Salaar: ‘షారుఖ్’కి సలార్ టీమ్ కౌంటర్.. సారీ చెబుతూనే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Salaar Team posted a satire on Shah Rukh Khan in Social Media: సలార్ మేకర్స్ షారుఖ్ ఖాన్ పై సెటైర్ వేయడం హాట్ టాపిక్ అయింది. 2023 చివరి వారాంతంలో ప్రభాస్ సలార్ అలాగే షారుఖ్ ఖాన్ డంకీ మధ్య భారీ పోటీ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలు ఒక రోజు వ్యవధితో రిలీజ్ అయ్యాయి. డిసెంబర్ 21న షారుఖ్ ఖాన్ డంకీ రిలీజ్ కాగా డిసెంబర్ 22న ప్రభాస్ సలార్ రిలీజ్ అయ్యాయి. అయితే సలార్ అన్ని పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కాగా డంకీ మాత్రం కేవలం హిందీలో మాత్రమే రిలీజ్ అయింది. అయితే రిలీజ్ ముందు వరకు రెండు సినిమాలపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఆశించిన స్థాయిలో డంకీ కలెక్షన్స్ రాకున్నా థియేటర్ల విషయంలో షారుక్ ఖాన్ ప్రమేయంతో సలార్ నిర్మాతలు ఆయన్ని టార్గెట్ చేస్తున్నారు.
Muhammad Yunus: నోబెల్ గ్రహీత ముహమ్మద్ యూనస్‌కు 6 నెలల జైలు శిక్ష
Also Read
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం": జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
- Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
ఇక ఈ క్రమంలోనే సలార్ మేకర్స్ షారుఖ్ ఖాన్ పై సెటైర్ వేశారు. పాన్-ఇండియన్ యాక్షన్ డ్రామా సలార్ నిర్మాతలు హోంబలే ఫిలిమ్స్ ఈరోజు కలెక్షన్స్ అనౌన్స్ చేస్తూ “ ఖాన్సార్.. ఐయామ్ సారీ ” అంటూ బాక్సాఫీస్ పోస్టర్‌ను ప్రకటించారు . వారు ఉద్దేశ్యపూర్వకంగా ఖాన్సార్ వరల్డ్‌ని ఉపయోగించి వ్యంగ్యం చేశారు, షారుఖ్ ను ఖాన్ సార్ అని అభివర్ణిస్తున్నారు అని అంటున్నారు. ఇక ఈ క్రమంలో ప్రభాస్ అభిమానులు ఎంజాయ్ చేస్తూ ఆ ట్వీట్‌ని ఉపయోగించి షారూఖ్ అభిమానులకు కౌంటర్లు ఇస్తున్నారు. సాలార్ మేకర్స్ ట్వీట్ ప్రకారం, ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 625 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. ఇక ఇలా కౌంటర్ ఇచ్చిన అంశం హాట్ టాపిక్ అవుతోంది. బాక్సాఫీస్ వద్ద ఇద్దరు పెద్ద హీరోలు పోటీ పడినప్పుడు ఇలా జరుగడం ఇప్పుడు కామన్ అయింది. ఇక కలెక్షన్స్ విషయానికి వస్తే, ఓపెనింగ్ డే నుండి లేటెస్ట్ పోస్టర్ వరకు, సాలార్ నిర్మాతలు నిరంతరం బాక్సాఫీస్ కలెక్షన్స్ ను పెంచుతూనే ఉన్నారు. వారు పార్ట్ 2 చేయవలసి ఉన్నందున పార్ట్ 1 పెద్ద విజయాన్ని సాధించాలని వారు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!