-
Pavithra Ex Husband: దర్శన్ భార్య విజయలక్ష్మిపై పవిత్ర గౌడ మాజీ భర్త సంజయ్ సింగ్ ఫిర్యాదు?
Pavithra Ex Husband to Complain about Vijayalakshmi Darshan:నటుడు దర్శన్, పవిత్ర గౌడ స్నేహితులు అని పవిత్ర గౌడ మాజీ భర్త అన్నారు. పవిత్ర గౌడ దర్శన్‌తో ఉన్న ఫోటోను షేర్ చేస్తే, దర్శన్ భార్య విజయలక్ష్మి నా వ్యక్తిగత జీవితంలోని ఫోటోలను సోషల్ మీడియాలో ఎలా పోస్ట్ చేసింది? అని ఆయన ప్రశ్నించారు. పవిత్ర గౌడ మాజీ భర్త సంజయ్‌సింగ్ మాట్లాడుతూ ఈ విషయంలో వారిని ఊరికే వదలబోనని, ఫిర్యాదు చేస్తానని చెప్పారు. దర్శన్‌తో […] -
Shreya Ghoshal: స్టార్ సింగర్ శ్రేయ ఘోషల్ భర్త మీకు బాగా తెలిసిన కంపెనీ హెడ్ తెలుసా?
Shiladitya Mukhopadhyaya, Shreya Ghoshal’s husband who leads a Rs 1406 crore company: ప్రఖ్యాత గాయని శ్రేయ ఘోషల్ తన మంత్రముగ్ధులను చేసే స్వరంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించింది. తమిళ, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ, బెంగాలీ, మరాఠీ, అస్సామీ, పంజాబీ, ఒరియా భాషల్లో పాటలు పాడిన రియల్ పాన్ ఇండియా సింగర్ ఆమె. ఒక్క తెలుగులోనే 200కు పైగా పాటలు పాడారు. తన పాటలకు జాతీయ అవార్డులతో పాటు ఎన్నో అవార్డులు […] -
Darshan Wife: ఆ వార్తలు ప్రసారం చేయొద్దు.. కోర్టులో ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకున్న దర్శన్ భార్య!
Actor Darshans Wife Vijayalakshmi Gets Injunction Order Against to Telecast False News: చిత్రదుర్గకు చెందిన రేణుకా స్వామి హత్య కేసులో నటుడు దర్శన్, పవిత్ర గౌడ, వినయ్, నాగరాజ్ సహా 17 మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అన్నపూర్ణేశ్వరి నగర్ పోలీస్ స్టేషన్లో వారందరినీ విచారిస్తున్నారు. కాగా, రేణుకా స్వామి కేసుపై నటుడు దర్శన్ భార్య విజయలక్ష్మి మొదటి సారిగా స్పందనను తెలియజేశారు. ముందుగా రేణుకా స్వామి కుటుంబ సభ్యులకు నా […] -
Film Chamber: చంద్రబాబు, పవన్ ల అపాయింట్మెంట్ కోరిన ఫిలిం ఛాంబర్
Film Chamber Seeks Chandrababu Lokesh Pawan Kalyan Appointment: తెలుగు సినీ పరిశ్రమకి గత 50 సంవత్సరాల నుండి ఎనలేని సేవ చేస్తూ, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కి అధ్యక్షుడుగా సేవలందిస్తూ, హిందూపురం మూడోసారి ఎం. ఎల్. ఏ గా విజయం సాధించిన నందమూరి బాలకృష్ణను తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి, తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి, తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ మరియు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ తరపున […] -
Mirzapur 3 Trailer: మీర్జాపూర్ 3 ట్రైలర్ వచ్చేసింది..చూశారా?
Mirzapur 3 Trailer Released : అమెజాన్ ప్రైమ్ వీడియో యొక్క పాపులర్ వెబ్ సిరీస్ ‘మిర్జాపూర్’ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ఈ షోలో కనిపించే అన్ని పాత్రలను ఇష్టపడే అభిమానులు చాలా మందే ఉన్నారని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఏ సిరీస్ మూడో సీజన్ కోసం అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల, దాని మూడవ సీజన్ విడుదల తేదీని ప్రకటించారు. జూలై 5, 2024న విడుదల కానుందని చెబుతున్న ఈ […] -
KALKI 2898AD: దీపిక చేయి పట్టుకున్న ప్రభాస్.. ఆటపట్టించిన అమితాబ్
Amitabh Bachchan Teases Prabhas while helping Deepika: ప్రభాస్ అభిమానులు మాత్రమే కాదు తెలుగు సినిమా అభిమానులు మాత్రమే కాదు యావత్ భారత దేశ సినీ అభిమానులందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న సినిమా కల్కి 2898 ఏడీ. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా అశ్వినీ దత్ ఆయన కుమార్తెలు ప్రియాంక, స్వప్న నిర్మించారు. జూన్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ […] -
Amitabh : షాకింగ్ : అశ్విని దత్ కాళ్ళు మొక్క బోయిన అమితాబ్!!!
Amitabh Bachchan tries to Touch Ashwini Dutt feet to take blessings: ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కల్కి 2898 AD సినిమా మరి కొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు ముంబైలో గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ కి అమితాబచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, ప్రభాస్ తో పాటు సినిమా నిర్మాత అశ్వినీదత్ హాజరయ్యారు. […] -
Darshan Wife: చిక్కుల్లో దర్శన్ భార్య.. ఏ1గా కేసు.. ఆమె కూడా అరెస్ట్?
Actor Darshan may face action for illegally keeping exotic birds : విశిష్ట జాతి బాతులను అక్రమంగా పెంచిన కేసులో దర్శన్ మరిన్ని చిక్కుల్లో పడే అవకాశం ఉంది. మైసూరు శివార్లలోని తమ తోటలో ఓ ప్రత్యేక జాతి బాతులను అక్రమంగా పెంచిన ఉదంతం వెలుగులోకి రావడంతో నటుడు దర్శన్, ఆయన భార్య విజయలక్ష్మి చిక్కుల్లో పడ్డారు. ఈ కేసులో 2 రోజుల్లోగా చార్జిషీటు దాఖలు చేయాలని అటవీశాఖ నిర్ణయించినట్లు సమాచారం. ఈ కేసులో […] -
Naga Babu: చాలా విషయాల్లో రిపేర్లు చేయాల్సిన అవసరం ఉంది!
Nagababu Intresting Comments after Pawan Kalyan Take Charge: పవన్‌ను డిప్యూటీ సీఎంగా చూడటం ఆనందంగా ఉందన్నారు మెగా బ్రదర్, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు. ఈరోజు విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన అన్ని విషయాల్లో సామర్థ్యం, అన్ని అంశాలపై అవగాహన కలిగిన వ్యక్తి పవన్ అని అన్నారు. పవన్ కి తగిన పదవులు, శాఖలు వచ్చాయని, సమర్ధత కలిగిన పవన్ కి ఈ పదవి దక్కిందని అన్నారు. ఇవన్నీ చూస్తుంటే మంచి […] -
Renuka Swami Murder:రేణుకాస్వామిని తన్నిన షూ విజయలక్ష్మి ఇంట్లో.. మూడు బైకులు సీజ్?
Darshan Shoe Found at VIjayalakshmi House in Renuka Swami Murder Case: రేణుకా స్వామి హత్య కేసుకు సంబంధించి, దాడి సమయంలో నటుడు దర్శన్ ధరించిన బూట్లు అతని భార్య విజయలక్ష్మి ఇంట్లో లభ్యమయ్యాయి. విచారణలో నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు హొస్కరేహళ్లిలోని విజయలక్ష్మి ఇంట్లో దర్శన్ బూట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నటుడు దర్శన్ సహా ఇతర నిందితులు రేణుకాస్వామిని పట్టనగెరెలోని ఓ షెడ్డులో అతి దారుణంగా దాడి చేసి హత్య చేశారు. […]
తాజావార్తలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
-
ED Raids : అమెరికన్లకు ఫేక్ కాల్స్.. భారత్‌లో ఈడీ మెరుపు దాడులు.!
-
OTR: కేంద్ర మంత్రి బండి సంజయ్ కు కీలక బాధ్యతలు..?
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!