Kubera : శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన కుబేర మంచి సక్సెస్ కొట్టేసింది. ఇప్పటికే వంద కోట్ల మార్క్ దాటేసిన ఈ మూవీ.. 200 కోట్ల వైపు పరుగులు పెడుతోంది. ఈ క్రమంలోనే మూవీ సక్సెస్ పై శేఖర్ కమ్ముల షాకింగ్ కామెంట్స్ చేశారు. నేను ఈ కథను చాలా వరకు తగ్గించాను. వాస్తవానికి కథ ఇంకా చాలా ఉంది. కథ రాసుకున్నప్పుడే నాకు చాలా సవాళ్లు ఎదురయ్యాయి. read also : Nothing Phone […]
Suhas : ట్యాలెంటెడ్ యాక్టర్ సుహాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నాడు. రొటీన్ రొట్టకొట్టుడు లవ్ స్టోరీలు కాకుండా డిఫరెంట్ స్టోరీలతో మూవీలు చేస్తున్నాడు. ప్రస్తుతం కీర్తి సురేష్, సుహాస్ కలిసి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఉప్పుకప్పురంబు. జులై 4న మూవీ రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా యాంకర్ సుమతో స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు. ఇందులో సుహాస్ నటించిన కలర్ ఫొటోకు జాతీయ అవార్డు గురించి టాపిక్ వచ్చింది. ఆ సినిమాకు నేషనల్ అవార్డు వచ్చినప్పుడు […]
Keerthi Suresh : కీర్తి సురేష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. పెళ్లి అయిన తర్వాత కూడా వరుసగా మూవీలు చేస్తూనే ఉంది ఈ బ్యూటీ. తాజాగా ఆమె లవ్ స్టోరీని బయట పెట్టేసింది. సుహాస్, కీర్తి సురేష్ కలిసి నటిస్తున్న మూవీ ఉప్పుకప్పురంబు. జులై 4న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా వరుసగా ప్రమోషన్లు చేస్తూనే ఉన్నారు. తాజాగా యాంకర్ సుమతో చేసిన ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలను పంచుకుంది. మీ భర్తతో ఎన్నేళ్లుగా లవ్ […]
Andhra King Thaluka : హీరో రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆంధ్రా కింగ్ తాలూకా. ఇందులో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కీలక పాత్రలో నటిస్తున్నాడు. మహేష్ బాబు పి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ కంప్లీట్ అయింది. తాజాగా కొత్త షెడ్యూల్ ను రాజమండ్రిలో స్టార్ట్ చేశారు. రామ్ పోతినే, […]
Uppu Kappurambu : కీర్తి సురేష్, సుహాస్ కలిసి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఉప్పు కప్పురంబు. ఇప్పటికే వచ్చిన ట్రైలర్ మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. కామెడీతో పాటు డిఫరెంట్ కాన్సెప్టుతో వచ్చిన ఈ సినిమా అంచనాలను పెంచేస్తోంది. ట్రైలర్ కు ముందు పెద్దగా అంచనాలు లేవు. కానీ ఇప్పుడు సినిమాకు బజ్ పెరుగుతోంది. ఇందులో కాటికాపరిగా సుహాస్ నటిస్తుండగా.. కీర్తి సురేష్ గ్రామ అధికారి పాత్రలో కనిపిస్తోంది. మూవీని జులై 4న రిలీజ్ చేస్తున్నారు. మూవీ ప్రమోషన్లలో […]
Manchu Vishnu : మంచు విష్ణు సొంత బ్యానర్ లో సినిమాలు ఆపేస్తాడా అనే ప్రచారం ఎక్కువగా నడుస్తోంది. మంచు ఫ్యామిలీ ఎక్కువగా సొంత బ్యానర్ లోనే సినిమాలు చేస్తోంది. అందులోనూ మంచు విష్ణు చాలా కాలంగా తన సినిమాలను సొంత బ్యానర్ లోనే చేస్తున్నారు. ఆయన సినిమాలను ఆయనే నిర్మించుకుంటున్నారు. అయితే తాజాగా వచ్చిన కన్నప్ప మంచి హిట్ అయింది. మంచు విష్ణు బ్యానర్ లో చేసిన సినిమాల్లో చాలా వరకు ప్లాపులే ఉన్నాయి. చాలా […]
Manchu Vishnu : మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన కన్నప్ప ఎట్టకేలకు థియేర్లలో రిలీజ్ అయి మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా మంచు విష్ణు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. ఆ సినిమాలో మేం చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. కానీ కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. ప్రేక్షకులకు కథ చాలా బాగా నచ్చింది. అందుకే మా మిస్టేక్స్ ను పెద్దగా పట్టించుకోలేదు. చివరి గంటల సేపు వారి ఎమోషన్స్ హైలో ఉంటాయి. ఆ హైతోనే బయటకు […]
Kannappa : మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా వచ్చిన కన్నప్ప మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. జూన్ 27న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా ఆడుతోంది. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్లు ఇందులో నటించడంతో వారి ఫ్యాన్స్ కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఎన్నో అంచనాల నడుమ వచ్చిన కన్నప్ప సినిమా కలెక్షన్లు ఎంత అనే దాని గురించే చర్చ జరుగుతోంది. మూవీ మొదటి రోజు మొదటి రోజు […]
SHine Tom Chaco : దసరా సినిమాలో విలన్ గా నటించిన షైన్ టామ్ చాకో ఈ నడుమ తరచూ వార్తల్లో ఉంటున్నాడు. రీసెంట్ గా డ్రగ్స్ కేసులో ఇరుక్కుని అడ్డంగా దొరికిపోయాడు. అప్పటి నుంచి అతనికి మలయాళ ఇండస్ట్రీలో అవకాశాలు దొరకట్లేదు. తాజాగా ఆయన యాక్సిడెంట్ గురించి చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశాడు. నేను జీవితంలో ఎన్నో బాధలు అనుభవించి వచ్చాను. రోడ్డు ప్రమాదం మా కుటుంబాన్ని రోడ్డున పడేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు […]
Surya : స్టార్ హీరో సూర్య తన భార్య జ్యోతిక ఎంత అన్యోన్యంగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇద్దరూ తరచూ ఆనందంగా గడుపుతుంటారు. సూర్య ప్రస్తుతం వెంకీ అట్లూరి సినిమాను స్టార్ట్ చేశాడు. త్వరలోనే ఆ షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. ఈ క్రమంలోనే తన భార్య జ్యోతికతో మంచి వెకేషన్ కు వెళ్లిపోయాడు సూర్య. తూర్పు ఆఫ్రికాలోని సీషెల్స్‌కు వీరిద్దరు మాత్రమే వెళ్లారు. పిల్లలను ఇండియాలోనే విడిచి వీరిద్దరూ ఏకాంతంగా గడిపేందుకు వెళ్లినట్టు తెలుస్తోంది. అక్కడ సముద్రం, […]