Vijay Devarakonda : విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న కింగ్ డమ్ జులై 31న రిలీజ్ కాబోతోంది. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిన్న తిరుపతిలో నిర్వహించారు. ఇందులో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘ఈ మూవీ ఆడితే చాలా పెద్దోన్ని అవుతా సామీ.. ఇది గనక హిట్ అయితే ఏ నా కొడుకు నన్ను ఆపలేడు’ లాంటి కాంట్రవర్సీ కామెంట్లు చేశాడు. వీటిపై నానా రచ్చ జరుగుతోంది. విజయ్ దేవరకొండ ఈ […]
Kingdom : విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న కింగ్ డమ్ మూవీ జులై 31న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేశారు. గౌతమ్ తిన్నమూరి డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీలో భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుండగా.. సితార్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడ్డ ఈ మూవీ ఈ సారి రిలీజ్ […]
Kingdom : విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కింగ్ డమ్. గౌతమ్ తిన్నమూరి డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ ట్రైలర్ లాంచ్ తాజాగా తిరుపతిలో జరిగింది. ఈవెంట్ లో విజయ్ పుష్ప మూవీలోని అల్లు అర్జున్ స్లాంగ్ లో మాట్లాడాడు. ‘ఈ మూవీ చేస్తున్న ఏడాది నుంచి నా మనసులో ఒకటే అనుకుంటున్నా. ఇప్పటి వరకు దాన్ని బయటకు చెప్పలేదు. మీకు చెబుతున్నా. ఈ సారి మన తిరుపతి ఏడు కొండల వెంకన్న నా […]
Samantha : స్టార్ హీరోయిన్ సమంత గురించి ఎప్పటికప్పుడు ఏదో ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ వైరల్ అవుతూనే ఉంది. సమంత, నాగచైతన్య గురించి అయితే క్షణాల్లోనే సోషల్ మీడియా ఊగిపోతుంది. వీరిద్దరూ నటించిన మొదటి మూవీ ఏమాయ చేశావే. అది మంచి హిట్ కావడంతో దానికి గుర్తుగా సమంత తన వీపు మీద వైఎమ్ సీ అనే టాటూ వేయించుకుంది. వీరిద్దరూ విడాకులు తీసుకున్న తర్వాత దాన్ని చెరిపేసుకుందని వార్తలు వచ్చాయి. ఆ మధ్య ఓ వీడియోలో […]
Vishwambhara : వశిష్ట డైరెక్షన్ లో చిరంజీవి హీరోగా వస్తున్న విశ్వంభర మూవీ స్పీడ్ గా షూట్ జరుగుతోంది. ఈ మూవీకి కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్. కానీ ఓ పాటకు భీమ్స్ ను తీసుకోవడంపై నానా రచ్చ జరుగుతోంది. కీరవాణిని అవమానించారని.. డైరెక్టర్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడని రకరకాల కామెంట్లు వచ్చాయి. దీనిపై తాజాగా వశిష్ట క్లారిటీ ఇచ్చారు. మేం భీమ్స్ ను కావాలని తీసుకోలేదు. ఈ మూవీ షూట్ లో ఆ పాట కావాల్సివచ్చినప్పుడు కీరవాణి హరిహర […]
Vishwambhara : మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న విశ్వంభరపై మంచి అంచనాలున్నాయి. ఇప్పటి వరకు రానటువంటి సోషియో ఫాంటసీ లోకం ఇందులో సృష్టిస్తున్నాడు వశిష్ట. ఈ మూవీ గురించి రకరకాలుగా ప్రచారాలు జరుగుతున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గన్న వశిష్ట చాలా విషయాలపై క్లారిటీ ఇచ్చాడు. ఇది సోషియో ఫాంటసీ మూవీ కాబట్టి జగదేక వీరుడు-అతిలోక సుందరి మూవీకి సీక్వెల్ అంటూ చాలా ప్రచారాలు జరుగుతున్నాయి. దానిపై తాజాగా వశిష్ట స్పందించాడు. ఈ మూవీ మొదలైనప్పటి నుంచి […]
Vishwambhara : మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న విశ్వంభరపై మంచి అంచనాలు ఉన్నాయి. వశిష్ట డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా వీఎఫ్ ఎక్స్ కారణంగా ఆలస్యం అవుతోందనే టాక్ నడుస్తోంది. ఇప్పటి వరకు అయితే రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించలేదు. సోషియో ఫాంటసీగా వస్తున్న విశ్వంభర మూవీ రామ్ చరణ్ వల్లే ఓకే అయిందనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. దానిపై తాజాగా డైరెక్టర్ వశిష్ట క్లారిటీ ఇచ్చాడు. అందరూ రామ్ చరణ్ వల్లే ఓకే అయిందని […]
Peddi : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు కాంబోలో పెద్ది మూవీ వస్తోంది. ఇప్పటికే జెట్ స్పీడ్ తో షూటింగ్ జరుపుకుంది. దాదాపు 50 శాతం షూటింగ్ కంప్లీట్ అయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం భారీ యాక్షన్ సీన్స్ షూట్ చేస్తున్నారు. ఉత్తరాంధ్ర విలేజ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే వచ్చిన గ్లింప్స్ అంచనాలు పెంచేశాయి. అయితే ఈ మూవీ షూటింగ్ కు ప్రస్తుతానికి బ్రేక్ […]
Kingdom : విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న కింగ్ డమ్ జులై 31న థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ సినిమా కోసం విజయ్ చాలానే కష్టపడ్డాడు. ఇప్పుడు ప్రీమియర్స్ కోసం వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. అయితే మూవీకి ఏపీలో టికెట్ రేట్లు పెంచుకునేందుకు వెసలుబాటు కల్పించారు. అది కూడా రిలీజ్ డేట్ నుంచే ఈ టికెట్ రేట్లు పెంచుకునేలా జీవో ఇచ్చారు. దీన్ని బట్టి ప్రీమియర్స్ షోలు ఉండవా […]
Kingdom : విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న కింగ్ డమ్ మూవీ జులై 31న రిలీజ్ కాబోతోంది. ప్రమోషన్లలో విజయ్ చాలా బిజీగా గడిపేస్తున్నాడు. చాలా ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంటున్నాడు. తాజాగా ఆయన ఓ తమిళ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక విషయాలను పంచుకున్నాడు. ఈ సినిమా కోసం రెండేళ్లు పనిచేశా. ప్రతి రోజూ ఓ కొత్త ఎక్స్ పీరియన్స్ వచ్చేది. దీని కోసం అందరికీ దూరంగా ఉండాల్సి వచ్చింది. ముఖ్యంగా మా అమ్మకు టైమ్ ఇవ్వేలేదు. […]