HHVM : పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు ప్రస్తుతం థియేటర్లలో ఆడుతోంది. మూవీ ప్రమోషన్లలో డైరెక్టర్ జ్యోతికృష్ణ ఫుల్ బిజీగా ఉంటున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ‘హరిహర వీరమల్లు కథను క్రిష్ రాసుకున్నప్పుడు కోహినూర్ డైమండ్ దొంగిలించే ఓ కామెడీ మూవీగా తీయాలనుకున్నారు. మేం కూడా ముందు అదే అనుకుని స్టార్ట్ చేశాం. ఈ విషయం ఇన్ని రోజులు కావాలనే దాచిపెట్టాం. ఇప్పుడు సినిమా రిలీజ్ అయింది కాబట్టి దీన్ని చెప్పొచ్చు. […]
Tamannah Bhatia : మిల్కీబ్యూటీ తమన్నా చేస్తున్న అందాల రచ్చ అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఘాటు ఫొటోషూట్లను పోస్టు చేస్తూనే ఉంది ఈ బ్యూటీ. ఆమె వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. ఓ వైపు సినిమాలు, ఇంకో వైపు స్పెషల్ సాంగ్స్, వెబ్ సిరీస్ లతో క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. ఇలాంటి టైమ్ లోనూ తన ఫ్యాన్స్ ను దృష్టిలో ఉంచుకుని సోషల్ మీడియాలో రెచ్చిపోతోంది. Read Also : […]
Kingdom : విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న కింగ్ డమ్ మూవీ జులై 31న థియేటర్లలోకి రాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ట్రైలర్ ను నిన్న తిరుపతిలో లాంచ్ చేశారు. ఈ ట్రైలర్ తోనే కథ, జానర్ అన్నీ చెప్పేశారు. ఈ ట్రైలర్ లో విలన్ కొత్త వ్యక్తి. ఈ ట్రైలర్ లో ప్రధానంగా విజయ్ దేవరకొండ, సత్యదేవ్ తో పాటు విలన్ కూడా ఎక్కువ సేపు కనిపించాడు. ఇంతకీ ఈ విలన్ ఎవరనేది ఇప్పుడు చర్చగా […]
HHVM : పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మూవీ ప్రస్తుతం థియేటర్లలో ఆడుతోంది. ఈ మూవీ కోసం భారీగా ప్రీమియర్స్ షోలు వేశారు. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్లు కూడా పెంచారు. మూవీ టికెట్ రేట్లపై కొంత నెగెటివిటీ వచ్చింది. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కోసం రేట్లు తగ్గించాలనే డిమాండ్లు సోషల్ మీడియాలో వినిపించాయి. ఈ నేపథ్యంలో మూవీ టికెట్ రేట్లను తగ్గించేందుకు మూవీ టీమ్ నిర్ణయం తీసుకుంది. ఈ తగ్గిన టికెట్ […]
Mothevari Love Story : ఓటీటీ సంస్థ జీ5 స్వయంగా తీస్తున్న తాజా సిరీస్ మోతెవరి లవ్ స్టోరీ. తెలంగాణ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సిరీస్ లో అనిల్ గీలా, వర్షిణి రెడ్డి జున్నుతుల ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సిరీస్‌ను శివ కృష్ణ బుర్రా డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ విలేజ్ కామెడీ, లవ్ సిరీస్ ఆగస్ట్ 8న జీ5లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. తాజాగా […]
HHVM : హరిహర వీరమల్లు మూవీ ప్రస్తుతం థియేటర్లలో ఆడుతోంది. పవన్ కల్యాణ్ నటించిన ఈ మూవీని క్రిష్, జ్యోతికృష్ణ డైరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. మూవీ రిలీజ్ అయిన తర్వాత జ్యోతికృష్ణ వరుసగా మూవీ ప్రమోషన్లలో పాల్గొంటున్నాడు. తాజాగా ఆయన వీరమల్లు పాత్ర గురించి స్పందించాడు. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ పాత్రను వేదాలను, పురాణాలను బేస్ చేసుకుని డిజైన్ చేశాం. మొఘల్ చక్రవర్తులు హిందూ దేవాలయాలను ధ్వంసం చేస్తున్నప్పుడు వేదాలు చదువుకున్న వీరమల్లు ఒక […]
Varun Sandesh : యంగ్ హీరో వరుణ్ సందేశ్ మళ్లీ సినిమాలతో బిజీ అవుతున్నాడు. బిగ్ బాస్ తర్వాత డిఫరెంట్ కథలను ఎంచుకుంటున్నాడు. ప్రస్తుతం వరుణ్ సందేశ్ హీరోగా ‘వన్ వే టికెట్’ అనే కొత్త మూవీ తెరకెక్కడానికి రెడీ అవుతోంది. శ్రీ పద్మ ఫిల్మ్స్, రంగస్థలం మూవీ మేకర్స్ బ్యానర్లపై జొరిగే శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. ఏ పళని స్వామి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో కుష్బూ చౌదరి హీరోయిన్ గా చేస్తోంది. ఈ మూవీ పూజా […]
Naga Chaithanya : నాగచైతన్య, శోభిత మ్యారేజ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇటు కెరీర్ లోనూ నాగచైతన్య జోష్ మీద సాగుతున్నాడు. రీసెంట్ గానే తండేల్ తో మంచి హిట్ అందుకున్నాడు. ఈ మూవీ తర్వాత కార్తీక్ దండుతో థ్రిల్లర్ మిస్టరీ మూవీ చేయబోతున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చైతూ.. పర్సనల్ లైఫ్ గురించి ఓపెన్ అయ్యాడు. వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నా. ఈ గ్యాప్ లో శోభితకు టైమ్ ఇవ్వలేకపోతున్నాను. తనతో గడపాలని […]
Kingdom : విజయ్ దేవరకొండ నటించిన కింగ్ డమ్ మూవీ జులై 31న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా వరుస ప్రమోషన్లతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు విజయ్ దేవరకొండ. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిన్న తిరుపతిలో జరిగింది. ఇందులో విజయ్ మాట్లాడుతూ ఈ మూవీ హిట్ అయితే టాప్ లో పోయి కూర్చుంటా అంటూ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా రష్మిక ఈ మూవీ గురించి చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ […]
Shekhar Kammula : శేఖర్ కమ్ముల వరుస హిట్లతో జోష్ మీదున్నాడు. రీసెంట్ గానే కుబేర మూవీతో మంచి హిట్ అందుకోవడంతో పాటు అగ్ర హీరోలు, దర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. అయితే ఓ సారి ఆయన్ను పెద్ద డైరెక్టర్ రిజెక్ట్ చేశాడంట. ఈ విషయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు శేఖర్. నేను అమెరికాలో డైరెక్టర్ కోర్స్ చేశాను. ఆ టైమ్ లో మన తెలుగు సినిమాలు చూస్తూ ఉన్నాను. నిన్నే పెళ్లాడతా మూవీ చూసిన తర్వాత […]