-
Tollywood : లక్కునే నమ్ముకుంటున్న హీరోయిన్లు
Actresses Waiting for success: మాలీవుడ్ మీదుగా చెన్నైలో ఓ ఛాన్స్ పట్టుకుని ఆ తర్వాత తెలుగులోకి వచ్చి సెటిల్ కావాలనుకుంటున్న హీరోయిన్లు అందరిదీ లక్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. కొందరు భామలకు గ్లామర్ అనుకున్నంతగా లేకపోయినా మేకర్స్ తో ఉన్న ర్యాపోతో ఏదో నెట్టుకొచ్చేస్తుంటారు. ఇంకొందరు సెకండ్ హీరోయిన్ ,క్యారెక్టర్ ఆర్టిస్ట్ లతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. తమిళ్ లో మెయిన్ హీరోయిన్ గా సెటిల్ కావాలని తెగ ట్రై చేస్తున్న ఐశ్వర్యలక్ష్మి పిఎస్ సిరీస్ […] -
Satyadev: విజయవాడ అంటే పాలిటిక్స్, రౌడీయిజం కాదు అని చెప్పే కథే ‘కృష్ణమ్మ’: సత్యదేవ్ ఇంటర్వ్యూ
Satyadev Interview for Krishnamma Movie: సత్యదేవ్ హీరోగా నటించిన ‘కృష్ణమ్మ’ సినిమాను ఎన్నో సక్సెస్ఫుల్ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ సినిమాను మే 10న భారీ ఎత్తున విడుదల చేస్తున్నాయి. . వి.వి.గోపాలకృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ పతాకంపై కృష్ణ కొమ్మలపాటి ఈ మూవీని నిర్మించారు. సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంగా హీరో […] -
Devara: దేవర షూట్ కి అడ్డంకులు.. మొన్న అలా.. నేడు ఇలా!
Devara Shoot Stalled due to Heavy Rain: ఆర్ఆర్ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఆచార్య భారీ డిజాస్టర్ చేసిన తర్వాత కొరటాల శివ చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా? అని అందరి దృష్టి సినిమా మీదే ఉంది. ఇక దేవర సినిమాని రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ మేరకు షూటింగ్ కూడా శరవేగంగా పూర్తి […] -
Shyamala Devi: ఏపీలో ప్రభాస్ పెద్దమ్మ ప్రచారం.. ఎవరికోసమో తెలుసా?
Prabhas’s Aunt Shyamala Devi Campaigns to Support BJP MP Narasapuram Candidate: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని అన్ని పార్టీలు ఉధృతం చేశాయి. ఇక, ఈ సారి టీడీపీ-జనసేనతో జట్టు కట్టి ఎన్నికల బరిలోకి దిగింది భారతీయ జనతా పార్టీ.. దీంతో ప్రధాని నరేంద్ర మోడీ సహా కేంద్ర మంత్రులు ఏపీలో ప్రచారానికి తరలివస్తున్నారు.. ఇప్పటికే ప్రధాని మోడీ సహా పలువురు కేంద్ర మంత్రులు ఏపీలో పర్యటించి కూటమి అభ్యర్థుల తరుఫున ప్రచారం నిర్వహించగా […] -
Chiranjeevi: పద్మ విభూషణ్ అందుకోనున్న చిరు..ఎప్పుడంటే?
Chiranjeevi to Recieve Padma Vibhushan at Delhi: ఈ ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే పద్మ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే.. దేశంలో వివిధ రంగాల్లో సేవలందించిన ప్రముఖులకు పద్మ శ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ పురస్కారాలను ఇస్తారు. సినీ, రాజకీయ రంగాలతో పాటు అనేక రంగాల్లో తమ ఎనలేని సేవలు అందించిన ప్రముఖులు ఎందరో ఈ అవార్డులకు ఎంపిక అయ్యారు. 75వ గణతంత్ర దినోత్సవానికి ఒకరోజు […] -
Etv Win: ఈటీవీ విన్లో ఈ వారం రెండు ఇంట్రెస్టింగ్ మూవీస్
Chitram Choodara & Pardhu to Stream from Thursday on ETV WIN: ఈ వారం ఓటీటీ రెండు సినిమాలను తెలుగు ఆడియన్స్ ముందుకు రాబోతోంది ఈటీవీ విన్. వరుణ్ సందేష్ కీలక పాత్రలో నటించిన క్రైమ్ సస్పెన్స్ డ్రామా ‘చిత్రం చూడర, అలాగే తమిళ డబ్బింగ్ పార్ధు మూవీ ఓటీటీ రిలీజ్ డేట్లను ఈటీవీ విన్ ఓటీటీ అనౌన్స్ చేసింది. మే 9 నుంచి ఈటీవీ విన్లో ఈ మూవీలు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వరుణ్ […] -
Aadi Sai Kumar: గోవాలో ఆది ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’ మ్యూజిక్ సిట్టింగ్స్..
యంగ్ హీరో ఆది సాయి కుమార్ త్వరలో మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. చుట్టలబ్బాయ్ అంటూ దర్శకుడు వీరభద్రమ్ చౌదరితో మంచి చిత్రాన్ని చేసిన ఆది సాయి కుమార్ ఇప్పుడు మళ్లీ విలేజ్ డ్రామా, ఫ్యామిలీ, లవ్, కామెడీ, ఫీల్ గుడ్ ఎమోషన్స్ అన్ని అంశాలతో ఉన్న సినిమా ఒకటి చేస్తున్నారు. ఈ మూవీని లక్ష్మీ ప్రసన్న ప్రొడక్షన్స్ బ్యానర్ మీద తూము నరసింహా, జామి శ్రీనివాసరావు సంయుక్తంగా నిర్మిస్తుండగా ఇటీవలే […] -
HBD Vijay: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ బర్త్ డే స్పెషల్
Happy Birthday Vijay Deverakonda: ఒకప్పుడు తన సినిమాను రిలీజ్ చేసేందుకు సపోర్ట్ కోసం వెతుకుతూ ఇబ్బందులు పడిన యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఇప్పుడు తన సినిమాలను గ్రాండ్ గా పాన్ ఇండియా రిలీజ్ కు తీసుకొస్తున్నాడు. తెలుగుతో పాటు భాషలకు అతీతంగా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ ప్రేక్షకుల్ని మెప్పిస్తూ వారి అభిమానం పొందుతున్నాడు. విజయ్ సాగిస్తున్న ఈ జర్నీ యంగ్ టాలెంట్ ను ఇన్స్ పైర్ చేస్తోందని చెప్పొచ్చు. ఇండస్ట్రీలోకి రావాలనుకున్న కొత్త […] -
Ian Gelder: ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ నటుడు కన్నుమూత
Game Of Thrones Fame Ian Gelder Passes Away At 74 : హాలీవుడ్ లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే టైటానిక్ నటుడు కన్నుమూయగా ఇప్పుడు ప్రముఖ హాలీవుడ్ నటుడు, టీవీ షో ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ ఫేమ్ ఇయాన్ గెల్డర్ కన్నుమూశారు. ఆయన వయసు 74 ఏళ్లు. ఇయాన్ ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’లో కెవాన్ లన్నిస్టర్ పాత్రను పోషించాడు. ఇయాన్ జీవిత భాగస్వామి బెన్ డేనియల్స్ తన భర్త మరణాన్ని ధృవీకరించారు. […] -
Darshini: మే 17న థియేటర్లలోకి థ్రిల్లర్ ‘దర్శిని’
వి 4 సినీ క్రియేషన్స్ బ్యానర్ పై వికాస్, శాంతి హీరో హీరోయిన్లుగా డాక్టర్ ప్రదీప్ అల్లు దర్శకత్వంలో డాక్టర్ ఎల్ వి సూర్యం నిర్మించిన సైన్స్ ఫ్రిక్షన్ థ్రిల్లర్ చిత్రం “దర్శిని”. ఈ సినిమా అన్ని పనులు పూర్తి చేసుకుని రిలీజ్ కి రెడీ అయింది. తాజగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సినిమా చూసిన సెన్సార్ సభ్యులు యూ/ ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. ఇక ఈ సినిమాను మే 17న […]
తాజావార్తలు
-
EPFO New Rules 2026: పీఎఫ్ ఖాతాదారులకు జాక్పాట్.. ఇకపై 90% డబ్బు మీ చేతికే! కొత్త రూల్ ఇదే..
-
UGC NET Exam Schedule: 87 సబ్జెక్టులు.. 6 రోజులు.. 2 షిఫ్టులు! యూజీసీ నెట్ 2026 షెడ్యూల్ ఫుల్ డీటెయిల్స్ ఇవే..
-
Maharashtra: అక్రమ సంబంధం.. సుపారీ హత్య.. భర్త స్నేహితురాలిని చంపించిన భార్య..
-
Telangana Jobs : నిరుద్యోగులకు మరో గుడ్న్యూస్.. ఆయుష్ విభాగంలో 70 ఉద్యోగాలు
-
Asteroids: భూమి వైపు దూసుకొస్తున్న 5 గ్రహశకలాలు.. నాసా 48 గంటల పాటు అలర్ట్!
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!