Upasana and Ram Charan Celebrates Dussehra with the girls of Balika Nilayam Seva Samaj: మన కుటుంబ సంస్కృతులను, సంప్రదాయాలను పరిరక్షించి, భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఎంతైనా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. అలాంటి బాధ్యతను అద్భుతంగా నెరవేర్చారు ఉపాసన కామినేని కొణిదెల, ఆమె భర్త, గ్లోబల్ స్టార్ రామ్చరణ్ దంపతులు. తరతరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని అనుసరించి రామ్ చరణ్ ఇంట దసరా ఉత్సవాలను జరుపుకున్నారు. ఉపాసన […]
Anasuya Bharadwaj Intresting Comments on Bhagavanth kesari Movie: అఖండ, వీర సింహారెడ్డి లాంటి బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్లు అందుకున్న తర్వాత బాలయ్య నటించిన భగవంత్ కేసరి దసరాకి ప్రేక్షకుల ముందుకు వచ్చింది అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య నటించిన ఈ సినిమాలో హ్యాపెనింగ్ హీరోయిన్ శ్రీలీల బాలయ్య కుమార్తెగా నటించగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. దసరా సందర్భంగా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకి మొదటి […]
Huge Celebrations for Prabhas Birthday at Hyderabad: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు వేడుకలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరగగా, హైదరాబాద్ లో అభిమానుల సమక్షంలో ఒక రేంజ్ లో జరిగాయి. కూకట్ పల్లి కైతలాపూర్ గ్రౌండ్స్ లో జరిగిన ఈ కార్యక్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కాక ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ప్రభాస్ అభిమానులు పాల్గొన్నారు. ప్రభాస్ భారీ కటౌట్ ను అభిమానులు కైతలాపూర్ గ్రౌండ్స్ […]
Comscore reported exaggerated Collections for Leo Movie: విజయ్ హీరోగా నటించిన లియో మూవీ దసరా సందర్భంగా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా కలెక్షన్స్ ఒక రేంజ్ లో వస్తున్నాయని సినిమా యూనిట్ చెబుతుంది. అయితే కామ్స్కోర్ వెబ్ సైట్ ఈ సినిమా యూనిట్ కలెక్షన్స్ ను పెంచి చెప్పిందని అంటున్నారు. ఈ లియో సినిమా వీకెండ్ లో 48.5 M వసూలు చేసిందని కామ్స్కోర్ రిపోర్ట్ చేసింది. అంటే […]
Hansraj Raghuvanshi Wedding: సినీ పరిశ్రమలో పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. సెలబ్రిటీలు ఒకరి తర్వాత ఒకరు నిశ్చితార్థం చేసుకోవడం, పెళ్లి చేసుకోవడం కనిపిస్తుంది. ఇటీవలే నటి పరిణీతి చోప్రా వివాహం జరగగా ఇప్పుడు సుప్రసిద్ధ సింగర్ హన్సరాజ్ రఘువంశీ కూడా తన స్నేహితురాలితో కలిసి ఏడు అడుగులు వేశారు. ‘మేరా భోలా హై భండారీ’ సాంగ్ ఫేమ్ హన్సరాజ్ రఘువంశీ తన చిరకాల స్నేహితురాలు కోమల్ సక్లానీని రహస్యంగా వివాహం చేసుకున్నాడు . ఇన్స్టాగ్రామ్లో ఫోటోను షేర్ […]
Bigg Boss Kannada 10 Contestant Arrest : బిగ్ బాస్ షో ఇండియాలో ఎంత పాపులారిటీ సంపాదించుకుందో ఎవరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఎక్కడో విదేశాల్లో పుట్టిన ఈ షోని ముందుగా హిందీలో చేయగా అక్కడ వచ్చిన పాపులారిటీతో ఇండియాలోని అన్ని భాషల్లో మొదలు పెట్టేశారు. అలా కన్నడలో కూడా ఈ షో మొదలై ఇప్పటికే తొమ్మిది సీజన్లు విజయవంతంగా ముగించుకుని 10వ సీజన్ నడుస్తోంది. ఇక కన్నడ బిగ్ బాస్ సీజన్ 10లో […]
Jabardasth Satya Sri grandmother passed away: జబర్దస్త్ స్టేజ్ ఎంతో మందికి మంచి క్రేజ్ తెచ్చి పెట్టింది, ఆ స్టేజ్ మీద చాలా మందికి పేరు వచ్చింది. ఊరు పేరు లేని వారికి ఇళ్లు, కార్లు కొనుక్కునే స్థాయిని ఈ కార్యక్రమం ఇహ్హ్యింది అంటే అతిశయోక్తి కాదు. అయితే జబర్దస్త్ స్టేజ్ మీద నుంచి ఎంతో మంది బయటకు వెళ్లారు, వెళ్తూనే ఉన్నారు మళ్ళీ తిరిగి వచ్చేవారు కొందరు ఉంటే బయటి నుంచి వచ్చి క్రేజ్ […]
Ajay Bhupathi Interesting Comments on Mangalavaram Title:’ఆర్ఎక్స్ 100′, ‘మహాసముద్రం’ తర్వాత అజయ్ భూపతి దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘మంగళవారం’ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నవంబర్ 17న సినిమా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ .ఎం నిర్మిస్తుండగా పాయల్ రాజ్పుత్, అజ్మల్ అమిర్ జంటగా నటించారు. మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ ద్వారా ‘మంగళవారం’ ట్రైలర్ ను విడుదల చేశారు. […]