Nagam Mallesh
Author- NTV Telugu-
Kingdom : కింగ్ డమ్ పార్ట్-2.. అవసరమా..?
Kingdom : విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన కింగ్ డమ్ నేడు థియేటర్లలోకి వచ్చింది. మొదటి షో నుంచే మిక్స్ డ్ టాక్ తో సరిపెట్టుకుంది. హైప్ కు తగ్గట్టు యాక్షన్ సీన్స్, బీజీఎం, విజయ్ నటన మాత్రమే బాగున్నాయి. కానీ కథ, కథనం గాలికొదిలేసినట్టు టాక్ వస్తోంది. ఏ సినిమాకు అయినా ఎమోషన్ బలమైన వెపన్. ఈ సినిమాలో అదే మిస్ అయింది. ఎమోషన్ లేకుండా సినిమాను హిట్ అనలేం. బలమైన సీన్లు రాసుకున్నప్పుడు అందులో […] -
Poonam Bajwa : పదునైన అందాలతో రెచ్చిపోయిన పూనమ్ బజ్వా
Poonam Bajwa : పూనమ్ బజ్వా ఈ నడుమ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ అందాలను ఓ రేంజ్ లో ఆరబోస్తోంది. అప్పుడెప్పుడో నవదీప్ తో మొదటి సినిమా మూవీలో కనిపించింది. మళ్లీ తెలుగులో హీరోయిన్ గా సినిమాలు చేయలేదు. నాగ్ సినిమాలో కనిపించినా అది పెద్ద రోల్ కాదు. తర్వాత తమిళ్ లోకి వెళ్లిపోయింది. Read Also : Kingdom : ‘ఉస్తాద్’ సెట్స్ లో కింగ్ డమ్ టీమ్.. అక్కడే వరుసగా […] -
Kingdom : ‘ఉస్తాద్’ సెట్స్ లో కింగ్ డమ్ టీమ్..
Kingdom : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో చాలా బిజీగా ఉంటున్నారు. హరీష్ శంకర్ డైరెక్షన్ లో స్పీడ్ గా షూటింగ్ జరుగుతోంది. తాజాగా ఈ మూవీ సెట్స్ లో కింగ్ డమ్ టీమ్ మెరిసింది. విజయ్ దేవరకొండ హీరోగా, భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా చేస్తున్న కింగ్ డమ్ మీద మంచి అంచనాలు ఉన్నాయి. మూవీ రేపు రిలీజ్ కాబోతోంది. ఇందులో భాగంగా ఉస్తాద్ భగత్ […] -
Kingdom : కింగ్ డమ్ లో మరో స్టార్ హీరో.. ఎవరతను..?
Kingdom : విజయ్ దేవరకొండ నటించిన కింగ్ డమ్ మూవీ రేపు రిలీజ్ కాబోతోంది. ప్రమోషన్లలో భాగంగా తాజాగా ప్రెస్ మీట్ పెట్టి చాలా విషయాలు చెప్పారు. ఈ సినిమా ట్రైలర్ చివరలో కాంతారలో రిషబ్ శెట్టి స్టైల్ లో ఓ వ్యక్తి కనిపించారు. ఆయన స్టార్ హీరో అంటూ మొన్నటి నుంచి ప్రచారం జరుగుతోంది. దానిపై విజయ్ కు ప్రశ్న ఎదురైంది. కింగ్ డమ్ లో మరో స్టార్ హీరో నటిస్తున్నారా అని రిపోర్టర్లు ప్రశ్నించారు. […] -
Anasuya : నచ్చిన డ్రెస్సులు వేసుకుంటా మీకేంటి.. అనసూయ ఫైర్
Anasuya : యాక్టర్ కమ్ యాంకర్ అయిన అనసూయ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉంటుంది. తన మీద వచ్చే ట్రోల్స్, నెగెటివ్ కామెంట్స్ మీద ఘాటుగా స్పందిస్తూ ఉంటుంది. తాజాగా తన మీద వస్తున్న ట్రోల్స్ పై ఓ లెటర్ రిలీజ్ చేసింది. ఈ మధ్య నాపై కొందరు లేడీస్ యూట్యూబ్, సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు చేస్తున్నారు. నాపై వచ్చే వీడియోలు, కామెంట్స్ పై చాలా వరకు సైలెంట్ గా ఉంటాను. కానీ […] -
Kingdom : నెపోటిజం తప్పు కాదు.. విజయ్ కామెంట్స్
Kingdom : విజయ్ దేవరకొండ ఆ మధ్య నెపోటిజంపై చేసిన కామెంట్స్ పెద్ద రచ్చ లేపాయి. అప్పుడెప్పుడో లైగర్ రిలీజ్ టైమ్ లో నా తాత ఎవరో తెలియదు.. మా అయ్య ఎవరో తెలియదు. అయినా నన్ను ఆదరిస్తున్నారు అంటూ చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. ఆ మూవీ అట్టర్ ప్లాప్ అయిన తర్వాత దారుణంగా ట్రోల్ అయ్యాడు విజయ్ ఇప్పుడు కింగ్ డమ్ రిలీజ్ సందర్భంగా మొన్న ఇంగ్లిష్ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నెపోటిజంపై […] -
Kingdom : కింగ్ డమ్ కోసం విజయ్ షాకింగ్ రెమ్యునరేషన్..
Kingdom : విజయ్ దేవరకొండ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో వస్తున్న మూవీ కింగ్ డమ్. గౌతమ్ తిన్నమూరి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై ట్రైలర్ తో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. భాగ్య శ్రీ బోర్సే గ్లామర్ ప్లాస్ పాయింట్. ఇందులో యాక్షన్, ఎమోషన్ హైలెట్ కాబోతున్నట్టు తెలుస్తోంది. కాగా ఈ భారీ బడ్జెట్ మూవీ కోసం విజయ్ దేవరకొండ, భాగ్య శ్రీ, మిగతా టీమ్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ పైనే ఇప్పుడు చర్చ జరుగుతోంది. […] -
Kingdom : ఈ స్థాయికి వస్తా అనుకోలేదు.. విజయ్ ఎమోషనల్
Kingdom : విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ కింగ్ డమ్. జులై 31న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా ప్రమోషన్లు జోరుగా చేస్తున్నారు. తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించి ఇందులో ఆయన ఎన్నో విషయాలను పంచుకున్నారు. ఇందులో ఆయనకు ఓ ఇంట్రెస్టింగ్ ప్రశ్న ఎదురైంది. ఒకప్పుడు మీ ఫొటోలను పేపర్ లో వేయమని కోరిన మీరు.. ఇప్పుడు మీడియాకే ఇంటర్వ్యూలు ఇవ్వలేనంత స్టార్ అవుతారని అనుకున్నారా అని ప్రశ్నించారు. దానికి విజయ్ స్పందిస్తూ.. నేను సినిమాల్లోకి […] -
Kingdom : అందుకే పద్ధతిగా మాట్లాడుతున్నా.. విజయ్ క్లారిటీ
Kingdom : విజయ్ దేవరకొండ ప్రస్తుతం కింగ్ డమ్ ప్రమోషన్లలో బిజీలో ఉన్నాడు. రేపు రిలీజ్ కాబోతున్న సందర్భంగా తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో విజయ్ కు ఓ ప్రశ్న ఎదురైంది. గతంతో పోలిస్తే ఇప్పుడు కాస్త పద్ధతిగా మాట్లాడుతున్నారు. కారణం ఏంటి అని ప్రశ్నించారు. దానికి విజయ్ స్పందిస్తూ.. నేను ఎప్పుడూ నాకు ఏది మాట్లాడాలి అనిపిస్తే అదే మాట్లాడుతూ. ఇప్పుడు ఇలా మాట్లాడాలి అనిపిస్తోంది. అందుకే పద్ధతిగా ఉంటున్నా. నన్ను ఎవరూ తక్కువ […] -
Nandini Kashyap : స్టూడెంట్ ను కారుతో ఢీకొట్టి చంపిన హీరోయిన్.. అరెస్ట్
Nandini Kashyap : ఓ స్టూడెంట్ ను కారుతో ఢీకొట్టడంతో అతను చనిపోయిన కేసులో హీరోయిన్ అరెస్ట్ అయింది. ఆమె ఎవరో కాదు హిందీ నటి నందినీ కశ్యప్. జులై 25న తెల్లవారు జామున 3గంటల ప్రాంతంలో ఆమె ఓ పార్టీ నుంచి తన ఇంటికి బయలు దేరింది. బొలెరో కార్ లో వెళ్తుండగా దఖింగావ్ ఏరియాలో ఓ స్టూడెంట్ ను ఢీ కొట్టి అక్కడి నుంచి పారిపోయింది. ఆ స్టూడెంట్ ను సమియుల్ హక్ గా […]
తాజావార్తలు
-
Sai Sudharsan Hit Wicket: పాపం సాయి సుదర్శన్.. క్రికెట్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని ఔట్.. వీడియో వైరల్!
-
Peddi : పెద్ది ఫస్ట్ ట్రైలర్ మిక్డ్స్ రెస్పాన్స్.. సెకండ్ ట్రైలర్ రిలీజ్ కు మేకర్స్ ప్లాన్
-
Varanasi: రాజమౌళి తర్వాత మహేష్ నెక్స్ట్ ప్లాన్ మామూలుగా లేదుగా!
-
Tamil Nadu Politics: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. నెక్ట్స్ ఏంటి..?
-
Peddi : యూఎస్‌కే కాదు.. యూకేలోనూ ‘పెద్ది’ దుమ్మురేపుతోంది!
ట్రెండింగ్
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!
-
వాతావరణం మారితే కలర్ మారుతున్న ఫోన్.. 12 కలర్ వేరియంట్స్, సరికొత్త AI ఫీచర్లతో Infinix HOT 70 లాంచ్.!
-
Nitish Kumar Reddy Birthday: టెక్నిక్ + టాలెంట్ + టెంపరమెంట్.. విశాఖ కుర్రాడి జర్నీ.!
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!