Kamal Haasan News: విశ్వనటుడు కమల్ హాసన్ నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, గాయకుడిగా, మాటల రచయితగా, నృత్య దర్శకుడిగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు పొందారు. హిందీలో ప్రసారమైన బిగ్ బాస్ 2017లో అదే పేరుతో తమిళంలో ప్రారంభమైంది. ఇందులో కమల్ హాసన్ వ్యాఖ్యాతగా రంగంలోకి దిగారు. ఈ షోను కొత్త కోణంలో చూడాలని కమల్ హాసన్ తన మాటలతోనే ఈ సమస్యకు ముగింపు పలికారు. అదేవిధంగా వారంలో ఐదు రోజులు షో కాస్త మందకొడిగా సాగినా, కమల్ […]
Khushi kapoor Tollywood Debut with Mokshagna – Prasanth Varma Movie: నందమూరి ఫ్యాన్స్ ఎన్నాళ్లుగానో బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 6న నందమూరి మోక్షజ్ఞ పుట్టినరోజు నాడు నందమూరి నాలుగో తరం నటుడిగా టాలీవుడ్ లో అడుగుపెట్టబోతున్నాడు అనే ఊహాగానాలు ఉన్నాయి. హనుమాన్ సినిమాను తెరకెక్కించిన ప్రశాంత్ వర్మ, మోక్షజ్ఞ మొదటి సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడని అంటున్నారు. ఈ సినిమాను 6న పూజా కార్యక్రమంతో ప్రారంభించనున్నారని, బాలయ్య చిన్న కుమార్తె […]
Kavya Thapar Interview for Double Ismart Movie: ఉస్తాద్ రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ డెడ్లీ కాంబినేషన్లో మోస్ట్-వెయిటెడ్ పాన్ ఇండియా మూవీ ‘డబుల్ ఇస్మార్ట్’ సెన్సేషనల్ ప్రమోషనల్ కంటెంట్ తో నేషనల్ వైడ్ గా హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ పవర్ ఫుల్ క్యారెక్టర్ చేస్తున్నారు. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ గ్రాండ్ గా నిర్మించిన ఈ సినిమాలో […]
Kamal Haasan announces break from Bigg Boss Tamil: తమిళ సూపర్ స్టార్ , దిగ్గజ నటుడు కమల్ హాసన్ తన అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పాడు. తాను తమిళ బిగ్ బాస్ హోస్టింగ్ బాధ్యతల నుండి విరామం తీసుకోబోతున్నట్లు ప్రకటించారు. ఏడేళ్ల క్రితం ప్రారంభించిన రియాలిటీ టీవీ షోకు కమల్ హాసన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. కమల్ హాసన్ తన అభిమానులను ఉద్దేశించి ఒక లాంగ్ నోట్ షేర్ చేశాడు. “7 సంవత్సరాల క్రితం ప్రారంభమైన […]
Model Nanditha K Shetty Cheated in the Name of Hunter Movie: సినిమాలో అవకాశం ఇప్పిస్తానని లక్షలు తీసుకుని మోసం చేసిన ఉదంతం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు ఉన్న ఆన్ లైన్ యాడ్ చూసి యువతి మోసపోయింది. మోడల్ నందితా కె శెట్టిని సురేష్ కుమార్ తమిళ చిత్రం హంటర్లో అవకాశం ఇప్పిస్తానని చెప్పి మోసం చేశాడని ఆరోపణలు వచ్చాయి. నందితా కె శెట్టి తాను మోసపోయినట్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. […]
Sanaya Irani Sensational Casting Couch Allegations: బాలీవుడ్‌లోనూ, సౌత్‌లోనూ కాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కోవాల్సి వచ్చిందని నటి సనయా ఇరానీ ఇటీవల వెల్లడించింది. షూటింగ్ సమయంలో సనయను బికినీ ధరించమని సౌత్‌కి చెందిన ఓ పెద్ద దర్శకుడు అడిగాడట. అయితే, కాలక్రమేణా, నటి ఆ దర్శకుడి ఉద్దేశాలను అర్థం చేసుకుని అతనితో కలిసి పని చేయడం ఆపేసినట్టు వెల్లడించింది. నటి స్పందిస్తూ, ‘చాలా కాలం క్రితం, దక్షిణాదికి చెందిన ఒక వ్యక్తి నన్ను సినిమాకి సంబంధించి కలవాలనుకున్నాడు. […]
Do You Know Nayanthara Scolded Vignesh Shivan: నయనతార తన భర్త విఘ్నేష్ శివన్‌ను 2022లో పెళ్లాడింది. ఈ జంట సుమారు 7 సంవత్సరాలు డేటింగ్ చేసి ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. నయనతార విఘ్నేష్ శివన్‌తో ‘నానున్ రౌడీ థాన్’ సినిమాలో హీరోయిన్గా నటించినప్పుడు ప్రేమలో పడింది. షూటింగ్ సమయంలో ఇద్దరూ రహస్యంగా ప్రేమించుకున్నారు. ఆ సినిమాకి పనిచేసిన రాధికకు మాత్రమే వీరి ప్రేమ వ్యవహారం చివర్లో తెలిసిందని అనేవారు. వీరి ప్రేమ వ్యవహారం […]
First Love Song Launch: దీపు జాను, వైశాలి రాజ్ లీడ్ రోల్స్ లో బాలరాజు ఎం డైరెక్ట్ చేసి బ్యూటిఫుల్ మ్యాజికల్ ఆల్బం ‘ఫస్ట్ లవ్’. వైశాలిరాజ్ నిర్మించిన ఈ ఆల్బమ్ టీజర్ హ్యూజ్ బజ్ క్రియేట్ చేసింది. తాజాగా సెన్సేషనల్ కంపోజర్ ఎస్ఎస్ తమన్ ఫస్ట్ లవ్ సాంగ్ ని గ్రాండ్ గా లాంచ్ చేశారు. సాంగ్ లాంచ్ ఈవెంట్ లో ఎస్ఎస్ తమన్ మాట్లాడుతూ.. ఫస్ట్ లవ్ మ్యూజిక్ వీడియో చాలా బ్యూటిఫుల్ […]
Sekhar Basha Attacked My Private Parts Says Lavanya: లావణ్య, రాజ్ తరుణ్ వివాదంలో శేఖర్ బాషా ఎంట్రీ ఇచ్చిన తర్వాత రాజ్ తరుణ్ పేరు పక్కకు వెళ్లి ఎక్కువగా శేఖర్ బాషా పేరు వినిపిస్తోంది. తనను తాను రాజ్ తరుణ్ స్నేహితుడిగా చెప్పుకున్న శేఖర్ బాషా అనే ఒక రేడియో జాకీ లావణ్యకు వ్యతిరేకంగా ఉన్న అనేక సాక్షాలను తెరమీదకు తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో వీరిద్దరూ ఒకరి […]
Actor Says I Love You to Anchor Suma: యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నిజానికి ఆమె తెలుగు అమ్మాయి కాకపోయినా ఆమె అంత బాగా మరే ఇతర తెలుగు యాంకర్ షోస్ చేయలేదు అన్నట్టుగా ఆమె తనదైన మార్క్ సృష్టించుకుంది. అయితే ఒక ఆసక్తికరమైన పరిణామం ఆమెకు ఈరోజు కమిటీ కుర్రాళ్ళు అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చోటుచేసుకుంది. మెగా డాటర్ నిహారిక […]