Jr NTR Movies to Relese back to back in Coming years: 2001లో వచ్చిన ‘నిన్ను చూడాలని’ సినిమా నుంచి.. ఏడాదికి ఒకటి రెండు సినిమాలు రిలీజ్ చేస్తూ వచ్చాడు ఎన్టీఆర్. అయితే.. ఇన్నేళ్ల కెరీర్లో కంత్రీ, అదుర్స్ సినిమాల మధ్యలో 2009లో ఒకసారి గ్యాప్ ఇచ్చారు. అక్కడి నుంచి 2018 లో వచ్చిన అరవింద సమేత తర్వాత వరకు అసలు గ్యాప్ ఇవ్వలేదు టైగర్. కానీ ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ కోసం మూడు […]
Double iSmart makers Responded on rumours about the postponement: ఆగస్టు 15వ తేదీన పూరి జగన్నాథ్, రామ్ కాంబినేషన్లోని డబుల్ ఇస్మార్ట్ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే నిజానికి అదే రోజు మరో రెండు సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. అందులో ఒకటి రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన మిస్టర్ బచ్చన్ సినిమా కాగా మరొకటి విక్రమ్ హీరోగా నటించిన తంగలాన్ అనే సినిమా. నార్ని నితిన్ […]
YVS Chowdary Comments on Movies with one Caste: అనేకమంది హీరోలను పరిచయం చేసి సూపర్ హిట్లు అందుకున్నాడు వైవిఎస్ చౌదరి. చివరిగా సాయి ధరంతేజ్ హీరోగా రేయ్ అనే సినిమా చేశాడు. ఇక ఈ సినిమా చేసి చాలా కాలమే అయింది. తర్వాత మరో సినిమా అనౌన్స్ చేయలేదు. కొన్నాళ్ల క్రితం నందమూరి జానకిరామ్ కొడుకు నందమూరి తారకరామారావుని హీరోగా అనౌన్స్ చేస్తూ ఒక ప్రెస్ మీట్ పెట్టడం హాట్ టాపిక్ అయింది. అయితే […]
Top Technicians Roped In For YVS Chowdary’s Film With Nandamuri Taraka Ramara: తెలుగు చిత్రసీమలో విలక్షణ నటుడు, ఎన్టీఆర్ ముని మనవడు, హరికృష్ణ మనవడు, స్వర్గీయ జానకి రామ్ తనయుడు నందమూరి తారక రామారావు సంచలనం సృష్టించబోతున్నారు. నందమూరి కుటుంబ వారసత్వంలో ఇది కొత్త అధ్యాయాన్ని సూచిస్తుంది. ప్రముఖ దర్శకుడు వైవీఎస్ చౌదరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను “న్యూ టాలెంట్ రోర్స్ @” బ్యానర్‌పై యలమంచిలి గీత నిర్మించనున్నారు. YVS చౌదరి […]
Poonam Kaur met Nambi Narayanan presented him handlooms: తెలుగులో కొన్ని సినిమాలే చేసినా మంచి గుర్తింపు తెచ్చుకుంది పూనం కౌర్. నిజానికి ఆమె స్టార్ హీరోయిన్ అనలేం కానీ అంతకు మించి వివాదాలతో ఎక్కువ ఫేమస్ అయింది. పూనమ్ కౌర్ మూవీస్ లో నటించకపోయినా కానీ ఏపీ రాజకీయాలతో ఆమెకు మంచి అనుబంధం ఉందనే చెప్పాలి. ఏపీ విడిపోయిన అనంతరం ఆమెను మొదటి దఫా చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా కూడా నియమించారు. అప్పటి […]
1980’s Radhekrishna Telugu Official Teaser Released: ఎస్ వి క్రియేషన్స్ బ్యానర్ పై ఊడుగు సుధాకర్ నిర్మాతగా ఇస్మాయిల్ షేక్ దర్శకత్వంలో ఎస్ఎస్ సైదులు హీరోగా భ్రమరాంబిక, అర్పిత లోహి హీరోయిన్లుగా ఎంఎల్ రాజా సంగీత దర్శకత్వంలో వస్తున్న సినిమా రాధే కృష్ణ. ఈ సినిమాని తెలుగు -బంజారా భాషల్లో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నిర్మాత బెక్కం వేణుగోపాల్, […]
Devara to Release in 50 Days: సరిగ్గా మరో యాభై రోజుల్లో బాక్సాఫీస్ పై ‘దేవర’ దండయాత్ర చేయబోతున్నాడు. సెప్టెంబర్ 27న గ్రాండ్‌గా థియేటర్లోకి రాబోతోంది దేవర పార్ట్ 1. ఇక్కడి నుంచి దేవర రిలీజ్‌కు మరో 50 రోజులు మాత్రమే ఉంది. దీంతో.. సోషల్ మీడియాలో కౌంట్ డౌన్ స్టార్ట్ చేశారు టైగర్ ఫ్యాన్స్. మరోవైపు.. మేకర్స్ కూడా ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఇప్పటికే గ్లింప్స్ రిలీజ్ చేయగా.. బ్లడ్ మూన్ షాట్‌తో పండగ […]
Niharika Konidela Interview for Committee Kurrollu Movie: నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. ఈ సినిమాకు యదు వంశీ దర్శకుడు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ఆగస్ట్ 9న వంశీ నందిపాటి విడుదల చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్, పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో గురువారం నాడు నిర్మాత నిహారిక కొణిదెల మీడియాతో ముచ్చటించారు. ఆమె […]
Kaalam Raasina Kathalu Trailer launched: ఎంఎన్వీ సాగర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన కాలం రాసిన కథలు సినిమా ట్రైలర్ ని పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ జగన్నాథ్ లాంచ్ చేశారు. ఈ క్రమంలో ఆకాష్ జగన్నాథ్ మాట్లాడుతూ ఆగస్టు 29న థియేటర్లో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ నేను లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ట్రైలర్ చాలా అద్భుతంగా ఉందని, నటీనటులు కొత్తవాళ్లయినా పరిణితి చెందిన నటన కనబడుతుందని అన్నారు. ముఖ్యంగా ట్రైలర్లో […]
Fahadh Faasil Look From Puspa 2 Goes Viral: ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప-2’. డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్మాత్మకమైన పాన్ ఇండియా చిత్రంగా ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ అసోసియేషన్ విత్ సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. డిసెంబర్ 6న చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఈ చిత్రంలో కీలక పాత్రను పోషిస్తున్న […]