసాబ్ ఈ సినిమా టీజర్ రీసెంట్ గా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. మూవీని డిసెంబర్ 5న రిలీజ్ చేస్తున్నారు. తాజాగా మూవీ గురించి క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ సినిమా కొత్త షెడ్యూల్ ను స్టార్ట్ చేయబోతున్నారు. జులై మొదటి వారం నుంచి ఈ షూట్ స్టార్ట్ కాబోతోంది. ప్రత్యేకంగా వేసిన కోటలో ఈ షూట్ ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఇందులో ప్రభాస్ తో పాటు ఇతర నటులపై ఇంపార్టెంట్ సీన్లు షూట్ చేస్తారని తెలుస్తోంది.
Read Also : Rashmika : విజ్జూ నువ్వు గర్వపడేలా చేస్తా.. రష్మిక షాకింగ్ పోస్ట్..
Also Read
- Toxic Advance Booking: యష్ ‘టాక్సిక్’కు కౌంట్‌డౌన్.. అడ్వాన్స్ బుకింగ్స్ ఎప్పటి నుంచంటే?
- Mohanlal: కుర్ర హీరోలకే షాకిచ్చేలా .. ఒకేసారి 7 స్టార్ డైరెక్టర్లతో సినిమాలు అనౌన్స్ చేసిన లెజెండరీ హీరో!
- Prabhas-Hanu Raghavapudi: ‘ఫౌజీ’తో ఆగదట.. హను రాఘవపూడితో ప్రభాస్ మరోసారి జతకట్టనున్నాడా?
- Vishwanath & Sons : 4 రోజుల్లో ₹150 కోట్ల మార్క్ దాటిన 'విశ్వనాథ్ & సన్స్'!
ఇప్పటి వరకు జరిగిన సీన్లకంటే ఇవి ఇంకా కీలకంగా ఉంటాయని తెలుస్తోంది. హర్రర్ ఎపిసోడ్ లు ఎక్కువగా ఈ షెడ్యూల్ లోనే జరుగుతాయని అంటున్నారు. ప్రస్తుతానికి దానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పుడు ఫౌజీ షూటింగ్ లో బిజీగా ఉన్న ప్రభాస్.. త్వరలోనే రాజాసాబ్ సెట్స్ లో జాయిన్ అవుతాడని తెలుస్తోంది. ఇందులో ప్రభాస్ రెండు పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా.
ఓల్డేజ్ గెటప్ లో ఉన్న ప్రభాస్ పాత్రను రివీల్ చేయట్లేదు. దాన్ని ట్రైలర్ లో చూపించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఆ పాత్రనే సినిమాకు సోల్ అని తెలుస్తోంది. యంగ్ లుక్ లో ప్రభాస్.. వింటేజ్ రెబల్ స్టార్ ను గుర్తు చేస్తున్నాడు. ఈ సినిమాలో కంప్లీట్ కామెడీ, హర్రర్ ట్రాక్ లోనే ఉండబోతోంది. ప్రభాస్ ఫస్ట్ టైమ్ ఇలాంటి హర్రర్ సినిమాలో నటిస్తున్నాడు.
Read Also : Sleep: రాత్రుల్లో నిద్ర త్వరగా పట్టాలంటే.. వీటికి దూరంగా ఉండండి..
తాజావార్తలు
-
Skoda Slavia Facelift: స్కోడా స్లావియా ఫేస్‌లిఫ్ట్ 2026 వచ్చేసింది.. 360° కెమెరా, రియర్ సీట్ మసాజ్‌తో అదిరిపోయే ఫీచర్లు
-
Rain Forecast: మరో గంటలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ..
-
IND vs SL: విజయం ముంగిట భారత్.. వరుణుడు కరుణిస్తాడా..?
-
Fire Accident: పాతబస్తీలో అగ్నిప్రమాదం.. క్షణాల్లో వ్యాపించిన పొగ.. భయాందోళనలో ప్రజలు..
-
PM Modi: ప్రధాని నరేంద్ర మోడీ 25 ఏళ్ల ప్రజా సేవ.. దేశవ్యాప్తంగా ‘సేవా సంకల్ప్ మహోత్సవ్’కు బీజేపీ సన్నాహాలు
ట్రెండింగ్
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!