Raviteja Eagle movie Walks out from Sankranthi Race: తెలుగు సినీ పరిశ్రమ మొత్తానికి సంక్రాంతి అనేది చాలా ముఖ్యమైన సీజన్. సంక్రాంతికి సినిమా రిలీజ్ చేస్తే టాక్ తో సంబంధం లేకుండా కచ్చితంగా బ్రేక్ ఈవెన్ అయిపోతుందని దర్శక నిర్మాతలు భావిస్తూ ఉంటారు. అందుకే అదే డేట్ కి రావాలని దాదాపుగా అందరి దర్శక నిర్మాతలు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే 2024 సంక్రాంతికి ఈసారి ఐదు సినిమాలు బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యాయి. […]
Megastar Chiranjeevi met Bhatti Vikramarka : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారిక నివాసానికి వెళ్లి ఆయనను కలిశారు. తన సతీమణి సురేఖను వెంటపెట్టుకుని మెగాస్టార్ చిరంజీవి ప్రజా భవన్ లో ఉంటున్న భట్టి విక్రమార్క నివాసానికి వెళ్లారు. భట్టి విక్రమార్క ఎన్నికల్లో గెలిచి ఉప ముఖ్యమంత్రి అయిన నేపథ్యంలో భట్టి విక్రమార్కకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఎన్నికల అనంతరం పదవి చేపట్టిన భట్టి విక్రమార్కను […]
Hanuman movie paid premieres on 11th January: ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సినిమాల్లో హనుమాన్ కూడా ఒకటి. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో తేజ సజ్జ హీరోగా నటించాడు. అమృత అయ్యర్, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక హనుమంతుడిని వానర రూపంలో హిందువులు దేవతలుగా భావించి పూజిస్తారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో మొదటి సినిమా అయిన మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ ‘హను-మాన్’లో వానరం ప్రత్యేక […]
Guntur Kaaram Censored with U/A: సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ముచ్చటగా మూడోసారి చేస్తున్న సినిమా ‘గుంటూరు కారం’. ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక & హాసిని క్రియేషన్స్ భారీస్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమా అతడు, ఖలేజా వంటి సినిమాలు చేసిన త్రివిక్రమ్- మహేష్ కలయికలో వస్తున్న సినిమా కావడంతో గుంటూరు కారంపై అంచనాలు ఆకాశాన్ని అంటేలా ఉన్నాయి. సినిమా యూనిట్ ఇప్పటికే దమ్ మసాలా, హే బేబీ, కుర్చీ […]
Hanuman Producer Niranjan Reddy Exclusive Interview: ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీ ‘హను-మాన్’. తేజ సజ్జ కథానాయకుడిగా నటించిన ఈ మాగ్నమ్ ఓపస్ టీజర్, పాటలు, ట్రైలర్ ట్రెమండస్ రెస్పాన్స్ తో గ్లోబల్ లెవల్ లో క్రేజ్ సంపాదించుకుంది. ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్పై కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తుండగా, శ్రీమతి చైతన్య సమర్పిస్తున్నారు. హను-మాన్ సంక్రాంతి కానుకగా జనవరి 12 ప్రపంచవ్యాప్తంగా […]
Hanuman Producer Niranjan Reddy about Theatres allocation: తేజ సజ్జ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీ ‘హను-మాన్’. మేకర్స్ మాగ్నమ్ ఓపస్ అని చెబుతున్న ఈ సినిమా టీజర్, పాటలు, ట్రైలర్ కి వచ్చిన ట్రెమండస్ రెస్పాన్స్ తో గ్లోబల్ లెవల్ లో క్రేజ్ సంపాదించుకుంది. ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్పై కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ఈ […]
Prabhutva Junior Kalasala Secong Song Released: ప్రణవ్, షజ్ఞ శ్రీ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన తాజా సినిమా ప్రభుత్వ జూనియర్ కళాశాల. రియల్ స్టోరీ ఆధారంగా ఈ సినిమాను శ్రీనాథ్ పులకురం దర్శకత్వంలో తెరకెక్కించారు. కొవ్వూరి అరుణ సమర్పణ లో భువన్ రెడ్డి కొవ్వూరి నిర్మాతగా వస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే ఫస్ట్ గ్లింప్స్, టీజర్ అండ్ సాంగ్ విడుదలై అంచనాలు పెంచాయి. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన రెండో సాంగ్ చల్లగాలి అంటూ […]
Sailesh Kolanu on Bullet shot trolling: మన సినీ దర్శకులు తీసే కొన్ని షాట్స్, సీన్స్ ఆలోచింప చేసేలా ఉంటే కొన్ని మాత్రం ఇదేంట్రా ఇలా చేశాడు అనిపించిలా ఉంటాయి. ఇప్పుడు వెంకటేశ్ హీరోగా నటించిన ‘సైంధవ్’ మూవీలో ఒక షాట్ విషయంలో ట్రోలింగ్ జరుగుతోంది. శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ట్రైలర్ తాజాగా విడుదలకాగా ఈ ట్రైలర్‌లోని ఒక సీన్లో హీరో గన్ పేల్చే షాట్ ఉంది. వెంకటేష్ సైకోగా, నేలపై […]
Game On Movie to release on February 2nd: గీతానంద్, నేహా సోలంకి జంటగా నటించిన ‘గేమ్ ఆన్’ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఫిబ్రవరి 2న గ్రాండ్ గా విడుదలకు సిద్దమవుతోంది. కస్తూరి క్రియేషన్స్ అండ్ గోల్డెన్ వింగ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై దయానంద్ దర్శకత్వంలో రవి కస్తూరి ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా గురించి నిర్మాత రవి కస్తూరి మాట్లాడుతూ గేమ్ ఆన్ చిత్రం ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయని, సినిమాను ఫిబ్రవరి […]
Satyabhama lengthy schedule completed in a single stretch: పెళ్లి తరువాత ఇంటికే పరిమితం అవుతుంది అనుకుంటే కాజల్ మాత్రం వరుస సినిమాలతో అదరగొడుతోంది. ఇప్పటికే భగవంత్ కేసరి లాంటి హిట్ అందుకున్న ఆమె ఇప్పుడు రోల్ లో నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ సినిమా “సత్యభామ”. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో నటిస్తోంది. “సత్యభామ” సినిమాను అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి […]