Salaar: ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డు బద్దలు కొట్టిన సలార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Salaar 11 Days Total Collections: ప్రభాస్ హీరోగా నటించిన సాలార్ సినిమా సంచలన రికార్డులు క్రియేట్ చేస్తూ, బద్దలు కొడుతూ ముందుకు వెళ్తోంది. ఇక ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా 2వ వీకెండ్ లో తెలుగు రాష్ట్రాల్లో ఆశించినంత మంచి వసూళ్లు రాలేదు కానీ జనవరి 1న భారీ ఎత్తున వసూళ్లు నమోదయ్యాయి. అంచనాల కంటే మెరుగ్గా వీకెండ్ కలెక్షన్స్ వచ్చాయి. ఓవరాల్‌గా ఇది సినిమాకు మంచి సెకండ్ లాంగ్ వీకెండ్ అని చెప్పచ్చు. నిన్నటి దెబ్బకి ఈ సినిమా తెలుగు వెర్షన్ షేర్ ప్రపంచవ్యాప్తంగా 200 కోట్లు దాటింది. బాహుబలి2, ఆర్‌ఆర్‌ఆర్ తర్వాత ఇది మూడో సినిమాగా నిలిచింది.
NTR: సీడెడ్ ఆయన అడ్డా… దేవర బిజినెస్ ని మూడు రోజుల్లో ఊదేస్తారు
Also Read
ఇక సలార్ నైజాం మరియు ఓవర్సీస్‌లో అనూహ్యంగా అద్భుతంగా వసూళ్లు వస్తున్నాయి. ఆంధ్ర ప్రాంతం మాత్రమే ప్రధానంగా బ్రేక్-ఈవెన్ విషయాల్లో ఆందోళన ఉంది. కలెక్షన్స్ బనే ఉన్నాయి కానీ సినిమా బిజినెస్ ను బట్టి పరిశీలిస్తే, ఈ సినిమా ఆంధ్రాలో ఇంకా కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది. ఓవరాల్‌గా, తెలుగు వెర్షన్‌కి బ్రేక్‌ఈవెన్ కోసం 250Cr షేర్ కావాలి మరియు ఇప్పుడు రికవరీ దాదాపు 82% వద్ద ఉంది. తదుపరి ఏ ఇతర పబ్లిక్ హాలిడేస్ లేనందున ఈ సినిమా తెలుగులో యావరేజ్ కంటే ఎక్కువగా మాత్రమే మిగిలిపోయే అవకాశం ఉంది. సంక్రాంతికి వస్తుండడంతో వరుస పెట్టి కొత్త రిలీజ్‌లతో థియేటర్లు కిక్కిరిసిపోనున్నాయి. ఇక నూతన సంవత్సరాది సందర్భంగా నిన్నటి కలెక్షన్స్ మాత్రం డే 11 విషయంలో ఇండస్ట్రీ రికార్డు బద్దలు కొట్టింది. ఇప్పటివరకు ఆర్ఆర్ఆర్, బాహుబలి 2 లాంటి సినిమాలు డే 11 కలెక్షన్స్ భారీగా రాబట్టి లిస్టులో ముందు ఉండేవి. ఇప్పుడు సలార్ వాటిని క్రాస్ చేసింది.
తాజావార్తలు
-
Elon Musk Vs Ambani Starlink War : అంబానీతో మస్క్.. గొడవేంటి..?
-
Europe Calling: భారతీయుల చూపు యూరప్ వైపు ఎందుకు..?
-
Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
-
Anirudh Ravichander: రామ్ చరణ్ – సుకుమార్ మూవీలో అనిరుధ్.. డీఎస్పీని పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?
-
Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..