Prabhas : హోంబలే సంస్థ తీసుకొచ్చిన ‘మహావతార నర్సిహా’ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. త్రీడీలో తీసుకొచ్చిన ఈ యానిమేషన్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇప్పటి వరకు రానటువంటి త్రీడీ యానిమేషన్ ఎక్స్ పీరియన్స్ ను ఇస్తోంది. పైగా నర్సింహ స్వామి కథ కాబట్టి ప్రేక్షకులను విపరీతంగా ఎంగేజ్ చేస్తోంది. ఇప్పటికే ఎంతో మంది దీనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఈ సినిమాను చూసి ప్రశంసలు కురిపించాడు. మహావతార నరసింహా ‘‘పవర్‌ఫుల్ విజన్‘ లాగా […]
Anasuya : హాట్ యాంకర్ అనసూయ సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు అందాలను ఆరబోస్తూ ఫొటోలు షేర్ చేస్తూ ఉంటుంది. సమాజంలో జరిగే చాలా విషయాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉంటుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది ఈ భామ. అలాగే ఎప్పటికప్పుడు తన పర్సనల్ విషయాలను కూడా పంచుకుంటూ ఉంటుంది. Read Also : Coolie : రజినీకాంత్ ‘కూలీ’ ట్రైలర్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..? ఇక తాజాగా మరోసారి […]
Thelusukada : స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న లేటెస్ట్ మూవీ తెలుసుకదా. రాశిఖన్నా ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ మీద టీజీ విశ్వ ప్రసాద్ దీన్ని నిర్మిస్తున్నారు. థమన్ దీనికి మ్యూజిక్ అందిస్తున్నాడు. నీరజా కోన మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం మూవీ షూట్ స్పీడ్ గా జరుగుతోంది. దీన్ని రొమాంటిక్ డ్రామాగా తీసుకొస్తున్నారు. ఈ సినిమాను అక్టోబర్ 17న రిలీజ్ చేయబోతున్నారు. మూవీ ప్రమోషన్లలో భాగంగా నేడు మల్లారెడ్డి వుమెన్స్ […]
Coolie : సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన భారీ బడ్జెట్ మూవీ కూలీ. నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీని లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేశాడు. ఆగస్టు 14న రాబోతున్న ఈ మూవీ గురించి భారీ అప్డేట్ వచ్చేసింది. మొన్న లోకేష్ మాట్లాడుతూ.. ఈ మూవీకి ట్రైలర్ ఏమీ ఉండదని.. డైరెక్ట్ రిలీజ్ చేస్తామన్నాడు. కానీ సడెన్ గా ట్రైలర్ డేట్ ను అనౌన్స్ చేశారు. ఆగస్టు 2న కూలీ ట్రైలర్ […]
HHVM : పవన్ కల్యాణ్ యాక్ట్ చేసిన హరిహర వీరమల్లు మూవీ థియేటర్లలో ఆడుతోంది. ఎన్నడూ లేని విధంగా ఈ మూవీ కోసం పవన్ వరుసగా ప్రమోషన్లు చేశాడు. ప్రస్తుతం ట్రిమ్ చేసిన కంటెంట్ థియేటర్లలో రిలీజ్ చేశారు. టికెట్ రేట్లు కూడా తగ్గించారు. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా డైరెక్టర్ జ్యోతికృష్ణ వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. తాజా ఇంటర్వ్యూలో సెకండ్ పార్ట్ పై క్లారిటీ ఇచ్చారు. మేం ఈ మూవీ అనుకున్నప్పుడు ఒక్కటే పార్ట్ ఉండేది. […]
Sanjay Dutt : సంజయ్ దత్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నారు. ఇటు తెలుగులోనే కాకుండా అటు బాలీవుడ్, తమిళ సినిమాల్లోనూ కీలక పాత్రల్లో మెరుస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. రూ.72 కోట్ల ఆస్తి విషయాన్ని బయట పెట్టారు. 2018లో నిషా పాటిల్ అనే మహిళా అభిమాని తన పేరిట ఉన్న ఎస్టేట్ మొత్తాన్ని నా పేరు మీద రాసి చనిపోయింది. ఆమె అనారోగ్యంతో ఉండటంతో తన చివరి రోజుల్లో తన సంపద […]
Rakul Preet : హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉంటుంది. చాలా విషయాలపై స్పందిస్తూనే ఉంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఘాటు కామెంట్లు చేసింది. తనలోని అంసతృప్తిని మొత్తం బయట పెట్టేసింది. దేశంలో పనికి మాలిన వాళ్లు ఎక్కువయ్యారంటూ రియాక్ట్ అయింది. సినిమా సెలబ్రిటీల మీద తప్పుడు వార్తలు రాసేవారు.. సోషల్ మీడియాలో అబద్దపు పోస్టులు పెడుతూ ఎంజాయ్ చేసే వారంతా తన దృష్టిలో పనికిమాలిన వాళ్లే అంటూ సీరియస్ […]
Roshniwaliaa : ఈ నడుమ హీరోయిన్లు బోల్డ్ కామెంట్స్ చేస్తూ అటెన్షన్ లో ఉంటున్నారు. మరీ ముఖ్యంగా నార్త్ భామలు ఈ టైప్ బోల్డ్ కామెంట్స్ ఎక్కువగా చేస్తున్నారు. తాజాగా ఓ హీరోయిన్ అయితే ఏకంగా శృంగారంపై వాళ్ల అమ్మ ఫ్రీడమ్ ఇచ్చిందంటూ కామెంట్స్ చేసింది. ఆమె ఎవరో కాదు బాలీవుడ్ బోల్డ్ హీరోయిన్ రోష్నివాలియా. హిందీలో ఆమె చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇప్పుడు హీరోయిన్ గా మారి బోల్డ్ సినిమాలతో దూసుకుపోతోంది. […]
Sukumar : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్ లో పెద్ది మూవీ చేస్తున్నాడు. ఉత్తరాంధ్ర విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ మూవీ కోసం వరుస షూటింగులతో బిజీగా ఉంటున్నాడు. బుచ్చిబాబు తర్వాత సుకుమార్ తో చరణ్ మూవీ చేయాల్సి ఉంది. దాని కోసం ఇప్పటి నుంచే సుకుమార్ కథ రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఓ స్టోరీ లైన్ ను రామ్ చరణ్ కు చెప్పగా ఓకే చేశాడంట. దాన్ని […]
War 2 Event : జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న వార్-2 ఆగస్టు 14న రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్ అంచనాలను అమాంతం పెంచేసింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించే పెద్ద చర్చ జరుగుతోంది. ఈవెంట్ ను విజయవాడలో నిర్వహిస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది. దీనికి హృతిక్ రోషన్, ఎన్టీఆర్ తో పాటు మూవీ టీమ్ హాజరవుతారని.. టాలీవుడ్ స్టార్ హీరో కూడా వస్తారంటూ ఓ రూమర్ వైరల్ అవుతోంది. […]