Pushpa 3: అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 సినిమా మీద ఎన్ని అంచనాలు ఉన్నాయి. పుష్ప 1 సూపర్ హిట్ కావడంతో రెండో సినిమా మీద టీం చాలా ఫోకస్ పెట్టింది. పలు సార్లు వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు డిసెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు ప్రకటించారు. ఇక ఈరోజు హైదరాబాదులో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఒక కీలక ప్రకటన చేశారు. ఈ సినిమా డిసెంబర్ 5న […]
అల్లు అర్జున్ పుష్ప 2 రిలీజ్ డేట్ మీద ముందు నుంచి జరుగుతున్న చర్చలే నిజమయ్యాయి. అయితే వాస్తవానికి ఈ సినిమా వాయిదా పడుతుందని చాలా అనుకున్నారు. కానీ ఇప్పుడు ఒక ఆసక్తికరమైన అప్డేట్ తెర మీదకు వచ్చింది. అదేంటంటే ఈ సినిమాని అనుకున్న రిలీజ్ డేట్ కంటే ఒకరోజు ముందుకి పోస్ట్ పోన్ చేయబోతున్నారు. వాస్తవానికి డిసెంబర్ 6వ తేదీన రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. కానీ 5వ తేదీ సాయంత్రం నుంచి ప్రీమియర్స్ వేయాలని […]
హారర్ కంటెంట్ కి బాలీవుడ్ లోనే కాదు అన్ని భాషల్లో ఫుల్ డిమాండ్ ఉంది. కానీ అన్ని బాషల కంటే భిన్నంగా దెయ్యం సినిమా వస్తే చాలు థియేటర్స్ కి క్యూ కడుతున్నారు బాలీవుడ్ ఆడియన్స్. దీంతో బాలీవుడ్ భవిష్యత్తును గాడిలో పెట్టేందుకు హిట్ ఫార్ములానే కంటిన్యూ చేస్తున్నారు. హారర్ థ్రిల్లర్స్ తో బాక్సాఫీస్ ని షేక్ చేయలని చూస్తున్నారు. సౌత్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్స్‌తో దూసుకుపోతుంటే, బీటౌన్ మాత్రం సక్సెస్ ఇచ్చే జానర్ కోసం […]
ఫిల్మ్ ఇండస్ట్రీ లో కొన్ని సార్లు విచిత్రమైన పరిస్థితులు కనిపిస్తాయి. పెళ్లైన హీరోయిన్స్ కి సౌత్ మేకర్స్ గేట్ క్లోజ్ చేస్తే…. మ్యారీడ్ ఉమెన్స్ తోనే మ్యాజిక్ క్రియేట్ చేస్తున్నారు నార్త్ క్రియేటర్స్. పెళ్లైన బ్యూటీస్ కే ఆఫర్స్ ఇస్తూ కలెక్షన్స్ వర్షం కురిపిస్తున్నారు. ఎందుకంటే బాలీవుడ్ లో ఇప్పుడు పెళ్లైన బ్యూటీస్ కి ఫుల్ డిమాండ్ ఉంది. టాప్ హీరోయిన్స్ గా వాళ్లే చక్ర తిప్పుతున్నారు.దీనికి బెస్ట్ ఎగ్జాపుల్ దీపికా పదుకొనే, అలియా భట్ ,అనుష్క […]
చేసిన మొదటి వెబ్ సిరీస్ తోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఆదిత్య హాసన్ కి వరుస అవకాశాలు లభిస్తున్నాయి. ఇప్పటికే నితిన్ హీరోగా ఆయన ఒక సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన మరో సినిమాకి ఫైనల్ అయినట్లుగా తెలుస్తోంది. విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ హీరోగా #90స్ దర్శకుడు ఆదిత్య హాసన్ దర్శకుడిగా ఒక సినిమా పట్టాలెక్కే అవకాశం కనిపిస్తోంది. ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నాగ వంశీ నిర్మించబోతున్నారు. ఇప్పటికే […]
ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న సలార్ 2 సినిమాకి సంబంధించిన ఒక అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నిజానికి ఈ సినిమా ఎప్పుడు ఉంటుందో ఎవరికీ క్లారిటీ లేకుండా పోయింది. ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ చేయాల్సిన సినిమా తరువాతే ఈ సినిమా ఉండే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే 20 రోజులు షెడ్యూల్ పూర్తయిందని ఆ షెడ్యూల్లో ప్రభాస్ కూడా జాయిన్ అయ్యాడు అని […]
రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు కావడంతో ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువలా వచ్చి కురుస్తున్నాయి. కేవలం సెలబ్రిటీలు మాత్రమే కాదు అభిమానులు, ఇతర హీరోల అభిమానుల సైతం ఆయన మీద పుట్టినరోజు శుభాకాంక్షలు వర్షం కురిపిస్తున్నారు. అయితే ఈ సందర్భంగా ప్రభాస్ సినిమాలు అప్డేట్స్ బయటకు వస్తున్నాయి. నిజానికి అధికారికంగా ప్రకటన రాకపోయినా ప్రభాస్ అభిమానుల కోసం ఆఫ్ ది రికార్డ్ లీక్స్ బయటకు వస్తున్నాయి ముఖ్యంగా ప్రభాస్ హను రాఘవపూడి సినిమాకి సంబంధించిన ఒక […]
బిగ్ బాస్ 8 కంటెస్టెంట్, మై విలేజ్ షో ఫేమ్ గంగవ్వ సహా యూట్యూబర్ రాజుపై ఒక షాకింగ్ కేసు నమోదు అయింది. ఈ మేరకు అటవీశాఖ అధికారులు కేసు నమోదు చేశారు. జగిత్యాల అటవీశాఖ అధికారులకు జంతు సంరక్షణ కార్యకర్త ఆదులాపురం గౌతమ్ ఓకే ఫిర్యాదు చేశారు. మై విలేజ్ షో యూట్యూబ్ ఛానల్ లో చిలుకని ఉపయోగించడంపై గౌతమ్ ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. మే 20, 2022 రోజున యూట్యూబ్ ఛానల్ లో గంగవ్వ […]
తెలుగులోనే కాదు ఇండియా వ్యాప్తంగా ఇప్పటివరకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ఏదైనా ఉందంటే అది పుష్ప ది రూల్. మొదటి పుష్ప ది రైజ్ సినిమా సూపర్ హిట్ కావడంతో రెండో భాగం మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తగ్గట్టుగా అనే సుకుమార్, అల్లు అర్జున్ ఈ సినిమాని వేరే లెవెల్ లో చేస్తున్నారు. ఒకరకంగా సుకుమార్ అల్లు అర్జున్ గ్యాప్ లేకుండా షూట్ చేస్తూ సినిమాని ప్లాన్ ప్రకారం డిసెంబర్ 6వ […]
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ క్షమాపణలు చెప్పాలని బిష్ణోయ్ వర్గీయులు డిమాండ్ చేయడంతో ఆయన సెక్యూరిటీ ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. సల్మాన్ ఖాన్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి తీవ్రమైన బెదిరింపులు వస్తున్నాయి. అయితే కొన్నాళ్ళు బ్రేక్ తీసుకున్న సల్మాన్ ఖాన్ సినిమా షూటింగ్‌లు తిరిగి మొదలుపెట్టారు. సల్మాన్ ఖాన్ ప్రస్తుతం “సికందర్” సినిమా చేస్తున్నాడు. దర్శకుడు AR మురుగదాస్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఆమె […]