Suma : రియల్ ఎస్టేట్ సంస్థ ఫ్రాడ్.. పెదవి విప్పిన సుమ!
- రియల్ ఎస్టేట్ సంస్థ ఫ్రాడ్
- 88 కోట్లు కొల్లగట్టిన రాకీ ఎవెన్యూస్ అనే సంస్థ
- నాకు ఆ రాకీ ఎవెన్యూస్ అనే సంస్థకు ఎలాంటి సంబంధం లేదు: సుమ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suma Responds on Raki Avenues Real Estate Fraud: రాజమండ్రిలో సుమారు 88 కోట్లు కొల్లగట్టి ఒక రియల్ ఎస్టేట్ సంస్థ బోర్డు తిప్పేసింది. దీంతో ఆ సంస్థకు ప్రమోషన్స్ చేసిన సుమ తమకు న్యాయం చేయాలని కొంతమంది నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశం మీద తాజాగా సుమ స్పందిస్తూ ఒక లేఖ విడుదల చేసింది. ఈ మేరకు ఈ లేఖను తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ఆమె విడుదల చేసింది. అయితే తాను రాకీ అవెన్యూస్ అనే ఒక రియల్ ఎస్టేట్ సంస్థకు 2016 నుంచి 18 వరకు ప్రమోషన్ చేశానని అవి కేవలం అప్పటి వరకు మాత్రమే వాడుకోవాలని తాము అగ్రిమెంట్ చేసుకున్నామని చెప్పుకొచ్చింది. టైం ముగిసిపోయిన నేపథ్యంలో తనకు ఆ రాకీ ఎవెన్యూస్ అనే సంస్థకు ఎలాంటి సంబంధం లేదని ఆమె స్పష్టం చేసింది.
Priya Bhavani Shankar: ఇండియన్ 2 ట్రోల్స్ చాలా ఇబ్బంది పెడుతున్నాయి.. ప్రియా భవానీ శంకర్ ఎమోషనల్
Also Read
- 'Panchanama' Trailer: ఆ మూడు మరణాలు ప్రమాదాలు కావు.. పక్కా స్కెచ్‌తో జరిగిన హత్యలు
- Tollywood : ఇరుముడితో మారిన టాలీవుడ్ ట్రెండ్.. కంటెంట్ ఉంటే కనకాభిషేకమే
- Bigg Boss 10 Telugu: బిగ్‌బాస్ హౌస్‌లోకి 16 మంది.. ఆ పూర్తి లిస్ట్ ఇదిగో..
- Mandaadi : సముద్రం నడిబొడ్డున షూటింగ్.. 'మండాడి' ప్రీ రిలీజ్ ఈవెంట్లో శివ నిర్వాణ షాకింగ్ కామెంట్స్!
ఈ ప్రాబ్లం క్లియర్ చేసేందుకు తాను ఇందులో ఇన్వాల్వ్ అయిన అన్ని పార్టీలను లీగల్ గానే ఎదుర్కొంటానని అని చెప్పుకొచ్చారు. తాజాగా తనకు రాఖీ అవెన్యూస్ లో ఫ్లాట్లు కొనుక్కున్న వాళ్ళ దగ్గర నుంచి లీగల్ నోటీసులు వచ్చాయని వాళ్లకు నేను సమాధానం లీగల్ గానే ఇచ్చి రాఖీ ఎవెన్యూస్ కి కూడా లీగల్ నోటీసులు పంపాను అని పేర్కొంది. అంతేకాక ఏదైనా అడ్వర్టైజ్మెంట్ లేదా ప్రమోషన్ అలాగే వీడియోలు అఫీషియల్ చానల్స్ నుంచి వస్తే మాత్రమే నమ్మాలని తాను విజ్ఞప్తి చేస్తున్నాను అని ఆమె చెప్పుకొచ్చింది. వెరిఫైడ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే షేర్ చేయాలని కూడా తాను కోరుతున్నట్లు వెల్లడించింది. ఈ సమయంలో తనకు అండగా నిలిచిన వారికి కూడా ధన్యవాదాలు చెబుతూ ఆ నోట్‌లో స్పెషల్‌గా వారి గురించి కూడా మెన్షన్ చేసింది సుమ.
తాజావార్తలు
-
‘Panchanama’ Trailer: ఆ మూడు మరణాలు ప్రమాదాలు కావు.. పక్కా స్కెచ్‌తో జరిగిన హత్యలు
-
Chennai Second Airport: చెన్నైకి కొత్త ఎయిర్‌పోర్టు.. విజయ్ సర్కార్ కీలక ప్రతిపాదనలు..
-
KCR: ఆ బూతుల వీరుడుతో చర్చలా?.. లక్ష మందితో కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టుల దగ్గరకు వెళ్దాం
-
Tollywood : ఇరుముడితో మారిన టాలీవుడ్ ట్రెండ్.. కంటెంట్ ఉంటే కనకాభిషేకమే
-
Bigg Boss 10 Telugu: బిగ్‌బాస్ హౌస్‌లోకి 16 మంది.. ఆ పూర్తి లిస్ట్ ఇదిగో..
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!