Anasuya : హాట్ యాంకర్ అనసూయ సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు అందాలను ఆరబోస్తూ ఫొటోలు షేర్ చేస్తూ ఉంటుంది. సమాజంలో జరిగే చాలా విషయాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉంటుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది ఈ భామ. అలాగే ఎప్పటికప్పుడు తన పర్సనల్ విషయాలను కూడా పంచుకుంటూ ఉంటుంది.
Read Also : Coolie : రజినీకాంత్ ‘కూలీ’ ట్రైలర్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?
ఇక తాజాగా మరోసారి తన ఘాటు అందాలను ఆరబోస్తోంది. ఈ సారి చీరలో తన నడుము అందాలను చూపిస్తూ ఊపేసింది. ఇందులో ఘాటుగా తన నడుము అందాలు కనిపించేలా ఫోజులు ఇచ్చింది. ఈ ఫొటోలు చూసిన తర్వాత ఆమె ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వాటిని వైరల్ చేసేస్తున్నారు. ఈ ఫొటోలకు వందల కొద్దీ కామెంట్లు వస్తున్నారు.
Read Also : HHVM : క్రిష్ కథతో వీరమల్లు సెకండ్ పార్టు..!