MM keeravaani Interview for Naa Saami Ranga Movie: కింగ్ నాగార్జున అక్కినేని ‘నా సామిరంగ’ సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ విడుదల కానుంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకునిగా పరిచయం అవుతున్న ఈ సినిమా అందరినీ ఆకట్టుకునే ప్రమోషనల్ కంటెంట్ తో మంచి బజ్ ని క్రియేట్ చేస్తోంది. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి స్వరపరచిన పాటలు చార్ట్ బస్టర్ హిట్స్ గా అలరిస్తున్న క్రమంలో విలేకరుల సమావేశంలో చిత్ర […]
Guntur Kaaram Censor Report: త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు గుంటూరు కారం అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అతడు, ఖలేజా లాంటి సినిమాలు తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే అంచనాలు ఉన్నాయి. దానికి తోడు శ్రీ లీల హీరోయిన్ గా నటించడం, సినిమా నుంచి విడుదలైన ప్రమోషన్ స్టఫ్ కి భిన్న స్పందనలు రావడంతో ఈ సినిమా ఎలా ఉంటుందో అని […]
Heer Aasmani Song From Fighter Released: బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, హీరోయిన్ దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ఫైటర్ రిపబ్లిక్ డే కానుకగా జనవరి 25న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. . వార్, పఠాన్ సినిమాల ఫేమ్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్ తో పాటు ఫస్ట్ […]
Dil Raju Emotional over Allegations on him about Sankranthi Releases: గత కొద్ది సంవత్సరాలుగా సంక్రాంతి సినిమాలు రిలీజ్ అవుతున్న సమయంలో ఏదో ఒక వివాదం తెర మీదకు రావడం కామన్ అయిపోయింది. మరీ ముఖ్యంగా ఏడెనిమిదేళ్ళ నుంచి చూస్తుంటే ఖచ్చితంగా ఈ వివాదంలో దిల్ రాజు పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తూ వస్తోంది. ఈ ఏడాది కూడా దిల్ రాజు పేరు సంక్రాంతి సినిమాల రిలీజ్ వివాదాల్లో చిక్కుకుంది. ఈసారి దిల్ రాజు […]
Dil Raju Strong Warning to Websites over Cookedup Stories: సంక్రాంతి సినిమాల రిలీజ్ డేట్లు, థియేటర్ల అంశం మీద దిల్ రాజు ఘాటుగా స్పందించారు. ఒక చిన్న సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ ఫంక్షన్ కి ముఖ్య అతిధిగా హాజరైన ఆయన ఈ విషయం మీద మాట్లాడారు. మీడియాకి నా పర్సనల్ స్టేట్మెంట్ అని మొదలు పెట్టిన ఆయన ప్రతి సంక్రాంతికి సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి, అలా రిలీజ్ అవుతున్నప్పుడల్లా కష్టపడి ఈ […]
MM Keeravaani about Rajamouli Mahesh babu Film: ఒకరకంగా ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినా మహేష్ బాబు రాజమౌళి సినిమా గురించి ఇప్పటికే రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆకట్టుకునే విధంగా ఉంటుందని రాజమౌళి సినిమాలకి కథల అందించే విజయేంద్ర ప్రసాద్ పలు సందర్భాల్లో వెల్లడించారు. ఇక ఈ మధ్య ఒక ఇండోనేషియన్ భామను ఆ సినిమా కోసం హీరోయిన్ గా తీసుకున్నారని ప్రచారం జరుగుతూ వస్తోంది. అయితే ఈ సినిమా […]
Kushi becomes second highest grossing non Tamil movie in 2023: తెలుగులో స్టార్ హీరోగా ప్రేక్షకుల అభిమానం పొందిన విజయ్ దేవరకొండ తమిళనాట కూడా ఆసక్తికరంగా తన క్రేజ్ చూపిస్తున్నారు. ఒక్కో సినిమాతో కోలీవుడ్ ఆడియన్స్ కు విజయ్ దేవరకొండ దగ్గరవుతున్నారు. అందుకు విజయ్ దేవరకొండ హీరోగా నటించిన “ఖుషి” సినిమా తమిళనాట హయ్యెస్ట్ కలెక్టెడ్ నాన్ తమిళ్ మూవీగా నిలవడమే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అసలు విషయం ఏమిటంటే క్లీన్ లవ్, ఫ్యామిలీ […]
Ayalaan telugu version postponed: ఈ సారి సంక్రాంతికి తెలుగులో ఏకంగా నాలుగు సినిమాలు థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. మహేశ్ బాబు గుంటూరు కారం, నాగార్జున నా సామి రంగ, వెంకటేష్ సైన్డవ్ లాంటి స్టార్ హీరోల సినిమాలతో పాటు తేజ సజ్జా హనుమాన్ సినిమా కూడా రిలీజ్ అవుతోంది. ఈ సినిమాలకే స్క్రీన్స్ సరిపోవట్లేదంటే ఏలియన్ స్టోరీతో తీసిన మూవీతో మరో హీరో పోటీకి రెడీ అయ్యాడు. సంక్రాంతికి నాలుగు స్ట్రెయిట్ మూవీస్ […]
Fight Sequence shoot of movie Police Vari Hecharika: అభ్యుదయ దర్శకుడు బాబ్జీ దర్శకత్వంలో తూలికా తనిష్క్ క్రియేషన్స్ పతాకంపై బెల్లి జనార్థన్””పోలీస్ వారి హెచ్చరిక”” అనే సినిమా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటుంది. ఇప్పుడు కొన్ని ఫైట్ సీక్వెన్స్ లు షూట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. పాన్ ఇండియా నటుడు రవి కాలె, అజయ్ ఘోష్, సంజయ్ నాయర్, అఖిల్ సన్నీ లతో పాటు హీరో హీరోయిన్ ల బృందం […]
I Hate You Movie: ‘అథర్వ’ ఫేమ్ కార్తీక్ రాజు, మోక్ష, షెర్రీ అగర్వాల్ హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న ‘ఐ హేట్ యు’ చిత్రీకరణను పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. బి.లోకనాథం సమర్పణలో శ్రీ గాయత్రి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగరాజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ఈ సినిమాకి అంజి రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతున్న క్రమంలో నిర్మాత నాగరాజ్ మాట్లాడుతూ ‘‘మా ‘ఐ హేట్ యు’ చిత్రం లవ్ […]