Grand Curtain Raiser Program of Nandamuri Balakrishna Golden Jubilee celebration: కనీవినీ ఎరుగని రీతిలో టాలీవుడ్లో ఒక హీరో 50 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకోవడం గొప్ప విషయం అంటున్నారు తెలుగు సినీ పరిశ్రమ వర్గాలు. ‘తాతమ్మ కల’ చిత్రంతో తెరంగేట్రం చేసిన నందమూరి బాలకృష్ణ నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు, ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో 108వ సినిమా చేస్తున్నారు. బాలకృష్ణ 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న శుభతరుణంలో ఆయన స్వర్ణోత్సవ వేడుకలను […]
Mr Bachhan: మాస్ మహారాజా రవితేజ హరీష్ శంకర్ కలిసి మిస్టర్ బచ్చన్‌తో మరో మాస్ సునామీని సృష్టించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం రోజున విడుదల కానుంది. ఈ సినిమాకి సంబందించిన ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి, ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్‌తో పాటు పాటలు కూడా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేయగా మొదటి డైలాగ్ నుంచే ఆకట్టుకునేలా కట్ చేశారు మేకర్స్. “సరిహద్దు కాపాడేవాడే […]
Kalki 2898 AD: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 ఏడి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే దాదాపు 1200 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించిందని అధికారికంగా సినిమా యూనిట్ చెప్పింది. ఇంకా మరిన్ని కలెక్షన్లు దిశగా ఈ సినిమా పరుగులు పెడుతోంది. అయితే బాహుబలి తర్వాత ప్రభాస్ ఖండంతరాలు దాటింది. బాహుబలి సినిమా విదేశాల్లో సైతం రిలీజ్ కావడంతో జపాన్, చైనా వంటి దేశాల్లో […]
Poonam Kaur Met Kerala’s Royal Clan on National Handloom Day: ఆగస్ట్ 7న జాతీయ చేనేత దినోత్సవం, భారతదేశ సాంస్కృతిక, ఆర్థిక వ్యవస్థలో భాగమైన చేనేత కార్మికుల యొక్క కీలక పాత్రను, ప్రాముఖ్యతను తెలియజేసే రోజుది. అందులో భాగంగా ఈ ఏడాది నటి పూనమ్ కౌర్ చేనేత కళ పట్ల తన మద్ధతుని తెలియజేసింది.. ఆమె హృదయపూర్వకమైన కథను తెలియజేసింది. చేనేత, చేనేత వస్త్రాలపై పూనమ్ కౌర్ పరిశోధన చేస్తున్నారు. అలాగే న్యాయవాది కూడా […]
Suma Responds on Raki Avenues Real Estate Fraud: రాజమండ్రిలో సుమారు 88 కోట్లు కొల్లగట్టి ఒక రియల్ ఎస్టేట్ సంస్థ బోర్డు తిప్పేసింది. దీంతో ఆ సంస్థకు ప్రమోషన్స్ చేసిన సుమ తమకు న్యాయం చేయాలని కొంతమంది నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశం మీద తాజాగా సుమ స్పందిస్తూ ఒక లేఖ విడుదల చేసింది. ఈ మేరకు ఈ లేఖను తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ఆమె విడుదల చేసింది. అయితే […]
Priya Bhavani Shankar Emotional Comments on Indian 2 Movie Trolls: టీవీ సీరియల్స్‌లో నటించి బిగ్ స్క్రీన్ మీదకు వచ్చిన వారిలో నటి ప్రియా భవానీ శంకర్ ఒకరు. కడకుట్టి సింహం, రాక్షసుడు వంటి వరుస సినిమాలు ఆమెకు మంచి విజయాలను అందించాయి. చాలా సినిమాల్లో నటించిన తర్వాత కూడా ప్రియా భవానీ శంకర్ కి పెద్దగా క్రేజ్ లభించలేదు. ఇటీవల విడుదలైన భారతీయుడు 2 చిత్రంలో ఆయన ప్రధాన పాత్ర పోషించారు. ఈ […]
Yadu Vamsi Interview for Committee Kurrollu Movie: నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన ‘కమిటీ కుర్రోళ్ళు’ మూవీ ఆగస్ట్ 9న రాబోతోంది. యదు వంశీ దర్శకుడుగా వ్యవహరించిన ఈ సినిమాలో దాదాపు అంతా కొత్త వారే నటించారు. ఈ క్రమంలో రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్, పాటలు అందరినీ ఆకట్టుకున్న క్రమంలో సినిమా అందరిలోనూ అంచనాలు పెంచేసింది. తాజాగా బుధవారం నాడు దర్శకుడు యదు […]
Shine Tom Chacko Breakup With Thanooja: దసరా విలన్ షైన్ టామ్ చాకో తన ప్రేయసి, మోడల్ తనూజ నుంచి ఇటీవల విడిపోయారు. వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకున్న తర్వాత విడిపోయారు. బ్రేకప్ గురించి షైన్, తనూజ చెప్పిన విషయాలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. షైన్ బ్రేకప్ గురించి మాట్లాడుతూ తన జీవితంలో ఎప్పుడూ అమ్మాయి కావాలని కోరుకోలేదని, అది దానంతట అదే జరుగుతుందని చెప్పాడు. “అవును, నేను మళ్ళీ ఒంటరిగా ఉన్నాను, నేను నా జీవితంలో ఎప్పుడూ […]
Old Woman Fainted in a Shop Opening by Anupama Parameswaran: స్టార్ హీరోలు స్టార్ హీరోయిన్ల చేత వ్యాపార సంస్థలను ప్రారంభించే ట్రెండ్ ఇప్పుడు బాగా ఎక్కువైంది. ఇలా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ కి డబ్బులు కూడా దండిగానే వస్తూ ఉండడంతో హీరోయిన్లు ఎక్కువగా ఇలాంటి కార్యక్రమాలకి హాజరవుతున్నారు. తాజాగా అలా వెళ్ళిన అనుపమ పరమేశ్వరన్ కారణంగా ఒక వృద్ధురాలు సొమ్మసిల్లి పడిపోయిన ఘటన చోటు చేసుకుంది. అసలు విషయం ఏమిటంటే పల్నాడు జిల్లా […]
AP Government to revive Kumaradevam Cinema Tree: తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం అనే ఒక గ్రామ గోదావరి తీరంలో ఉన్న ఒక చెట్టు గోదావరి వరదల కారణంగా కుప్పకూలిన సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ చెట్టు కేంద్రంగా సుమారు 300 సినిమాలను షూటింగ్ జరిపారు. అంటే 300 సినిమాల్లో ఈ చెట్టు కనిపించింది అన్నమాట. అలాంటి చెట్టు గోదావరి వరదల కారణంగా నేలకు ఒరగడంతో పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. […]