-
Ram Gopal Varma: జైలు శిక్ష అంటూ వార్తలు.. వర్మ ఏమన్నాడంటే?
చెక్ బౌన్స్ కేసులో బాలీవుడ్ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ముంబై కోర్టు మూడు నెలల జైలు శిక్ష విధించింది. ఈ నిర్ణయం తన కొత్త ప్రాజెక్ట్ “సిండికేట్” ప్రకటనకు ఒక రోజు ముందు వచ్చింది. గత ఏడేళ్లుగా విచారణ జరుగుతున్న అంధేరీ మేజిస్ట్రేట్ కోర్టు మంగళవారం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే తీర్పును వినేందుకు వర్మ కోర్టుకు హాజరు కాలేదు. మేజిస్ట్రేట్ తీర్పు రోజున నిందితుడు గైర్హాజరైనందున, అతనిపై నాన్ బెయిలబుల్ వారెంట్ (ఎన్‌బిడబ్ల్యు) […] -
Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లిన ఆటో డ్రైవర్‌కు కాసుల వర్షం
‘నా జీవితం మారిపోయింది’ అని సైఫ్ అలీ ఖాన్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లిన ఆటో డ్రైవర్ అంటున్నారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ తనను ఆసుపత్రికి తీసుకువెళ్లిన ఆటో రిక్షా డ్రైవర్ భజన్ సింగ్ రానాను కలిశాడు, అతనికి ఆర్థిక సహాయం కూడా అందించాడు. గత వారం ముంబైలోని తన నివాసంలో కత్తితో దాడికి గురైన సైఫ్ అలీఖాన్‌ను భజన్ సింగ్ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో, రానా మాట్లాడుతూ, సైఫ్ అలీ ఖాన్ సకాలంలో […] -
Anil Ravipudi: ఫేక్ కలెక్షన్స్ పై అనిల్ రావిపూడి కీలక వ్యాఖ్యలు
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ఈ సంక్రాంతి సందర్భంగా జనవరి 14వ తేదీన రిలీజ్ అయింది. రిలీజ్ అయిన మొదటి ఆట నుంచి సూపర్ హిట్ టాక్ రావడంతో సినిమాకి కలెక్షన్స్ వర్షం కురుస్తోంది. 9 రోజుల్లో 230 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు తాజాగా టీం వెల్లడిస్తూ ఒక ప్రెస్ మీట్ కూడా నిర్వహించింది, ఈ నేపథ్యంలో తాజా ఐటీ రైడ్స్ గురించి ప్రస్తావిస్తూ ఒక […] -
Venkatesh: హీరోల రెమ్యునరేషన్ పై వెంకటేష్ షాకింగ్ కామెంట్స్
హీరోల కలెక్షన్స్ గురించి విక్టరీ వెంకటేష్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో హిట్ కొట్టాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమాని దిల్ రాజు సోదరుడు శిరీష్ నిర్మించాడు. దిల్ రాజు సమర్పించిన ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ రోజుకి ఈ సినిమా 230 కోట్లు కలెక్షన్లు సాధించగా తాజాగా దీనికి సంబంధించిన ప్రెస్ మీట్ నిర్వహించారు సినిమా […] -
Balakrishna: నన్ను చూసుకునే నాకు పొగరు.. బాలకృష్ణ కామెంట్స్ వైరల్
డాకు మహారాజ్ సినిమా సక్సెస్ ఈవెంట్ అనంతపురంలో జరిగింది. ఆ ఈవెంట్ లో బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు ఈ వీడియోలో చూద్దాం. -
Bobby Kolli : ఈసారి ఇతర దేశాల వాళ్ళు కూడా మాట్లాడుకునే సినిమా చేస్తాం!
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన డాకు మహారాజ్ విజయోత్సవ సంబరాలు అనంతపురంలో జరుగుతున్నాయి. సంక్రాంతి సందర్భంగా ఈనెల 12న విడుదలై బాక్సాఫీస్ రికార్డు సాధించిన డాకు మహారాజ్ సినిమా విశేష ప్రేక్షకాదరణ పొందడమే కాదు కలెక్షన్ల వర్షం కూడా కురుస్తూనే ఉండటంతో బాలకృష్ణ అభిమానులు విజయోత్సవ సభలు సైతం నిర్వహిస్తున్నారు. అనంతపురంలో ఆ సినిమా విజయోత్సవ సంబరాలు 80 అడుగుల రోడ్డులో అయ్యప్ప స్వామి ఆలయం వద్ద జరుగుతోంది. ఇక ఈ సినిమాను డైరెక్ట్ చేసిన బాబీ […] -
SS Thaman: నోరు నొప్పి వచ్చి చస్తున్నా.. మీ అభిమానం సల్లగుండా!
డాకు మహారాజ్ సినిమాకి సంగీతం అందించిన తమన్ సినిమా సక్సెస్ మీట్ లో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ఈ రోజు అనంతపురం వేదికగా నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించింది సినిమా యూనిట్. ఈ క్రమంలో తమన్ మాట్లాడుతూ అనంతపురం రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అనంతపూర్ వచ్చి సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకుంటామని చెప్పాను, చెప్పినట్టే కొట్టాం వచ్చాం అనుకుంటూ చెప్పుకొచ్చారు. నాకు ప్రతి […] -
SS Thaman: థమన్ దెబ్బకి కొత్త ఉద్యోగం పుట్టిందిగా!
లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ నందమూరి తమన్ అలియాస్ తమన్ కారణంగా ఒక కొత్త ఉద్యోగం పుట్టుకొచ్చింది. ఇదేంటి అని ఆశ్చర్యపోకండి నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన డాకు మహారాజ్ సినిమాకి తమన్ సంగీతం అందించాడు. ఆయన అందించిన సంగీతం తమకు బాగా నచ్చడంతో ఆయన కూడా నందమూరి కుటుంబంలో ఒకడే అంటూ నందమూరి ఫ్యాన్స్ తమన్ ను కాస్త నందమూరి తమన్ చేసేసారు. ఇది బానే ఉంది, కానీ ఇటీవల డాకు మహారాజు ఫ్రీ రిలీజ్ ప్రెస్ […] -
తెలుగులోకి విశాల్ “మద గజ రాజా”..రిలీజ్ ఎప్పుడంటే?
హీరో విశాల్ లేటెస్ట్ సెన్సేషనల్ హిట్ మద గజ రాజా. సుందర్.సి దర్శకత్వంలో జెమినీ ఫిలిం సర్క్యూట్ నిర్మాణంలో సంక్రాంతి సందర్భంగా తమిళ్ లో విడుదలై ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుని , 50 కోట్లకు పైగా వసూలు చేసి, సంక్రాంతి కి విడుదలైన తమిళ సినిమాలన్నిటిలో నంబర్ వన్ చిత్రంగా రికార్డ్ సృష్టించింది. ఇప్పటికీ భారీ వసూళ్లతో విజయవంతంగా దూసుకు వెళుతున్న యాక్షన్ కామెడీ జానర్ లో రూపొందిన ‘మద గజ రాజా’ […] -
Parada Teaser : ఆసక్తికరంగా పరదా టీజర్.. చూశారా?
తన తొలి సినిమా ‘సినిమా బండి’తో ప్రశంసలు అందుకున్న దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల ఇప్పుడు తన రెండవ చిత్రం ‘పరదా’తో వస్తున్నారు. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తో పాపులరైన రాజ్, డికె ఈ చిత్రానికి మద్దతు ఇస్తున్నారు. శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువతో కలిసి విజయ్ డొంకడ ఆనంద మీడియా బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మోస్ట్ ట్యాలెంటెడ్ అనుపమ పరమేశ్వరన్, దర్శన రాజేంద్రన్ ప్రముఖ నటి సంగీత వంటి అద్భుతమైన తారాగణం వుంది. ఫస్ట్ […]
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!