అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా డిసెంబర్ ఐదో తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. నిజానికి సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన పుష్ప మొదటి భాగం రిలీజ్ అవుతున్నప్పుడు ఈ సినిమా ఈ రేంజ్ హిట్ అవుతుందని టీం తప్ప బయట వాళ్ళు ఎవరు అనుకుని ఉండరు. కానీ రిలీజ్ అయిన తర్వాత తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలలో కూడా కలెక్షన్స్ మంచిగానే వచ్చాయి. దానికి తోడు ఊహించని విధంగా హిందీ బెల్ట్ లో సినిమా […]
Kanguva: శివ దర్శకత్వంలో సూర్య హీరోగా తెరకెక్కిన చిత్రం కంగువ. టైటిల్ తోనే ప్రేక్షకులలో ఒక రకమైన ఆసక్తి ఏర్పరచుకున్న ఈ సినిమా టీజర్, ట్రైలర్లు చూసిన తర్వాత ఇదేదో గట్టిగా కొట్టేలానే ఉందే అని ఆడియన్స్ అందరూ ఫీల్ అవుతున్నారు. ఈ సినిమాని నవంబర్ 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేసింది సినిమా యూనిట్. కేవలం తమిళంలోనే కాదు తెలుగు సహా మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో సైతం రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే […]
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘మట్కా’ నవంబర్ 14 న థియేటర్లలోకి రానుంది. కరుణ కుమార్ దర్శకత్వంలో వైర ఎంటర్టైన్మెంట్స్, SRT ఎంటర్టైన్మెంట్స్పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మించిన ఈ మూవీ టీజర్, ఫస్ట్ సింగిల్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. జివి ప్రకాష్ కుమార్ అందిస్తున్న మ్యూజిక్ మట్కాకి వన్ అఫ్ ది మేజర్ హైలెట్. తాజాగా విడుదల చేసిన సెకండ్ సింగిల్- తస్సాదియ్యానే అందుకు నిదర్శనం. […]
నందమూరి బాలకృష్ణ హోస్టుగా అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె అనే షో ఆహా లో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు సీజన్లు విజయవంతంగా పూర్తి కాగా నాలుగవ సీజన్ అక్టోబర్ 25 అంటే రేపటి నుండి స్ట్రీమింగ్ మొదలు పెట్టబోతున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే నందమూరి బాలకృష్ణ స్వయానా బావ అయిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో మొదటి ఎపిసోడ్ షూట్ చేశారు. దీనికి సంబంధించిన ప్రోమో వైరల్ అయింది. Love Reddy: షాకింగ్: లవ్ […]
అల్లు అర్జున్ పుష్ప 2 కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో పుష్ప కలెక్షన్ల గురించే అందరి ఫోకస్ నెలకొంది. ఎందుకంటే పుష్ప మొదటి భాగం రిలీజ్ అయినప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం ఉండేది. అప్పట్లో టికెట్ రేట్ల విషయంలో కంట్రోల్ ఉండేది కాబట్టి ఏపీలో పుష్పకి చెప్పుకోదగ్గ కలెక్షన్స్ రాలేదు కొన్ని ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ కూడా కాలేదని ప్రచారం ఉంది. ఇక తాజాగా ఇదే విషయాన్ని ఈరోజు జరిగిన ప్రెస్ […]
హైదరాబాద్ లో ఒక షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. థియేటర్స్ విజిట్ కు వెళ్లిన “లవ్ రెడ్డి” చిత్రబృందంలోని నటుడిపై ఓ ప్రేక్షకురాలు దాడికి పాల్పడిన ఘటన హైదరాబాద్ నిజాంపేట జీపీఆర్ మాల్ మల్టీప్లెక్స్ లో చోటు చేసుకుంది. ఈ సినిమా క్లైమాక్స్ చూసి ఎమోషనల్ అయిన ఆ ప్రేక్షకురాలు తండ్రి పాత్రను పోషించిన ఎన్ టీ రామస్వామి అనే నటుడు నిజంగానే ఆ ప్రేమ జంటను విడిదీశాడని అనుకుని కోపంతో తిడుతూ దాడి చేసినట్లు తెలుస్తోంది. […]
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో డైరెక్టర్ మారుతి రూపొందిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ “రాజా సాబ్” మోషన్ పోస్టర్ 24 గంటల్లో రికార్డ్ వ్యూస్ తో యూట్యూబ్ లో నెం.1 ప్లేస్ లో ట్రెండ్ అవుతోంది. నిన్న ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఈ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. రిలీజ్ చేసిన 24 గంటల్లో 8.3 మిలియన్ వ్యూస్ తో “రాజా సాబ్” మోషన్ పోస్టర్ కొత్త రికార్డ్ క్రియేట్ […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ దర్శకుడు సుకుమార్ సన్సేషన్ కలయికలో రాబోతున్న చిత్రం పుష్ప -2. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఒకరోజు ముందుగానే అంటే డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మైత్రీమూవీ మేకర్స్ అసోసియేషన్ విత్ సుకుమార్ రైటింగ్స్‌తో నిర్మాణం జరుపుకుంటున్న ఈ చిత్రానికి నవీన్ ఎర్నేని. వై.రవిశంకర్ నిర్మాతలు. ఈ చిత్రం విడుదల తేదిని తెలియజేయడానికి గురువారం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రెస్‌మీట్‌ను ఏర్పాటు చేశారు. సమావేశంలో ఈ చిత్రాన్ని […]
చెప్పిన డేట్ కంటే ఒకరోజు ముందుగానే రిలీజ్ కి రెడీ అవుతోంది పుష్ప సెకండ్ పార్ట్. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని డిసెంబర్ 6వ తేదీ రిలీజ్ చేస్తామని ముందు ప్రకటించారు. కానీ ఇప్పుడు డిసెంబర్ 5వ తేదీనే రిలీజ్ చేస్తున్నామని నాలుగో తేదీ అమెరికాలో ప్రీమియర్స్ కూడా పడతాయని నిర్మాత ప్రకటించారు. ఈ సందర్భంగా ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ డిస్ట్రిబ్యూటర్లను […]
తనను రేప్ చేశాడంటూ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఒకరు పెట్టిన కేసులో జానీ మాస్టర్ అరెస్టయిన సంగతి తెలిసిందే. గతంలో జానీ మాస్టర్ వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పని చేసి ఇప్పుడు కొరియోగ్రాఫర్ గా మారిన ఒక యువతి జానీ మాస్టర్ తనను మైనర్ గా ఉన్నప్పుడే రేప్ చేశాడు అంటూ పోలీస్ కేసు పెట్టింది. పోలీసులు జానీ మాస్టర్ మీద ఫోక్సో సహా రేప్ కేసు కింద పలు సెక్షన్లను యాడ్ చేసి కేసు నమోదు […]