Pushpa 2: పుష్పగాడు దిగుతున్నాడా? లేదా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Did Pushpa 2 postpones the release date: మైత్రీ మూవీ మేకర్స్ పుష్ప 2 సినిమాను స్వాతంత్ర్య దినోత్సవ వారాంతంలో ఆగస్టు 15న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 అజయ్ దేవగన్ సింగం అగైన్ సినిమాతో పోటీ పడాల్సి ఉంది. అయితే ఇప్పుడు పుష్ప 2 రిలీజ్ వాయిదా పడిందని, సింగం ఎగైన్ సోలో రిలీజ్ ఉంటుందని వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ లేకపోవడంతో నమ్మలేం. స్వాతంత్ర్య దినోత్సవ వారాంతాన్ని క్యాష్ చేసుకోవాలని చాలా ఆశలు పెట్టుకున్న అల్లు అర్జున్ అభిమానులు ఈ పరిణామంతో చాలా నిరుత్సాహానికి గురయ్యారు.
Also Read
- Chiru Leaks: 'కాకా'లో అసలు క్యారెక్టర్ పేరు చెప్పేసిన మెగాస్టార్.. ఫ్యాన్స్‌కి పూనకాలే!
- Itlu Arjuna Teaser: మాటల్లేవ్... మాట్లాడుకోవడాలు లేవ్... డైలాగ్స్ లేకుండానే అనీష్ నటన అదుర్స్..
- Sangeet First Single: ఏఆర్ రెహమాన్ చేతుల మీదుగా ‘నీ వల్లే’ సాంగ్ రిలీజ్.. సిద్ శ్రీరామ్ మెలోడీకి ఫిదా అవుతున్న ఫ్యాన్స్!
- BhagyashriBorse : ఫ్లాపుల్లో భాగ్యశ్రీ బోర్సేకు వరుస ఆఫర్స్..సక్సెస్ తర్వాత నో ఛాన్స్
పుష్ప 2 బాలీవుడ్ సర్కిల్స్ లో ఇప్పటికే మంచి క్రేజ్ సంపాదించింది. రికార్డ్ బ్రేకింగ్ నంబర్‌లను నమోదు చేయడానికి ఈ స్వాతంత్ర్య దినోత్సవ వీకెండ్ గొప్ప అవకాశం. అయితే ఈ సినిమా రిలీజ్ వాయిదా పడిందని వస్తున్న వార్తల్లో నిజం లేదని అల్లు అర్జున్ టీమ్ తెలిపింది. ఖచ్చితంగా సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుందని వెల్లడించారు. సుకుమార్ సినిమాల విషయంలో ఇలాంటి జాప్యాలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయని అభిమానులు భావిస్తున్నారు. పర్ఫెక్షన్‌తో షూట్ చేయడానికి సుకుమార్ చాలా టైమ్ తీసుకుంటాడు. పుష్ప 2 విడుదలను వాయిదా వేస్తే, స్వాతంత్ర్య దినోత్సవ వారాంతంలో వరుస సెలవులతో ఉన్న జాక్‌పాట్ తేదీ కావడంతో చాలా సినిమాలు ఆ తేదీని సెట్ చేసుకుంటాయి అని భావించారు. కానీ అసలు సినిమా వాయిదా పడే అవకాశమే లేదని తెలియడంతో ఇక అలాంటివి ఏమీ లేవని చెప్పచ్చు.
The release date for #PushpaTheRule remains unchanged, and the film is set to hit theaters on August 15, 2024. #2024RulePushpaKa https://t.co/E63nNSH6dT pic.twitter.com/nR4mFHQn2C
— Sarath Chandra Naidu (@imsarathchandra) January 2, 2024
తాజావార్తలు
-
Amazon Sale: ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026’ సేల్.. తేదీ ప్రకటించిన అమెజాన్..
-
EPS: సుప్రీంకోర్టు తీర్పు ఉన్నా వీడని ఈపీఎస్ కష్టాలు.. తెరపైకి కొత్త చిక్కులు..
-
Chiru Leaks: ‘కాకా’లో అసలు క్యారెక్టర్ పేరు చెప్పేసిన మెగాస్టార్.. ఫ్యాన్స్‌కి పూనకాలే!
-
Dividend Stocks: బంపర్ ఆఫర్.. ఒక్కో షేరుపై రూ. 160 డివిడెండ్..
-
Best Selfie Camera Phones: సెల్ఫీ ప్రియులను ఆకట్టుకునే టాప్ కెమెరా ఫోన్లు.. ధర, ఫీచర్లు ఫుల్ డీటెయిల్స్ ఇవే..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!