Puri-Sethupathi : డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ప్రస్తుతం విజయ్ సేతుపతితో మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. అయితే విజయ్ తో చేస్తున్న కథ చిరంజీవితో చేయాల్సిందంటూ ప్రచారం జరిగింది. దానిపై ఇప్పటి వరకు పూరీ జగన్నాథ్ స్పందించలేదు. తాజాగా విజయ్ సేతుపతి ఈ విషయంపై మాట్లాడారు. విజయ్-నిత్యామీనన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘సార్-మేడమ్’ ప్రస్తుతం తెలుగులో రిలీజ్ అవుతోంది. ఈ మూవీ ప్రమోషన్లలో వీరిద్దరూ పాల్గొన్నారు. ఇందులో పూరీతో చేస్తున్న మూవీ కథపై […]
Nidhi Agarwal : నిధి అగర్వాల్ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉంది. వరుస సినిమాలను లైన్ లో పెడుతోంది. రీసెంట్ గానే హరిహర వీరమల్లుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాని తర్వాత రెండు సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. ఇక ఎంత బిజీగా ఉంటున్నా సరే సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉంటోంది. Read Also : Rajasaab : రాజాసాబ్ సెట్స్ లో పూరీ.. ప్రభాస్ లుక్స్ చూశారా తాజాగా మరోసారి రెచ్చిపోయింది. […]
Rajasaab : రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్షన్ లో వస్తున్న మూవీ రాజాసాబ్. స్పీడ్ గా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే వచ్చిన టీజర్ భారీ అంచనాలను పెంచేసింది. ఫస్ట్ టైమ్ ప్రభాస్ ఓ హర్రర్ కామెడీ సినిమాలో నటిస్తున్నాడు. పైగా ఇందులో ఆయన లుక్స్ వింటేజ్ ప్రభాస్ ను చూపిస్తున్నాడు. దీంతో ఈ మూవీపై మంచి అంచనాలు పెరుగుతున్నాయి. అయితే తాజాగా ఈ మూవీ సెట్స్ లో డైరెక్టర్ పూరీ జగన్నాథ్, ఛార్మీ సందడి […]
Kingdom : విజయ్ దేవరకొండ నటించిన కింగ్ డమ్ హవా మొదలైంది. జులై 31న బాక్సాఫీస్ వద్ద రిలీజ్ కాబోతున్న ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ లో సత్తా చాటుతోంది. ఇప్పటికే లక్ష టికెట్లు సేల్ అయిపోయాయి. ఈ విషయాన్ని మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది. రిలీజ్ కు ఇంకో రెండు రోజులు ఉండగానే టికెట్లు భారీగా అమ్ముడు పోతున్నాయి. ఏపీ, తెలంగాణలో ప్రీమియర్స్ లేకపోవడంతో నేరుగా రిలీజ్ రోజుకే టికెట్లు సేల్ అవుతున్నాయి. అటు యూఎస్ […]
Coolie : సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కూలీ. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ ఆగస్టు 14న రిలీజ్ కాబోతోంది. భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ మూవీపై మంచి అంచనాలున్నాయి. నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర, శృతిహాసన్ లాంటి స్టార్లు నటిస్తుండటంతో మూవీపై మంచి అంచనాలు పెరిగాయి. తెలుగు నాట భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ భారీ బడ్జెట్ తో […]
Kingdom : విజయ్ దేవరకొండకు చాలా రోజుల తర్వాత మంచి ఛాన్స్ దొరికింది. పైగా ఈ సారి తన వెనక మంచి బ్యాక్ గ్రౌండ్ సపోర్ట్ దొరికింది. విజయ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తీసిన మూవీ కింగ్ డమ్. జులై 31న రిలీజ్ కాబోతోంది. ఎలాంటి పోటీ ఉండొద్దని రెండు సార్లు వాయిదా వేస్తూ వచ్చారు. వారం కిందట భారీ అంచనాలతో హరిహర వీరమల్లు.. ఇప్పుడు చల్లబడ్డాడు. వీరమల్లుపై మిక్స్ డ్ టాక్ ఉండటంతో […]
Rajamouli : ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కు తెలుగు నాట స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన ఎప్పటికప్పుడు మన హీరోల సినిమాల డైలాగులతో, సాంగ్స్ తో రీల్స్ చేస్తుంటాడు. ఇక తాజాగా బాహుబలి గెటప్ లో అప్పట్లో ఆయన చేసిన టిక్ టాక్ వీడియోలు, ఫొటోలను మరోసారి షేర్ చేశారు. బాహుబలితో మన తెలుగు ఇండస్ట్రీ అంతర్జాతీయ స్థాయికి వెళ్లిపోయింది. బాహుబలి రీ రిలీజ్ సందర్భంగా ఆయన వేసుకున్న బాహుబలి గెటప్ పై […]
Shivaraj Kumar : కన్నడ నటి రమ్య నిన్న సోషల్ మీడియాలో చేసిన పోస్టు సంచలనం రేపింది. హీరో దర్శన్ అభిమానులు అసభ్యకరంగా తనకు మెసేజ్ లు పెడుతున్నారని.. రేప్ చేస్తామంటూ బెదిరిస్తున్నారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయంపై పోలీసులకు కంప్లయింట్ ఇచ్చింది. నటి పవిత్రగౌడపై రేణుకా స్వామి చేసిన కామెంట్లకు.. ఇప్పుడు తన మీద దర్శన్ ఫ్యాన్స్ చేస్తున్న కామెంట్లకు పెద్ద తేడా లేదంటూ వాపోయింది. ఆమె పోస్టుపై తాజాగా కన్నడ స్టార్ […]
Film Chamber : హైదరాబాద్ లోని తెలుగు ఫిలిం ఛాంబర్ వద్ద తెలంగాణ వాదులు గొడవకు దిగారు. ఫిలిం ఛాంబర్ లో పైడి జయరాజ్ ఫొటో చిన్నగా పెట్టారని నిర్మాతల మండలి వద్ద సెక్రటరీ ప్రసన్న కుమార్ తో పాశం యాదగిరి వాగ్వాదానికి దిగారు. ఆంధ్రా గో బ్యాక్ అంటూ నినాదాలు ఇచ్చారు. కావాలనే తెలంగాణకు చెందిన పైడి జయరాజు ఫొటోను చిన్నగా పెట్టారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ వాదులు. ఈ విషయం తెలుసుకున్న […]
Kingdom : విజయ్ దేవరకొండ చేస్తున్న లేటెస్ట్ మూవీ రిలీజ్ కు దగ్గర పడింది. జులై 31న థియేటర్లలోకి వస్తున్న ఈ సినిమా ప్రమోషన్లలో ఫుల్ బిజీగా ఉంటున్నాడు విజయ్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన మూవీ గురించి చాలా విషయాలను పంచుకున్నాడు. ఈ సినిమా అనుకున్నప్పుడు కథ చాలా నచ్చింది. దాన్ని విజువల్ రూపంలోకి తీసుకురావడంపైనే ఇన్నేళ్లు కష్టపడ్డాం. ఇది నా ఒక్కడి కష్టమే కాదు. మూవీ ఇంత బాగా రావడానికి గౌతమ్ తిన్నమూరి, […]