Pushpa 2: రిలీజ్ డేట్ మారింది.. ఎప్పుడంటే?
- అల్లు అర్జున్ పుష్ప 2 రిలీజ్ డేట్ మారింది
- డిసెంబర్ 6వ తేదీన రిలీజ్ డేట్ అనౌన్స్
- ఇప్పుడు రిలీజ్ డేట్ ఐదో తారీకుకి ప్రీ పోన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అల్లు అర్జున్ పుష్ప 2 రిలీజ్ డేట్ మీద ముందు నుంచి జరుగుతున్న చర్చలే నిజమయ్యాయి. అయితే వాస్తవానికి ఈ సినిమా వాయిదా పడుతుందని చాలా అనుకున్నారు. కానీ ఇప్పుడు ఒక ఆసక్తికరమైన అప్డేట్ తెర మీదకు వచ్చింది. అదేంటంటే ఈ సినిమాని అనుకున్న రిలీజ్ డేట్ కంటే ఒకరోజు ముందుకి పోస్ట్ పోన్ చేయబోతున్నారు. వాస్తవానికి డిసెంబర్ 6వ తేదీన రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. కానీ 5వ తేదీ సాయంత్రం నుంచి ప్రీమియర్స్ వేయాలని ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు రిలీజ్ డేట్ ఐదో తారీకుకి ప్రీ పోన్ చేసి ప్రీమియర్స్ నాలుగో తారీఖు సాయంత్రం నుంచి ప్లాన్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. బాంబే డిస్ట్రిబ్యూటర్ల నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
Jani Mastar : కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు బెయిల్ మంజూరు..
Also Read
- Ashwath Marimuthu: అనిల్ రావిపూడి స్పీడ్‌కి పోటీగా రజినీకాంత్ డైరెక్టర్.. 5 నెలల్లో సినిమా పూర్తి!
- Tollywood Dancers : సుమలతకు షాక్, ప్రెసిడెంట్‌గా రఘు మాస్టర్?
- Keerthy Suresh: నాని కోసం 13 ఏళ్ల తర్వాత స్పెషల్ సాంగ్.. ఐటం సాంగ్ కాదంటున్న కీర్తి సురేష్!
- Secret Soldier : సెన్సార్ బోర్డులో 8 నెలలు.. హోమ్ మినిస్ట్రీకి వెళ్లిన 'సీక్రెట్ సోల్జర్'
సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప ది రైజ్ సినిమా ఒక రేంజ్ లో ఆడింది. తెలుగు కంటే హిందీలో బాగా వర్కౌట్ అయింది. ఈ నేపథ్యంలో రెండో భాగం మీద సుకుమార్ సహా అల్లు అర్జున్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఎన్నో రీ షూట్ లు, ప్రత్యేకంగా యాడ్ చేసిన సీన్లతో ఇప్పటికీ షూటింగ్లో బిజీగానే ఉన్నారు. ఈరోజు హైదరాబాద్ వేదికగా ఒక స్టార్ హోటల్ లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ మీడియా ప్రతినిధుల సమక్షంలో కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేయబోతున్నారు. ఇక ఈ కార్యక్రమానికి నిర్మాతలు ఎర్నేని రవిశంకర్, నవీన్ ఎలమంచిలితో పాటు సినిమా కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు కూడా హాజరు కాబోతున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కేవలం తెలుగు డిస్ట్రిబ్యూటర్లు మాత్రమే కాదు ఇతర భాషల డిస్ట్రిబ్యూటర్లను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. ఇక ఐదు భాషల మీడియా ప్రతినిధులతో క్వశ్చన్ ఆన్సర్ సెషన్ కూడా జరగబోతోంది.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!