SJ Suryah leaked Saripodhaa Sanivaaram Story: నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా సరిపోదా శనివారం. ఈ సినిమాలో నాని సరసన హీరోయిన్ గా ప్రియాంక మోహన్ నటిస్తుండగా నానికి విలన్ గా ఎస్జే సూర్య నటిస్తున్నాడు. అదితి బాలన్, సాయికుమార్, మురళీ శర్మ, అజయ్ ఘోష్, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్ వంటి టాలెంటెడ్ నటీనటులు నటిస్తున్న ఈ సినిమాని డివివి దానయ్య డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. ఇక ఈ […]
Case Filed on Bithiri Sathi for Degrading Bhagavadgeetha: సోషల్ మీడియాలో బిత్తిరి సత్తి అనే వ్యక్తి తెలియని వారుండరు. పలు న్యూస్ చానల్స్ లో ఆసక్తికరమైన ప్రోగ్రామ్స్ చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న బిత్తిరి సత్తి ఆ తర్వాత కాలంలో సెలబ్రిటీ యాంకర్ గా మారిపోయాడు. సినీ కార్యక్రమాలను హోస్టింగ్ చేయడమే కాదు సినీ ఇంటర్వ్యూలు కూడా చేస్తూ ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతున్నాడు. అయితే బిత్తిరి సత్తి తాజాగా ఒక వివాదంలో చిక్కుకున్నట్లుగా వార్తలు […]
Anchor Suma Targeted in Rakhi Avenues Real Estate Fraud: పుట్టింది తెలుగు రాష్ట్రాల్లో కాదు అలా అని తెలుగు కుటుంబంలోనూ పుట్టలేదు. అయినా సరే ఇప్పుడు తెలుగు సినిమా ఈవెంట్ అన్నా మంచి తెలుగు షో అన్నా సరే యాంకర్ సుమ పేరు గుర్తు రావడం సర్వసాధారణమే. అంతే కాకుండా వివాదాలకు ఆమడ దూరంలో ఉంటూ క్లీన్ గా ఇమేజ్ తెచ్చుకున్న యాంకర్ సుమ ఇప్పుడు అనుకోకుండా ఒక వివాదంలో చిక్కుకుంది. ఆమెకు సంబంధం […]
Guess the Celebrity with Pawan Kalyan and Renu Desai: ఒక్కోసారి పాత ఫోటోలు చూస్తే భలే ఆసక్తికరం అనిపిస్తాయి. ఇప్పుడు అలాంటిదే ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పవన్ కళ్యాణ్- రేణు దేశాయ్ సహా అల్లు అర్జున్ ఆయన భార్య స్నేహ రెడ్డి హాజరైన ఒక ఈవెంట్లో పవన్ కళ్యాణ్ పక్కన కూర్చున్న ఒక చిన్న పాప ఫోటో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఆ పాప ఇంకా ఎవరో కాదు మెగా […]
Prabhas pays fee of 100 Students every year in Hyderabad: కేరళలో జరిగిన విధ్వంసానికి అక్కడి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వయనాడ్ లో జరిగిన విధ్వంసానికి వందల సంఖ్యలో ప్రజలు మరణించడమే కాదు వందల సంఖ్యలో గాయపడ్డారు. కొంతమంది అయితే కనిపించడం లేదు. ఇక అక్కడ జరిగిన నష్టాన్ని కొంతలో అయినా భర్తీ చేయాలని ఉద్దేశంతో సౌత్ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు కొంత విరాళాలను కేరళ […]
Thrigun Starrer Sweety Naughty Crazy Movie Launched: త్రిగుణ్, శ్రీజిత ఘోష్ హీరో హీరోయిన్లుగా అరుణ్ విజువల్స్ బ్యానర్ మీద ఆర్. అరుణ్ నిర్మిస్తున్న చిత్రం ‘స్వీటీ నాటీ క్రేజీ’. ఈ మూవీకి రాజశేఖర్.జి దర్శకత్వం వహిస్తుండగా ఈ రోజు పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. బుధవారం నాడు అతిథుల సమక్షంలో ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. త్రిగుణ్, శ్రీజిత ఘెష్, ఇనయ, రాధ, అలీ, రఘుబాబు, రవి మరియ ప్రముఖ పాత్రల్లో నటిస్తున్న ఈ […]
Dekh Bhai Dekh fame Divya Seth’s daughter Mihika Shah Passes Away: బాలీవుడ్ నుంచి ఓ విషాద వార్త బయటకు వచ్చింది. బాలీవుడ్ నటి దివ్య సేథ్ షా కూతురు మిహికా షా కన్నుమూశారు. మిహిక చిన్న వయసులోనే ఈ ప్రపంచానికి వీడ్కోలు పలికింది. ఈ విషాద వార్త గురించి మిహికా తల్లి స్వయంగా తెలిపింది. మిహిక హఠాన్మరణం చెందిందని సన్నిహిత వర్గాల సమాచారం. ఆగష్టు 5 న, ఆమెకు జ్వరం వచ్చి, స్ట్రోక్ […]
Shanto Khan Death: బంగ్లాదేశ్ అంతటా అశాంతి వాతావరణం నెలకొంది. షేక్ హసీనా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి సోమవారం దేశం విడిచిపెట్టారు. అయితే బంగ్లాదేశ్ నుంచి ఒకదాని తర్వాత ఒకటి చెడు వార్తలు వస్తున్నాయి. మరో చేదు వార్త తెర మీదకు వచ్చింది. లక్ష్మీపూర్ మోడల్ యూనియన్ పరిషత్ (యూపీ) చైర్మన్ సలీం ఖాన్, ఆయన కుమారుడు నటుడు శాంతో ఖాన్‌ను చాంద్‌పూర్ సదర్ ఉపజిల్లాలో కొట్టి చంపారని తెలుస్తోంది. బంగ్లాదేశ్ ఫస్ట్-లైన్ మీడియా వర్గాల […]
Kalki 2898 AD beats Shah Rukh Khan’s Jawan Collections: అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్ సహా దీపికా పదుకొనే నటించిన నాగ్ అశ్విన్ తెరకెక్కించిన పౌరాణిక సైన్స్ ఫిక్షన్ చిత్రం “కల్కి 2898 AD” విడుదలైనప్పటి నుండి బాక్సాఫీస్ బెంచ్‌మార్క్‌లను సెట్ చేస్తోంది. ఈ సినిమా ఇప్పటికే ఈ సంవత్సరంలో అతిపెద్ద హిట్‌గా నిలిచింది. అలాగే ఉత్తర అమెరికాలో అత్యధిక వసూళ్లు సాధించిన విదేశీ చిత్రంగా నిలిచింది. ఇప్పుడు భారతదేశంలో అత్యధిక వసూళ్లు […]
Tollywood Hero Desparate for Gettina an Award: ఈ మధ్యకాలంలో కొన్ని సినిమా అవార్డులను ప్రకటించిన సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అవార్డులు అందుకున్న వారందరూ ఆనందోత్సాహాలతో మునిగిపోతున్నారు. ఇవేమీ ప్రభుత్వం ఇచ్చే అవార్డులు కాదు కానీ మంచి ప్రతిష్టాత్మక అవార్డులుగా పేరు ఉండడంతో వాళ్లంతా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే ఒక తెలుగు సినిమా హీరో మాత్రం ఈ అవార్డుల కారణంగా వార్తల్లోకి […]