Pushpa 2: The Rule: సడన్ గా మీడియా ముందుకు పుష్ప టీం.. షాకేం ఇవ్వరు కదా!
- సడన్ గా మీడియా ముందుకు పుష్ప టీం
- హైదరాబాదు స్టార్ హోటల్ లో పుష్ప ప్రెస్ మీట్
- రేపటి నుంచి ప్రమోషన్స్ మొదలు పెట్టబోతున్న పుష్ప టీం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగులోనే కాదు ఇండియా వ్యాప్తంగా ఇప్పటివరకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ఏదైనా ఉందంటే అది పుష్ప ది రూల్. మొదటి పుష్ప ది రైజ్ సినిమా సూపర్ హిట్ కావడంతో రెండో భాగం మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తగ్గట్టుగా అనే సుకుమార్, అల్లు అర్జున్ ఈ సినిమాని వేరే లెవెల్ లో చేస్తున్నారు. ఒకరకంగా సుకుమార్ అల్లు అర్జున్ గ్యాప్ లేకుండా షూట్ చేస్తూ సినిమాని ప్లాన్ ప్రకారం డిసెంబర్ 6వ తేదీన రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికైతే సినిమాని ఆరవ తేదీన రిలీజ్ చేస్తున్నామని పదేపదే బల్లగుద్ది మరీ చెబుతోంది సినిమా టీం. అంతేకాదు ఒకరోజు ముందుగానే అంటే డిసెంబర్ ఐదో తేదీన ప్రీమియర్స్ తో సినిమా మొదలవుతుంది అని కూడా అంటున్నారు.
YS Jagan: కూటమి పాలనలో మహిళలకు రక్షణ, ప్రజలకు భరోసా లేదు..
Also Read
- Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
- Nayanathra : వయసుతో పనేముంది? కుర్ర హీరోతో లేడీ సూపర్ స్టార్ రొమాన్స్.. ఓటీటీలోకి వచ్చేసిన 'హాయ్'!
- TV Nandi Awards: తిరుపతి వేదికగా 'నంది' అవార్డుల వేడుక.. పరభాషా నటులపై ఆంక్షలు?
- Mamitha Baiju : మమితా బైజు కోరిక తీరేదెన్నడు?
ఇక ఇప్పుడు డిసెంబర్ 4వ తేదీ నుంచి ప్రీమియర్ ప్రదర్శించే ప్రణాళికలు కూడా చేస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో రేపు మీడియాతో టీం ముచ్చటించబోతుందంటూ అధికారిక ప్రకటన వచ్చింది. హైదరాబాదులో స్టార్ హోటల్ లో పుష్ప ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు. ఒకరకంగా రేపటి నుంచి ప్రమోషన్స్ మొదలుపెట్టబోతున్నారని దీపావళికి ఒక స్పెషల్ సర్ప్రైజ్ కూడా ఉంటుందని తెలుస్తోంది. పుష్ప నుంచి నెక్స్ట్ సాంగ్ నవంబర్లో రిలీజ్ చేయబోతున్నారని ఇప్పటికే టాకీ పార్ట్ మొత్తం పూర్తయింది, కేవలం రెండు సాంగ్స్ షూటింగ్ మాత్రం బాకీ ఉన్నట్లుగా తెలుస్తోంది. అందులో ఒకటి ఐటమ్ సాంగ్ కాగా ఐటమ్ సాంగ్ కోసం శ్రద్ధా కపూర్ ని రంగంలోకి దించారు. అయితే రేపు ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తూ ఉండడంతో ఒకవేళ వాయిదా వేస్తున్నట్లు ఏమైనా ప్రకటిస్తారా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. కానీ లేదని రేపటి నుంచి ప్రమోషన్స్ మొదలు పెట్టబోతున్నారని తెలుస్తోంది. సినిమాని ఖచ్చితంగా డిసెంబరు ఆరో తేదీన రిలీజ్ చేస్తారని 4,5 తేదీలలో స్పెషల్ ప్రీమియర్స్ ప్రదర్శించడానికి కూడా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.
తాజావార్తలు
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!