-
Sapthami Gowda : నేను తప్పు చేశా.. నేను మధ్యలోకి రాను..సప్తమి గౌడ ఎమోషనల్ ఆడియో వైరల్!
Sapthami Gowda Audio Viral in Socia Media: కన్నడలో బిగ్గెస్ట్ సినిమా ఫ్యామిలీ అయిన డాక్టర్ రాజ్‌కుమార్ కుటుంబంలో విడాకుల వార్తలు రావడం ఇదే తొలిసారి. రాఘవేంద్ర రాజ్‌కుమార్ కుమారుడు యువరాజ్‌కుమార్ విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించారు. విడాకుల నోటీసులో భార్య శ్రీదేవి భైరప్పపై యువరాజ్‌కుమార్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నోటీసుకు శ్రీదేవి భైరప్ప తన లాయర్ ద్వారా సమాధానం ఇచ్చారు. శ్రీదేవి భైరప్ప తన సమాధానంలో యువ రాజ్‌కుమార్ – సప్తమి గౌడ […] -
Anasuya: జాకెట్ విప్పిన ప్రోమోపై ట్రోలింగ్స్.. ఇంకోసారి రిపీట్ చేయోద్దన్న నెటిజన్.. అనసూయ షాకింగ్ రిప్లై
Anasuya Bharadwaj Reply to a Netizen will Shocks You: న్యూస్ రీడర్‌గా బుల్లితెరకి పరిచయమై ఆ తర్వాత యాంకర్ అయి ఇప్పుడు నటిగా స్టార్ స్టేటస్ దక్కించుకుంది అనసూయ. సినిమాలు, షోల కంటే అనసూయ సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. నిజానికి బుల్లితెరపై చాన్నాళ్లపాటు తన హవాని చూపించిన ఈ ముద్దుగుమ్మ కొద్ది రోజుల క్రితం ఊహించని విధంగా స్మాల్ స్క్రీన్‌కి బ్రేక్ ఇచ్చి సినిమాల్లోనే కనిపిస్తానని చెప్పింది. అలా చెప్పాక ‘రంగమార్తాండ’, […] -
Pawan Kalyan: పవన్ తో ముగిసిన నిర్మాతల సమావేశం.. టికెట్ రేట్లపై అల్లు అరవింద్ షాకింగ్ కామెంట్స్
Tollywood Producers Met Deputy Cm Pawan Kalyan: విజయవాడలోని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయంలో సినీ నిర్మాతల సమావేశం ముగిసింది. అరగంట పాటు కొనసాగిన సమావేశంలో పలు కీలక అంశాలను నిర్మాతలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ దృష్టికి తీసుకు వెళ్లారు. ఇక భేటీ అనంతరం సినీ నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ ఇవాళ మా అందరికీ ఆనందం కలిగించిన రోజని అన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ […] -
Rakul Preet Singh: 250 కోట్ల అప్పుల ఊబిలో రకుల్ ప్రీత్ సింగ్ భర్త.. షాకింగ్ నిర్ణయం!
Rakul Preet Singh Father In Law Vashu Bhagnani Sells Pooja Entertainment Office: హిందీ చిత్ర పరిశ్రమలోని పెద్ద ప్రొడక్షన్ బ్యానర్లలో ఒకటైన పూజా ఎంటర్టైన్మెంట్ భారీ ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటోంది. రకుల్ ప్రీత్ ప్రేమించి పెళ్లి చేసుకున్న జాకీ భగ్నాని తన తండ్రి వాషు భగ్నానితో కలిసి ఈ సంస్థను ఇప్పుడు హ్యాండిల్ చేస్తున్నారు. నిజానికి ఈ సంస్థ ప్రారంభించిన దాదాపు నాలుగు దశాబ్దాల్లో ఎన్నో ఒడిదుడుకులను చవిచూసింది. కానీ ఇప్పుడు వాషు […] -
Renuka Swamy: రేణుకా స్వామి నాకు కూడా అసభ్యకరమైన మెసేజులు పంపాడు.. మరో కన్నడ నటి సంచలనం!
Bigg Boss Fame Chitral Rangaswamy Alleges Renuka Swamy Had Sent her Obscene Messages: కర్ణాటక చిత్రదుర్గకు చెందిన రేణుకా స్వామి బెంగళూరులో హత్యకు గురయ్యారు. పవిత్ర గౌడకు అసభ్యకర వ్యాఖ్యలు చేసి ఫొటోలు పంపిస్తున్నాడన్న కారణంతో బెంగళూరుకు హీరో దర్శన్ అండ్ కో పిలిపించి హత్య చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో నటుడు దర్శన్ సహా 17 మంది అరెస్ట్ అయి జైలుకు వెళ్లారు. ఇప్పుడు ‘బిగ్ బాస్’ ఫేమ్ చిత్రాల్ […] -
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ తో టాలీవుడ్ నిర్మాతల సమావేశం
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ తో విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో తెలుగు సినీ నిర్మాతల సమావేశం ప్రారంభమైనది. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, రాష్ట్రంలో సినిమా రంగం అభివృద్ధికి ఉన్న అవకాశాలు, రాష్ట్రంలో సినీ రంగం విస్తరణకు ఉన్న అవకాశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. సినీ పరిశ్రమ ఇబ్బందులను శ్రీ పవన్ కళ్యాణ్ కి నిర్మాతలు నివేదించనున్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ కూడా పాల్గొన్నారు. […] -
Anupam Kher: అనుపమ్ ఖేర్ ఆఫీస్ లో చోరీ.. అవి కొట్టేశారు!
Anupam Kher Mumbai Office Robbery: ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ముంబై కార్యాలయంలో చోరీ జరిగిన వార్త వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని నటుడు తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా ప్రజలకు తెలియజేశారు. తన కంపెనీ సినిమాకి సంబంధించిన నెగెటివ్ తో పాటు సేఫ్‌ను దొంగ దొంగిలించి పారిపోయాడని ఖేర్ చెప్పాడు. ప్రస్తుతం ఖేర్ పోలీసులకు పూర్తి సమాచారం అందించారు. దొంగతనం జరిగిన విషయాన్ని నటుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేశారు. […] -
SDT 18: ఇట్స్ అఫీషియల్.. సాయి ధరమ్ తేజ్ తో హనుమాన్ నిర్మాత పాన్ ఇండియా మూవీ..
Sai Dharam Tej’s New Pan-India Film #SDT18 Announced: విరూపాక్ష, బ్రో వంటి బ్లాక్ బస్టర్ విజయాల తరువాత సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ఇటీవల ప్రారంభమైనట్టు ఎన్టీవీ ఎక్స్ క్లూజివ్ గా రిపోర్ట్ చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. పవన్ కళ్యాణ్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రోజే ఈ సినిమా పూజ కార్యక్రమాలు జరిగాయి. విరూపాక్ష, బ్రో చిత్రాలతో 100 కోట్ల క్లబ్లో చేరిన కథానాయకుడు సాయి […] -
Kalki 2898 AD: రేట్లు పెంచండి.. తెలుగు ప్రభుత్వాలను కోరిన టీం.. ఎంతంటే?
Kalki 2898 AD Seeks Permission to Hike Ticket Rates:’కల్కి 2898 AD’ లో ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొణె, దిశా పటానీ సహా ప్రముఖ నటీనటులు నటిస్తున్న సంగతి తెలిసిందే. వైజయంతీ మూవీస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ మల్టీలింగ్వెల్, మైథాలజీ -ఇన్స్ స్పైర్డ్ సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్ 2024 జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. సినిమా మీద […] -
Rush Movie: ఓటీటీలో దూసుకుపోతున్న రవిబాబు రష్
Rush Movie getting Huge Response in ETV Win: విభిన్న కథలు సినిమాలుగా తెరకెక్కిస్తూ దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రవిబాబు. సీనియర్ నటుడు చలపతిరావు తనయుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన రవిబాబు దర్శకుడిగా మారాలని అనుకున్నా ముందుగా నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. కెరీర్ స్టార్టింగ్ లో తండ్రిలానే విలన్ పాత్రలతో మెప్పించి తర్వాత అమెరికా వెళ్లి దర్శకత్వంలో శిక్షణ తీసుకున్నాడు. అల్లరి నరేష్ ను హీరోగా పరిచయం చేస్తూ అల్లరి అనే సినిమా చేసిన […]
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!